తెలుగు ఎంటర్‌టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
09:29 PM (IST) Jul 14
ఎన్టీఆర్ లేటెస్ట్ లుక్ ఇప్పుడు ఇండస్ట్రీలో, సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అయితే దీనికి సంబంధించిన ఆసక్తికర విషయం బయటకు వచ్చింది.
08:18 PM (IST) Jul 14
రైటర్ శివశక్తి దత్తా దర్శకుడు రాజమౌళి, కీరవాణిలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన పాటని వేస్ట్ చేశారని, తనకు పాట నచ్చలేదంటూ హాట్ కామెంట్ చేశారు.
06:43 PM (IST) Jul 14
హైదరాబాద్‌లో అప్పటికే పలు ఫిల్మ్ స్టూడియోలున్నాయి. ఇప్పుడు మరో స్టూడియో రాబోతుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన స్టూడియోకి ప్లాన్ జరుగుతుంది.
06:07 PM (IST) Jul 14
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు చిత్రం జూలై 24న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఈ మూవీపై ఊహకందని విధంగా అంచనాలు నెలకొన్నాయి.
04:51 PM (IST) Jul 14
విభిన్నమైన పాత్రలతో విలక్షణ నటుడిగా రాణించిన కోట శ్రీనివాసరావుకి ఇష్టమైన హీరో ఎవరో తెలుసా?. ఆయన ఇద్దరు పేర్లు చెప్పారు. కాకపోతే వారు చిరంజీవి, బాలయ్య కాదు.
04:21 PM (IST) Jul 14
టాలీవుడ్ లోతిరుగులేని హీరోయిన్ గా ఇలియానా చాలా కాలం తన హవా కొనసాగించింది. ఇలియానా టాలీవుడ్ లోకి దేవదాసు చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది.
02:32 PM (IST) Jul 14
బంగారు బొమ్మగా అంటూ అభిమానుల ఆప్యాయంగా పిలుచుకునే సరోజాదేవి ఇక లేరు. ఆమె గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఈ కథనంలో చూద్దాం.
01:26 PM (IST) Jul 14
దక్షిణాది చిత్ర పరిశ్రమని ఏలిన నటీమణుల్లో బి సరోజా దేవి ఒకరు. బి సరోజాదేవి తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో మొత్తం 200 పైగా చిత్రాల్లో నటించారు. ఆమె సోమవారం రోజు జూలై 14న బెంగుళూరు లోని తన నివాసంలో మరణించారు.
01:23 PM (IST) Jul 14
తొలి తరం లెజెండరీ నటి బి సరోజా దేవి సోమవారం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఎంజీఆర్‌తో ఆమె రిలేషన్‌కి సంబంధించిన ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. అవేంటో చూద్దాం.
01:00 PM (IST) Jul 14
కోలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు పా రంజిత్ రూపొందిస్తున్న కొత్త మూవీ షూటింగ్‌లో ప్రమాదం చోటు చేసుకుంది. ఇందులో స్టంట్ మాస్టర్ కన్నుమూశారు.
11:52 AM (IST) Jul 14
ఈవారం ఓటీటీ ప్రేక్షకుల కోసం కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు సిద్ధంగా ఉన్నాయి. జులై 14 నుంచి 20వ తేదీ వరకు పలు ప్రముఖ ఓటీటీ సంస్థలలో విభిన్న రకాల కంటెంట్ స్ట్రీమింగ్‌కు రానున్నాయి.
10:57 AM (IST) Jul 14
కోట శ్రీనివాసరావు మరణాన్ని మరిచిపోక ముందే చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటి బి సరోజా దేవి (87) తుది శ్వాస విడిచారు.
07:50 AM (IST) Jul 14
కోట శ్రీనివాసరావు చివరి చిత్రం గురించి అభిమానుల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. మరికొన్ని రోజుల్లో ఆయన నటించిన చివరి చిత్రం రిలీజ్ కానుంది.
06:46 AM (IST) Jul 14
మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తొలిసారి తెరకెక్కుతున్న చిత్రం మెగా 157. అనిల్ రావిపూడి పరాజయమే లేని దర్శకుడిగా గుర్తింపు పొందారు.