కన్య రాశి...
బాబా వంగా భవిష్యవాణి ప్రకారం, 2025 చివరి నెల కన్య రాశి వారికి అదృష్టాన్నిస్తుంది. శని దయతో, ఈ సమయంలో మీ అదృష్ట నక్షత్రం ఉన్నత స్థాయిలో ఉంటుంది. దీర్ఘకాలిక ఆర్థిక సమస్యలు ముగుస్తాయి. కొత్త మార్గాల నుంచి సంపద పొందుతారు. కెరీర్, వ్యాపారంలో అద్భుతమైన పురోగతి కనిపిస్తుంది. ఈ సమయంలో కొత్త ఆస్తి లేదా వాహనం పొందే అవకాశం ఉంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. బంధువుల నుంచి సపోర్టు లభిస్తుంది.