తెలుగు ఎంటర్‌టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
11:59 PM (IST) Jun 24
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన తాజా చిత్రం కూలీ. ఈసినిమా టైటిల్ ను సడెన్ గా మార్చేశారు. ఇంతకీ కొత్త టైటిల్ ఏంటి? అసలు ఎందుకు ఈ సినిమా టైటిల్ మార్చబోతున్నారు.
11:27 PM (IST) Jun 24
స్టార్ డైరెక్టర్ మణిరత్నం ఇండస్ట్రీ షాక్ అయ్యేలా చేశారు. తను చేసిన సినిమా ప్లాప్ అయినందుకు ఆడియన్స్ కు బహిరంగ క్షమాపణలు కోరారు.
10:51 PM (IST) Jun 24
సౌత్ స్టార్ హీరో అజిత్ కుమర్ న్యూ లుక్ చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. కార్ రేసింగ్ కోసం బెల్జియం వెళ్లిన అజిత్ కుమార్, కొత్త గుండు లుక్‌లో కనిపించి అభిమానులను షాక్‌కు గురి చేశారు. ఇది ఆయన నటిస్తున్న ఏకే 64 లుక్ అవ్వచ్చని ఫ్యాన్స్ అనుమానిస్తున్నారు.
10:02 PM (IST) Jun 24
అమీర్ ఖాన్ హీరోగా నటించిన ‘సితారే జమీన్ పర్’ మూవీ బాక్సాఫీసు వద్ద దుమ్ములేపుతుంది. ఇది తాజాగా రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది.
09:45 PM (IST) Jun 24
ప్రస్తుతం దర్శఖుడిగా అంతర్జాతీయ గుర్తింపుతో దూసుకుపోతున్నాడు ఎస్ ఎస్ రాజమౌళి. పెద్ద పెద్ద స్టార్స్ కూడా రాజమౌళితో సినిమా చేయాలని ఎదరుచూస్తుంటారు. అటువంటి స్టార్ డైరెక్టర్ ను ఒక ఆట ఆడేసుకుందట హీరోయిన్ అనుష్క శెట్టి.
09:42 PM (IST) Jun 24
ఓటీటీ వేదికల్లో ఎక్కువగా వీక్షించిన సినిమాలు, వెబ్ సిరీస్‌ల జాబితాను ఓర్మాక్స్ మీడియా వారం వారం జాబితాను విడుదల చేస్తోంది. ఈ వారం జాబితా వచ్చేసింది.
08:51 PM (IST) Jun 24
ప్రభాస్, మంచు విష్ణు, మోహన్‌లాల్, అక్షయ్ కుమార్, కాజల్, మోహన్ బాబు వంటి భారీ కాస్టింగ్‌తో వస్తోన్న `కన్నప్ప` సినిమాలో హైలైట్ పాయింట్ ఏంటో లీక్ చేశారు దర్శకుడు.
07:36 PM (IST) Jun 24
తెలుగు బుల్లితెరపై వినోదాన్ని అందించే టీవీ షోస్ లకు సంబంధించిన రేటింగ్ వచ్చింది. ఇందులో అనసూయ, శ్రీముఖిల షోలు రచ్చ చేస్తున్నాయి.
07:07 PM (IST) Jun 24
GAMA (Gulf Academy Movie Awards) అవార్డ్స్ కు టాలీవుడ్ రెడీ అవుతోంది. దుబాయ్ లో జరగబోయే ఈ గ్రాండ్ ఈవెంట్ కు సబంధించి థీమ్ సాంగ్ ను రిలీజ్ చేశారు టీమ్. ఇంతకీ ఈ అవార్డ్ ఈవెంట్ ఎప్పుడు జరగబోతోందంటే?
05:28 PM (IST) Jun 24
నాగార్జున, ధనుష్, రష్మిక మందన్నా కలిసి నటించిన `కుబేర` మూవీ కలెక్షన్లు సోమవారం డౌన్ అయ్యాయి. వీకెండ్‌లో సత్తా చాటిన ఈ చిత్రం సోమవారం తగ్గాయి. మరి ఇంతకి ఇప్పటి వరకు ఎంత వసూలు చేశాయంటే?
05:04 PM (IST) Jun 24
వెండితెరపై గ్లామర్ తో మెరుపులు మెరిపించిన ఓ హీరోయిన్ ప్రస్తుతం సన్యానసం తీసుకుని కాషాయం కట్టింది. ఇంతకీ ఎవరా హీరోయిన్? సన్యాసం తీసుకునేంత వైరాగ్యం ఎందుకు వచ్చింది.
04:26 PM (IST) Jun 24
2017 అక్టోబర్‌లో నటుడు నాగ చైతన్యను సమంత వివాహం చేసుకున్నారు. అయితే, నాలుగేళ్ల తర్వాత వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఈ విడాకుల అనంతరం సమంత తన వెడ్డింగ్ గౌనుగౌను బ్లాక్ కలర్ డిజైనర్ డ్రెస్సుగా మార్చేసింది.
03:45 PM (IST) Jun 24
నందమూరి బాలకృష్ణ `నర్తనశాల` చిత్రంతో దర్శకుడిగా మారారు. కానీ దాన్ని కంప్లీట్ చేయలేకపోయారు. అయితే అంతకు ముందే ఆయన డైరెక్షన్ చేశారు. ఆ కథేంటో చూద్దాం.
03:43 PM (IST) Jun 24
గద్దర్ అవార్డుల నిర్వహణపై, దిల్ రాజు పై చాలా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇవి గద్దర్ అవార్డులు కాదు దిల్ రాజు ఫ్యామిలీ అవార్డులు అని విమర్శలు రావడంతో దిల్ రాజు స్పందించారు.
02:52 PM (IST) Jun 24
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఒకప్పుడు ప్రేమలో పడ్డాడనితెలుసా? ఆయన ప్రేమించి అమ్మాయి ఎవరు? శ్రీదేవి అంటే వర్మకు ఎంత ఇష్టమో అందరికి తెలుసు, కాని శ్రీదేవి కంటే ముందు వర్మ ప్రాణంగా ప్రేమించింది ఎవరిని?
02:24 PM (IST) Jun 24
మంచు విష్ణు నటించిన కన్నప్ప చిత్రం జూన్ 27న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. రిలీజ్ కి కొన్ని రోజుల సమయం మాత్రమే ఉండడంతో మంచు విష్ణు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
12:54 PM (IST) Jun 24
చిరంజీవి తల్లి అంజనాదేవి తీవ్ర అస్వస్థతకు గురైనట్లు రూమర్స్ మొదలయ్యాయి. అయితే ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని క్లారిటీ వచ్చింది.
12:08 PM (IST) Jun 24
కుబేర చిత్రం రిలీజ్ అయ్యాక రష్మిక తొలిసారి సోషల్ మీడియా వేదికగా ధనుష్‌ను ఉద్దేశించి ఒక ప్రత్యేకమైన పోస్ట్ చేసింది.
12:02 PM (IST) Jun 24
సౌందర్య ఒకప్పటి స్టార్ హీరోయిన్. తెలుగు సినిమాని దశాబ్దానికిపైగానే శాసించిన హీరోయిన్. అయితే ఆమె రిజెక్ట్ చేసిన మూవీతో ఓ స్టార్ హీరోయిన్ లైఫ్ సెట్ అయ్యింది.
10:39 AM (IST) Jun 24
ప్రముఖ బుల్లితెర యాంకర్, కమెడియన్ తన వందల కోట్ల రెమ్యునరేషన్ తో సంచలనం సృష్టిస్తున్నాడు. పాన్ ఇండియా స్టార్లకి ధీటుగా అతడి రెమ్యునరేషన్ ఉంటోంది.
10:27 AM (IST) Jun 24
ఎన్టీఆర్ బసవతారకం ఉండగానే మరో పెళ్లికి రెడీ అయ్యారు. అది కూడా స్టార్ హీరోయిన్‌తో కావడం విశేషం. మరి పెళ్లి పీఠల మీదనే మ్యారేజ్ ఎందుకు ఆగిపోయింది?
08:57 AM (IST) Jun 24
హరిహర వీరమల్లు చిత్ర మలయాళం వెర్షన్ థియేట్రికల్ హక్కులని ఒక స్టార్ హీరో సొంతం చేసుకున్నారు. తెలుగులో వరుస హిట్లు కొడుతున్న ఆ స్టార్ హీరో పవన్ చిత్రాన్ని రిలీజ్ చేస్తుండడం ఆసక్తికరంగా మారింది.
08:06 AM (IST) Jun 24
కృష్ణంరాజు చిరంజీవి కలిసి మన ఊరి పాండవులు, పులి బెబ్బులి, ప్రేమ తరంగాలు లాంటి చిత్రాల్లో నటించారు. కృష్ణంరాజు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిత్ర పరిశ్రమ నుంచి తాను నేర్చుకున్న ఒక విషయాన్ని రివీల్ చేశారు.