అప్పుల ఒత్తిడి పెరుగుతుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. వృత్తి, వ్యాపారాలలో నష్టాలు తప్పవు. ఉద్యోగులు అధికారుల ఆగ్రహానికి గురవుతారు. పిల్లల అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.