హాట్ స్టిల్స్: సమంత సెక్సీ హీట్!

By Prashanth MFirst Published Feb 12, 2019, 8:47 PM IST
Highlights

photo courtesy: instagram samantharuthprabhuoffl 

పెళ్లికి గ్లామర్ షోకి ఏ మాత్రం సంబంధం లేదని అక్కినేని వారి కోడలు సమంత చాలా క్లియర్ గా చేప్పేస్తోంది. ఫొటో షూట్ లో ఈ బ్యూటీ కనిపిస్తోన్న తీరు చుస్తే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే. హీటేక్కిస్తున్న ఈ హాట్ స్టిల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో మరింత వైరల్ గా మారాయి. 

ఒక బ్రాండ్ కంపెనీ కోసం ఫోటో షూట్ లో పాల్గొన్న ఈ సౌత్ బ్యూటీ క్లివేజ్ షోతో కుర్రాళ్లను ఒక్కసారిగా ఆకర్షిస్తోంది. వెరైటీ డ్రెస్ లో గ్లామర్ అందాలను ప్రజెంట్ చేసి ఫోటోలు వైరల్ అయ్యేలా చేసింది. పైగా ఆమె ఇచ్చిన లుక్స్ కూడా హాట్ గా ఉన్నాయని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 

                                                            photo courtesy: instagram samantharuthprabhuoffl 

ప్రస్తుతం మజిలీ సినిమాలో నటిస్తోన్న సమంత మధ్యలో తన యాడ్స్ తో కూడా బిజీగా ఉంటోంది. మజిలీ సినిమాలో హీరోగా నాగ చైతన్య నటిస్తోన్న సంగతి తెలిసిందే. నిన్ను కోరి దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నా ఆ సినిమా ఏఫ్రిల్ 5న రిలీజ్ కాబోతోంది. 

click me!