🧾 పాత రుణాలు చెల్లించడానికి ఇది మంచి సమయం.
🏡 ఇల్లు కొనుగోలు లేదా భూమి పెట్టుబడికి 2026 రెండో భాగం శుభప్రదం.
🚗 వాహనం మార్పు లేదా కొనుగోలుకు అనుకూల కాలం.
📘 విదేశీ చదువులకు అవకాశాలు పెరుగుతాయి.
✈️ విదేశీ లేదా తీర్థయాత్రల అవకాశాలు ఉన్నాయి.
🔱 శని అనుగ్రహం కారణంగా పరిణతి, బాధ్యత, పురోగతి పెరుగుతాయి.
🔥 కుజుడి ప్రభావం వల్ల వేగం, కోపం, నిర్ణయాల్లో తడబడే అవకాశం ఉంది-నియంత్రణ అవసరం.
🌙 రాహు-కేతువుల మార్పు వల్ల ఆత్మవిశ్వాసం & ఆధ్యాత్మికత పెరుగుతుంది.
🧘♀️ అంతర్గత శక్తి పెరుగుతుంది— కోల్పోపోయిన నమ్మకం తిరిగి వస్తుంది.
🔢 శుభ సంఖ్యలు - 9, 1, 3, 6 ( నెంబర్ 9 శక్తిమంతంగా పనిచేస్తుంది)
📅 శుభ రోజులు - మంగళవారం- శక్తి & విజయాలు
గురువారం - మంచి నిర్ణయాలు
ఆదివారం- శుభ ఆరంభాలు, కొత్త పనులకు ఉత్తమం
🎨 శుభ రంగులు - ఎరుపు - శక్తి, ధైర్యం, విజయాన్ని పెంచుతుంది
మెరూన్ - మానసిక బలం & ఫోకస్
డార్క్ బ్లూ - శాంతి, స్థిరత్వం