ఆర్థికంగా పురోగతి కలుగుతుంది. వృత్తి, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. విలువైన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. ఆత్మీయులతో శుభకార్యాలకు హాజరవుతారు. విందు వినోదాది కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి.