వ్యాపార విస్తరణకు నూతన పెట్టుబడులు అందుతాయి. నూతన కార్యక్రమాల ప్రారంభిస్తారు. మిత్రులతో దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. వృత్తి, ఉద్యోగాలలో ఆశించిన పురోగతి లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. పాత అప్పులు తీరుస్తారు. కొన్ని వ్యవహారాలలో ఆప్తుల సలహాలు కలిసివస్తాయి.