ENTERTAINMENT

Mr. మజ్నుస్పెషల్ ఇంటర్వ్యూ: అఖిల్ గర్ల్ ఫ్రెండ్స్ సీక్రెట్ చెప్పిన నాగార్జున (వీడియో)

24, Jan 2019, 2:29 PM IST

మరో 24 గంటల్లో Mr. మజ్నుతో అలరించడానికి వస్తున్న అఖిల్. ఈ సినిమాపై అఖిల్, నాగార్జున చాలా ఆశలే పెట్టుకున్నారు. ఈ చిత్రం పై హైప్ పెంచడానికి తారక్ ని ప్రీ రిలీజ్ ఈవెంట్ తీసుకువచ్చి కొంచెం హైప్ క్రియేట్ చేశారు.అలాగే నాగర్జున కూడా పెద్ద ెత్తున ప్రమోషన్లలొో పాల్గొంటున్నారు.