తెలుగు ఎంటర్‌టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
08:50 PM (IST) Jun 26
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ జూన్ 27న రిలీజ్ కాబోతోంది. బాలీవుడ్ మహాభారతం ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేసిన ఈసినిమా నుంచి వచ్చిన ప్రమోషన్ వీడియోస్ కన్నప్పపై అంచనాలు పెంచాయి. ఈ క్రమంలో కన్నప్ప టీం మీడియాతో ముచ్చటించింది.
07:27 PM (IST) Jun 26
సాధారణ ప్రజలే కాదు, ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ సెలబ్రిటీలు కూడా జీవితంలో ఎన్నో ఆశలు, లక్ష్యాలతో ముందుకు సాగుతుంటారు. లైఫ్ లో వాళ్లు పెట్టుకున్న లక్ష్యాలు వేరు, సాధించింది వేరు. IAS అవ్వాలనుకుని ఇండస్ట్రీలో స్టార్ గా మారిన హీరోయిన్ ఎవరో తెలుసా?
06:06 PM (IST) Jun 26
రాజకీయ రంగ ప్రవేశం చేసిన సౌత్ స్టార్ హీరో విజయ్ దళపతి సినిమాలు వదిలేస్తున్నట్టు ప్రకటించాడు. ప్రస్తుతం తన చివరి సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇంతకీ ఈ సినిమాకు ఆయన తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఎంత..?
05:43 PM (IST) Jun 26
సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో వస్తున్న మరో క్రేజీ మూవీ "తమ్ముడు".
05:22 PM (IST) Jun 26
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ ఆగష్టు 14న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతోంది.ఇదిలా ఉండగా ఎన్టీఆర్ తాజాగా ఎయిర్ పోర్ట్ లో కనిపించిన విధానం అందరిలో ఆసక్తిని పెంచుతోంది.
04:17 PM (IST) Jun 26
రెండు కిడ్నీలు పాడైపోవడంతో చావుబ్రతుకుల్లో ఉన్న స్టార్ నటుడిని, మెగాస్టార్ చిరంజీవి గతంలో ఆదుకున్నారు. దాదాపు 40 లక్షలతో వైద్యం చేయించారు మెగాస్టార్. కాని ఆ నటుడు మళ్లీ అనారోగ్యంతో హాస్పిటల్ పాలు అయినట్టు తెలుస్తోంది.
04:16 PM (IST) Jun 26
తన అందం నటనతో సోగ్గాడు శోభన్ బాబు అభిమానులని అలరించారు. ఓ కార్యక్రమంలో లెజెండ్రీ సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం శోభన్ బాబుని గుర్తు చేసుకుంటూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
03:32 PM (IST) Jun 26
మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన కన్నప్ప చిత్రం జూన్ 27న శుక్రవారం రోజు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. తన కొడుకు నటించిన ఈ చిత్రాన్ని మోహన్ బాబు స్వయంగా భారీ బడ్జెట్ లో నిర్మించారు.
01:37 PM (IST) Jun 26
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన తొలి పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘కుబేరా’ ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. శేఖర్ కమ్ముల నెక్స్ట్ మూవీ గురించి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి
12:53 PM (IST) Jun 26
అక్కినేని అఖిల్ నటిస్తున్న కొత్త సినిమా ‘లెనిన్’ ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. డైరెక్టర్ మురళి కిషోర్ ఈ చిత్రాన్ని రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో లవ్ అండ్ యాక్షన్ చిత్రం గా రూపొందిస్తున్నారు.
11:50 AM (IST) Jun 26
ఓ ఇంటర్వ్యూలో సిల్క్ స్మిత పై ప్రముఖ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ సంచలనం వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో శివశంకర్ మాస్టర్, సిల్క్ స్మిత మధ్య పెద్ద వివాదమే చెలరేగింది.
09:20 AM (IST) Jun 26
కొంతకాలం సునీల్ హీరోగా కూడా రాణించాడు. అందాల రాముడు, మర్యాద రామన్న, పూలరంగడు లాంటి విజయాలు సునీల్ కి దక్కాయి.
07:31 AM (IST) Jun 26
రజినీకాంత్ బాబా షూటింగ్ సమయంలో జరిగిన ఒక సంఘటనని ప్రముఖ సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడు ఓ ఇంటర్వ్యూలో వివరించారు.చిత్ర షూటింగ్ సమయంలో రజినీకాంత్ మెగాస్టార్ చిరంజీవి గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారట.