4.కుంభ రాశి....
బాబా వంగా ప్రకారం, 2025 చివరి మూడు నెలలు కుంభ రాశి వారికి అత్యంత శుభప్రదంగా ఉంటాయి. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. కొత్త కెరీర్ మైలురాళ్ళు సాధించగలరు. ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్లు లభించే అవకాశం ఉంది, వ్యాపారంలో ఉన్నవారికి గణనీయమైన లాభాలకు అవకాశాలు ఉంటాయి. కుటుంబంలో శాంతి , ఆనందం పెరుగుతాయి. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం మరింత మధురంగా పెరుగుతుంది. ఈ సమయంలో, మీరు సంపద, గౌరవం , విజయాన్ని పొందుతారు.