ఆర్థిక లావాదేవీలు ఆశించిన విధంగా సాగుతాయి. బంధు మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు. స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో నూతన అవకాశాలు అందుకుంటారు. నిరుద్యోగులకు కార్యసిద్ధి కలుగుతుంది.