తెలుగు ఎంటర్‌టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

10:32 PM (IST) May 22
‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమా షూటింగ్‌లో అజిత్ అందరికీ వండి వడ్డించిన ఘటనను నటుడు రాహుల్ దేవ్ గుర్తు చేసుకున్నారు. అజిత్ కేవలం మంచి నటుడు మాత్రమే కాదు, మంచి మనసున్న వ్యక్తి అని అన్నారు.
09:54 PM (IST) May 22
బాక్సాఫీస్ దగ్గర దీపికా పదుకొణె సినిమాలు ఎలా ఆడాయి? కొన్ని సినిమాలు సూపర్ హిట్ అయితే, కొన్ని మాత్రం అంచనాలను అందుకోలేకపోయాయి. ఏ సినిమాలు హిట్ అయ్యాయి, ఏవి ప్లాప్ అయ్యాయి అనేది ఇప్పుడు చూద్దాం
09:16 PM (IST) May 22
బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ సినిమాగా నిలిచిన కేసరి సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన కేసరి చాప్టర్ 2: ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ జలియన్‌వాలా బాగ్ సినిమా ఈరోజు థియేటర్లలో విడుదలైంది. కరణ్ సింగ్ త్యాగి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎలా ఉంది? హిట్లా ఫట్టా?
08:21 PM (IST) May 22
అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వం వహించనున్న కొత్త సినిమాలో దీపికా పదుకొనే నటించనున్నట్లు సమాచారం.
05:29 PM (IST) May 22
రాంచరణ్ నటిస్తున్న పెద్ది షూటింగ్ హైదరాబాద్‌లో కొనసాగుతోంది. తాజా షెడ్యూల్‌లో యాక్షన్ సీన్లు తెరకెక్కిస్తున్నారు.
05:04 PM (IST) May 22
హీరోయిన్ తమన్నా భాటియా తదుపరి రెండు సంవత్సరాలకు మైసూర్ శాండిల్ సోప్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. కొంతమంది నెటిజన్లు ఈ ఎంపికను ప్రశ్నించారు.
04:29 PM (IST) May 22
సౌత్ లో అత్యంత ధనవంతుడైన చిత్ర నిర్మాతగా సన్ పిక్చర్స్ అధినేత కలానిధి మారన్ ఉన్నారు. సన్ టీవీ నెట్‌వర్క్‌లో కీలక వాటాదారుగా, సన్ పిక్చర్స్ యజమానిగా వ్యవహరిస్తున్నారు.
04:22 PM (IST) May 22
డీమాంటే కాలనీ సినిమా విడుదలై 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, ఆ సినిమా మూడవ భాగం గురించి దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు అప్డేట్ ఇచ్చారు.
03:45 PM (IST) May 22
ఒక్కసారిగా పవన్ నటిస్తున్న చిత్రాలలో కదలిక వచ్చింది. తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ మేకర్స్ కూడా అదిరిపోయే అప్డేట్ ఇచ్చి ఫ్యాన్స్ లో జోష్ నింపారు.
03:34 PM (IST) May 22
సూపర్ స్టార్ మహేష్ బాబకు చాలామంది ఓల్డ్ హీరోయిన్లు తల్లిగా నటించారు. కాని ఓ స్టార్ హీరోయిన్ మాత్రం మహేష్ బాబుతో ముందుగా ఐటమ్ సాంగ్ లో హాట్ హాట్ గా నటించింది. ఆతరువాత కాలంతో సూపర్ స్టార్ కు తల్లిగా కూడా నటించింది. ఇంతకీ ఎవరా హీరోయిన్, ఎంటా సినిమా?
02:41 PM (IST) May 22
సింగర్ సోనూ నిగమ్ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యపై సెటైర్లు వేశారు అంటూ సోషల్ మీడియాలో ఊహించని రచ్చ మొదలైంది. కానీ అసలు నిజం తెలుసుకుని అంతా ఆశ్చర్యపోతున్నారు.
02:12 PM (IST) May 22
'స్పిరిట్' సినిమా నుంచి దీపికా పదుకొనె తప్పుకున్నట్లు సమాచారం. ఆమె పెట్టిన షరతులే ఈ నిర్ణయానికి కారణమట. ఆమె పెట్టిన షరతులతో చిత్ర యూనిట్ సంతృప్తిగా లేరట. దీనితో విభేదాల కారణంగా దీపికా ఈ మూవీ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది.
01:18 PM (IST) May 22
టాస్మాక్ స్కామ్ గురించి కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా చర్చ జరుగుతుండగా, నటి కయాదు లోహర్ పేరు కూడా ఇందులో వినిపించడం సంచలనంగా మారింది.
12:38 PM (IST) May 22
చిరంజీవి కెరీర్ కీలక మలుపు తిరగడానికి నెల్లూరులోని లీలామహల్ థియేటర్ తో పాటు ఓ క్యాసెట్ షాప్ వ్యక్తి చేసిన పొరపాటు కారణం అయ్యాయి. ఆ వివరాలు మైండ్ బ్లాక్ అయ్యేలా ఉన్నాయి.
10:52 AM (IST) May 22
కాన్స్ ఫిలిం ఫెస్టివల్ 2025 లో ఐశ్వర్య రాయ్ బచ్చన్ సిందూరం పెట్టుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆమె లుక్ చూసి అభిమానులు ఫోటోలపై ప్రశంసలు కురిపించారు.
09:56 AM (IST) May 22
మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా టీ హబ్ లో కాంటినెంటల్ ఫినాలే నిర్వహించారు. ఇందులో శ్రీలంక, ఇండియాకి చెందిన అందగత్తెలు ఎమోషనల్ కామెంట్స్ తో హృదయాలు గెలుచుకున్నారు.
08:37 AM (IST) May 22
ఎన్టీఆర్, కృష్ణ మధ్య విభేదాలు ఉన్న సమయంలో ఒక ఊహించని సంఘటన జరిగింది. ఎన్టీఆర్, కృష్ణ విభేదాల వల్ల ఒక సీనియర్ నటుడు ఇబ్బంది పడ్డారు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
07:07 AM (IST) May 22
మెగాస్టార్ చిరంజీవి నటించిన విశ్వంభర చిత్రం అత్యంత ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ వేదిక కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో సందడి చేయబోతోంది. దీనికి సంబంధించిన అప్డేట్ ని చిత్ర యూనిట్ రివీల్ చేయబోతున్నారు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి