సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ఉద్యోగాలలో అధికారుల నుంచి విమర్శలు తప్పవు. పాత అప్పులు తీర్చడానికి కొత్త అప్పులు చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో శ్రమకు తగ్గ ఫలితం కనిపించదు.