తెలుగు ఎంటర్‌టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
11:51 PM (IST) Jun 23
విజయ్ నటించిన 'GOAT' సినిమా లైఫ్ టైమ్ వసూళ్లని నాగార్జున, ధనుష్‌ల `కుబేర` చిత్రం బ్రేక్ చేసింది. ట్రేడ్ వర్గాలను షాక్‌కి గురిచేస్తోంది.
11:33 PM (IST) Jun 23
సూపర్ స్టార్ రజనీకాంత్‌తో నటించేందుకు చాలా మంది హీరోయిన్లు క్యూ కడతారు. ఆయన చిత్రంలో కనిపిస్తే చాలు అంటున్నారు. కానీ ఓ హీరోయిన్ మాత్రం ఆయనతో చేసి కెరీర్‌నే పోగొట్టుకుంది.
07:15 PM (IST) Jun 23
మెగాస్టార్ చిరంజీవి సినిమా సెట్‌లో అందరి ముందు సిల్క్ స్మితకి సారీ చెప్పాల్సి వచ్చిందట. ఆ ఘటన అప్పట్లో పెద్ద చర్చనీయాంశం అయ్యింది. మరి ఇంతకి ఏం జరిగిందంటే?
05:23 PM (IST) Jun 23
మెగా డాటర్ నిహారిక రెండో పెళ్లిపై మెగా బ్రదర్ నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పెళ్లి విషయంలో తాము ఇన్ వాల్వ్ కాము అని తెలిపారు.
05:13 PM (IST) Jun 23
బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది చిత్రంపై డీవోపీ రత్నవేలు అంచనాలు పెంచేశారు. రత్నవేలు ఏమన్నారో ఇప్పుడు చూద్దాం.
04:32 PM (IST) Jun 23
కోలీవుడ్ హీరో శ్రీరామ్( శ్రీకాంత్) అరెస్ట్ అయ్యారు. మాదక ద్రవ్యాల కేసులో ఆయన్ని పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. దీంతో ఇది కోలీవుడ్ కలకరం రేపుతోంది.
04:25 PM (IST) Jun 23
బాలీవుడ్ చిత్రాలు క్రమంగా భారతీయ సంస్కృతి మూలాలకు దూరం అవుతున్నాయని పవన్ కళ్యాణ్ విమర్శించారు. పవన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
03:17 PM (IST) Jun 23
సైనికుల ధైర్యం, త్యాగం, దేశభక్తిని చూపించేందుకు ఎన్నో అద్భుతమైన భారతీయ చిత్రాలు తెరకెక్కించబడ్డాయి. అందులో అత్యంత ప్రముఖమైన టాప్ 10 మిలిటరీ సినిమాల జాబితాని ఇక్కడ మీకోసం అందిస్తున్నాం.
01:09 PM (IST) Jun 23
తాజాగా మాల్దీవుల్లో కుటుంబంతో కలిసి కాజల్ అగర్వాల్ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంది. ఈ సందర్భంగా ఆమె అభిమానులకు సోషల్ మీడియా ద్వారా ధన్యవాదాలు తెలిపింది.
12:06 PM (IST) Jun 23
నాగబంధం సినిమా కోసం హైదరాబాద్‌లో అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని ప్రతిష్టాత్మకంగా రీక్రియేట్ చేశారు. ఈ సెట్ నిర్మాణం కోసం భారీగా ఖర్చు అయినట్లు తెలుస్తోంది.
10:45 AM (IST) Jun 23
ఈ వారం ముఖ్యంగా ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, జియోహాట్‌స్టార్, ZEE5, సన్ NXT వేదికగా కొత్త కంటెంట్ అందుబాటులోకి రాబోతోంది. వివిధ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లో రిలీజ్ కాబోతున్న చిత్రాలు, సిరీస్ ల వివరాలు ఇప్పుడు చూద్దాం.
09:12 AM (IST) Jun 23
బాహుబలినే తలదన్నే చిత్రం ఒకటి దాదాపు 19 ఏళ్ల క్రితమే వచ్చిందంటే నమ్మగలరా.. కానీ ఇది నిజం. ఈ విజువల్ వండర్ హై వోల్టేజ్ యాక్షన్ చిత్రం 2006లో విడుదలైంది.
07:05 AM (IST) Jun 23
ధనుష్, కింగ్ నాగార్జున, రష్మిక మందన్న నటించిన మూవీ 'కుబేర'.చిత్ర యూనిట్ కుబేర చిత్రానికి యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ వస్తోందని అంటున్నారు. ఈ సందర్భంగా మేకర్స్ కుబేర సక్సెస్ మీట్ నిర్వహించారు.