భూ సంభందిత వ్యవహారాలలో తగాదాలు చికాకు కలిగిస్తాయి. సంతానంతో మాట పట్టింపులుంటాయి. వృత్తి, ఉద్యోగాలలో మిశ్రమ ఫలితాలుంటాయి. దైవ సేవా కార్యక్రమాలకు డబ్బు సహాయం చేస్తారు. ఆర్ధిక లావాదేవీలు సామాన్యంగా సాగుతాయి. వ్యాపార భాగస్వాముల నుంచి ఒత్తిడి పెరుగుతుంది.