Samantha Akkineni  

(Search results - 73)
 • samantha

  News14, Feb 2020, 5:06 PM IST

  నయనతార vs సమంత.. మధ్యలో బుక్కైపోయిన స్టార్ హీరో!

  నయనతార ప్రియుడు విఘ్నేశ్ శివన్ ఈ సినిమాని డైరెక్ట్ చేయనున్నారు. అనిరుద్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్నారు. సెవెన్ స్క్రీన్ స్టూడియో, రౌడీ పిక్చర్స్ బ్యానర్లపై లలిత్ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

 • Samantha

  News12, Feb 2020, 5:46 PM IST

  అలా ఇంటికి వెళితే చైతు నన్ను చంపేస్తాడు: సమంత

  అక్కినేని వారసుడు నాగచైతన్య, క్రేజీ హీరోయిన్ సమంత 2017లో వివాహబంధంతో ఒక్కటయ్యారు. వీరిద్దరిది ప్రేమ వివాహం. సమంత, నాగ చైతన్య తొలిసారి ఏ మాయ చేశావే చిత్రంలో జంటగా నటించారు. ఆ తర్వాత ఆటోనగర్ సూర్య, మనం, మజిలీ లాంటి చిత్రాల్లో చైతు సమంత జంటగా నటించారు. 

 • Aathmika

  News10, Feb 2020, 8:13 PM IST

  మై గాడ్.. అచ్చు సమంత లాగే ఉంది.. ఎవరీ హాట్ బ్యూటీ

  సెలెబ్రిటీలని పోలిన వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే వారు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతారు. గతంలో స్నేహ ఉల్లాల్ ని జూనియర్ ఐశ్వర్యారాయ్ అనేవారు. తాజాగా సమంతని మురిపిస్తున్న మరో నటి హాట్ టాపిక్ గా మారింది. 

 • Samantha Akkineni

  News10, Feb 2020, 4:01 PM IST

  'జాను'కి యంగ్ అల్లూరి ఫిదా.. సమంత, శర్వాపై రామ్ చరణ్ ప్రశంసలు!

  సమంత అక్కినేని, శర్వానంద్ జంటగా నటించిన చిత్రం జాను. తమిళంలో ఘనవిజయం సాధించిన 96 చిత్రానికి ఇది రీమేక్. శుక్రవారం రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన జాను చిత్రం మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంటోంది. ఒరిజినల్ వర్షన్ ని తెరకెక్కించిన ప్రేమ్ కుమార్ దర్శత్వంలోనే ఈ చిత్రం తెరకెక్కింది. 

 • JAANU

  Reviews7, Feb 2020, 1:30 PM IST

  `జాను` మూవీ రివ్యూ

  ప్రతీవాళ్ల జీవితంలోనూ ఏదో ఒక ప్రేమ కథ ఉండే ఉంటుంది. ముఖ్యంగా స్కూల్, కాలేజ్ టైమ్ లో ఇష్టపడిన వారితో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ప్రేమలు, వారి కోసం రాత్రింబవళ్లూ నిద్రాహారాలు మారి కలవరించటం, వారిని ఇంప్రెస్ చేయాలని తపన పడటం కామన్. ఈ టీనేజ్ ప్రేమ కథలు ఏ తీరం చేరినా జీవితాంతం మాత్రం తీపి జ్ఞాపకాలుగా గుర్తిండిపోతాయి. ముఖ్యంగా ఆ ప్రేమ కథ ఆ స్కూల్ లేదా కాలేజీలోనే ముగిసిపోయినప్పుడు మరీ మనస్సుని పట్టేస్తుంది. మళ్లీ అవకాసం వచ్చినప్పుడు ఆ ప్రేమ కథ గుర్తొచ్చి మైమరిపిస్తుంది. 

 • Samantha Akkineni

  News6, Feb 2020, 4:21 PM IST

  'రంగస్థలం' నాకొక అదృష్టం, కథ కూడా వినలేదు.. సమంత కామెంట్స్!

  మెగా పవర్ స్టార్ రాంచరణ్, సమంత, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన రంగస్థలం చిత్రం టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. ఈ చిత్రం క్లాసిక్ అని కూడా ప్రశంసలు దక్కాయి. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.

 • Samantha

  News5, Feb 2020, 7:53 PM IST

  క్రేజీ న్యూస్.. మోస్ట్ వాంటెండ్ విలన్ తో సమంత, నయనతార రొమాన్స్!

  సౌత్ స్టార్ హీరోయిన్లు నయనతార, సమంత తొలిసారి కలసి నటించేందుకు సిద్ధం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తమిళ సినీ వర్గాల నుంచి వస్తున్న విశ్వసనీయ సమాచారం మేరకు వీరిద్దరూ ఓ క్రేజీ చిత్రంలో నటించబోతున్నారట. 

 • Samantha

  News21, Jan 2020, 7:07 PM IST

  సమంత, శర్వా 'జాను' ఫస్ట్ సాంగ్.. మెస్మరైజ్ చేసేశారు!

  ఏమాత్రం అంచనాలు లేకుండా విడుదలైన 96 చిత్రం తమిళంలో కలెక్షన్ల సునామి సృష్టించింది. ఈ అద్భుతమైన ప్రేమ కథా చిత్రానికి తమిళ ప్రేక్షకులను బ్రహ్మరథం పట్టారు. 96 చిత్రం తెలుగులో 'జాను'గా రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే.

 • samantha

  News21, Jan 2020, 4:45 PM IST

  షాకింగ్ : సమంత గౌను రేటెంతో తెలుసా..?

  సమంత అక్కినేని టాలీవుడ్ లో తిరుగులేని స్టార్. ఎక్కువ విజయాల శాతం ఉన్న హీరోయిన్లలో సమంత అగ్రస్థానంలో ఉంటుంది. 

 • samantha

  News17, Jan 2020, 5:14 PM IST

  గోవాలో సమంత సొంతిల్లు ప్లాన్..?

  నాగచైతన్య పుట్టినరోజు సెలబ్రేషన్స్, న్యూఇయర్ సెలబ్రేషన్స్ ఇలా అన్ని వేడుకలను గోవాలోనే జరుపుకుంటూ ఉంటారు. తాజాగా మరోసారి ఈ జంట గోవాకి వెళ్లినట్లు తెలుస్తోంది. 

 • jaanu teaser

  News9, Jan 2020, 5:26 PM IST

  'జాను' టీజర్ వచ్చేసింది.. సమంత, శర్వా జీవించేశారు!

  సమంత, శర్వానంద్ తాజాగా నటించిన చిత్రం జాను. తమిళంలో ఘనవిజయం సాధించిన 96 చిత్రానికి ఇది రీమేక్ గా తెరకెక్కుతోంది. తమిళ వర్షన్ లో త్రిష, విజయ్ సేతుపతి నటించారు. తెలుగులో శర్వానంద్, సమంత కలసి నటిస్తుండడంతో ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. 

 • sharwanand

  News8, Jan 2020, 3:36 PM IST

  సమంత - శర్వానంద్ సర్ ప్రైజ్ లవ్ టీజర్

  96 కంటెంట్ ఎంతగా క్లిక్కయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. సినిమాకు సంబందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అండ్  సాంగ్స్ జనాలను ఇంకా ఆకట్టుకొంటూనే ఉన్నాయి. 

 • Samantha Akkineni

  News5, Jan 2020, 3:29 PM IST

  చీరకట్టులో సమంత.. టాటూ కనిపించేలా గ్లామర్ షో!

  టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ సమంత. తన అందం, అభినయంతో సమంత దూసుకుపోతోంది. గత ఏడాది సమంత మజిలీ, ఓ బేబీ లాంటి హిట్ చిత్రాల్లో నటించింది. 

 • samantha akkineni

  News21, Dec 2019, 9:02 PM IST

  దిశ పాత్రలో సమంత.. నిజమేనా?

  దేశాన్ని ఒక్కసారిగా షాక్ కి గురి చేసిన దిశ ఘటన గురించి అందరికి తెలిసిందే. సాధారణ జనం నుంచి సెలబ్రెటీల వరకు అందరిని కదిలించిన ఈ ఘటనలో నిందితులను పోలీసులు పారిపోతుండగా ఎన్ కౌంటర్ చేయడం మరొక షాకింగ్ న్యూస్. ఇక ఘటనపై భిన్నాభిప్రాయాలు వేస్తున్నప్పటికీ ఇంకా కేసు ఒక కొలిక్కి రావడం లేదు.

 • samantha

  News21, Dec 2019, 11:00 AM IST

  సమంత లేటెస్ట్ ఫొటోస్.. ఓ లుక్కేయాల్సిందే!

  సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు గ్లామర్ గా ఉండాల్సిందే.. లేదంటే ఎక్కువ కాలం తమ కెరీర్ ని కొనసాగించలేరు.ఈ విషయం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకి బాగా తెలుసు..