తెలుగు ఎంటర్‌టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
10:40 PM (IST) May 18
ఈ సంవత్సరం వచ్చిన సల్మాన్ ఖాన్ సినిమా `సికిందర్` పెద్దగా ఆడలేదు. ఈద్ కి వచ్చిన ఈ మూవీ 100 కోట్లు దాటి సంపాదించినా, బాక్సాఫీస్ దగ్గర ప్లాప్ అయ్యింది. ఈలోగా, సల్మాన్ కొత్త సినిమా గురించి అప్డేట్ వచ్చింది. జూలై నుండి కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ కాబోతుందట.
పూర్తి కథనం చదవండి10:29 PM (IST) May 18
మహేష్ నారాయణన్ సినిమా, `కళంకావళి` సినిమాలు మమ్ముట్టివి త్వరలో విడుదల కానున్నాయి. అయితే ఇప్పుడు ఆయన ఫిట్‌నెస్ సీక్రెట్ బయటపడింది. ఇప్పటికీ యంగ్ లుక్లో కనిపించడానికి కారణాలు వెల్లడయ్యాయి.
పూర్తి కథనం చదవండి10:17 PM (IST) May 18
ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ ఒక పెళ్ళిలో అదిరిపోయే డాన్స్ లతో దుమ్ములేపారు. ఆరాధ్య కూడా వాళ్ళతోనే ఉంది. ముగ్గురూ మ్యాచింగ్ డ్రెస్సుల్లో కనిపించారు. వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
పూర్తి కథనం చదవండి10:04 PM (IST) May 18
మోహన్ లాల్ హీరోగా మలయాళంలో వచ్చిన `తుడరుమ్` మూవీ సంచలన విజయం సాధించింది. ఇందులో ఆయనకు జోడీగా శోభన నటించగా, విజయ్ సేతుపతి సర్‌ప్రైజింగ్‌గా మెరిశారు.
పూర్తి కథనం చదవండి09:50 PM (IST) May 18
సన్నీ డియోల్ 'లాహోర్ 1947' సినిమా గురించి కొత్త అప్డేట్ వచ్చింది. సినిమాకి కొన్ని మార్పులు చేయాల్సి రావడంతో రిలీజ్ వాయిదా పడే అవకాశం ఉంది.
పూర్తి కథనం చదవండి08:59 PM (IST) May 18
మంచుమనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ శ్రీనివాస్ కలిసి నటించిన `భైరవం` మూవీ ట్రైలర్ విడుదలైంది. ఇది ఆద్యంతం ఆకట్టుకుంటుంది. మరి ఇందులోని హైలైట్స్ చూద్దాం.
08:07 PM (IST) May 18
రాజ్ నిడిమోరు మాజీ భార్య శ్యామలి `కర్మ`, "మీ ఆత్మ వికసించనివ్వండి" అనే అంశాల గురించి ఒక పోస్ట్‌ను షేర్ చేశారు. సమంతా రూత్ ప్రభుతో రాజ్ డేటింగ్ లో ఉన్నారనే వార్తల నేపథ్యంలో ఆమె పోస్ట్ దుమారం రేపుతుంది.
పూర్తి కథనం చదవండి07:35 PM (IST) May 18
కోలీవుడ్ స్టార్ అజిత్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సినిమా షూటింగ్, రేసింగ్‌ని బ్యాలెన్స్ చేయలేకపోతున్నానని, ఆ సమయంలో బ్రేక్ తీసుకుంటానని తెలిపారు.
07:06 PM (IST) May 18
సునీల్ శెట్టి నటించిన చాలా సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. 'హమ్ హై బేమిసాల్' నుండి 'జానీ దుష్మన్' వరకు, ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమయ్యాయి. ఆయన కెరీర్‌ని పెద్ద దెబ్బ కొట్టాయి.
పూర్తి కథనం చదవండి06:54 PM (IST) May 18
ఎన్టీఆర్ ఈ నెల 20 తన 42వ పుట్టిన రోజుని జరుపుకుంటున్నారు. ఈక్రమంలో ఈ పదేళ్లలో తారక్ అందుకున్న విజయాలు, రికార్డుల గురించి తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి06:14 PM (IST) May 18
టాలీవుడ్ నిర్మాతలకు ఎగ్జిబిటర్లు పెద్ద షాకిచ్చారు. థియేటర్లు బంద్ చేస్తున్నట్టు ప్రకటించారు. పర్సంటేజీ ప్రకారం థియేటర్ చెల్లింపులుండాలని జరిగిన చర్చలు విఫలమయ్యాయి.
05:21 PM (IST) May 18
మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి తన బరువు తగ్గిన తీరు గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆయన బరువు తగ్గడానికి గల కారణాలను ఇందులో తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి04:58 PM (IST) May 18
మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్, శింబు, త్రిష నటించిన `థగ్ లైఫ్` సినిమా ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్‌లో సినిమా కథ కూడా బయటపడింది. అదేంటో చూద్దాం.
పూర్తి కథనం చదవండి04:47 PM (IST) May 18
తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరోగా రాణించింది తాప్సీ. ప్రభాస్ వంటి స్టార్ హీరోలతోనూ కలిసి నటించింది. పలు విజయాలు అందుకుంది. ఇప్పుడు బాలీవుడ్‌కే పరిమితమయిన తాప్సీ ముంబయిలో లగ్జరీ హౌజ్ కొనుగోలు చేసిందట.
పూర్తి కథనం చదవండి04:16 PM (IST) May 18
ఎన్టీఆర్ తనకు ఉన్న విచిత్రమైన అలవాట్లని బయటపెట్టాడు. ఆయన విదేశాలకు వెళ్లి తాను కొన్న ఐటెమ్ తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.
03:54 PM (IST) May 18
కాన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో కన్నడ నటి దిశ మదన్ సింధూరం రంగులో ఉన్న కంచి పట్టు చీరలో మెరిసిపోయారు. 400 గంటలకు పైగా చేతితో నేసిన ఈ చీర డిజైన్ 1950ల నాటి చెట్టినాడ్ పెళ్లి నుండి ప్రేరణ పొందింది.
పూర్తి కథనం చదవండి03:19 PM (IST) May 18
ఉదయ్ కిరణ్ కి చిరంజీవి అంటే ఇష్టం. ఆయన్ని స్ఫూర్తిగా తీసుకునే సినిమాల్లోకి వచ్చాడు. కానీ సినిమాల పరంగా ఉదయ్ కిరణ్ ఫాలో అయిన హీరో వేరే ఉన్నారు.
02:52 PM (IST) May 18
కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘థగ్ లైఫ్’ సినిమా ట్రైలర్‌ను చిత్ర బృందం శనివారం రోజు విడుదల చేసింది.
పూర్తి కథనం చదవండి01:34 PM (IST) May 18
అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మెగా 157 సినిమాలో చిరంజీవి సరసన నటించడానికి నయనతార తీసుకున్న పారితోషికం గురించి తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి12:34 PM (IST) May 18
బాలీవుడ్ నటీమణి అనన్య పాండే తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన రోజుల్లో తీవ్రమైన విమర్శలను ఎదుర్కొన్నారట.
పూర్తి కథనం చదవండి11:28 AM (IST) May 18
టామ్ క్రూజ్ నటించిన 'మిషన్: ఇంపాజిబుల్ - ది ఫైనల్ రెకనింగ్' చిత్రం తొలి రోజు బాక్సాఫీస్ వసూళ్ల వివరాలు వెలువడ్డాయి.
పూర్తి కథనం చదవండి11:17 AM (IST) May 18
నటుడు అజిత్ కార్ రేసుల్లో పాల్గొనడానికి 42 కిలోల బరువు తగ్గారు. డైట్, స్విమ్మింగ్, సైక్లింగ్ వంటి వ్యాయామాల ద్వారా బరువు తగ్గినట్లు, టీ, కాఫీ వంటివి మానేసినట్లు ఆయన ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.
పూర్తి కథనం చదవండి10:44 AM (IST) May 18
జీ సినీ అవార్డ్స్ 2025: ముంబైలో జరిగిన జీ సినీ అవార్డ్స్ వేడుకలో బాలీవుడ్ తారలు సందడి చేశారు. కృతి సనన్, రష్మిక మందన్న నుండి తమన్నా భాటియా వరకు చాలా మంది నటీమణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
పూర్తి కథనం చదవండి
10:10 AM (IST) May 18
సూపర్ స్టార్ కృష్ణ ఎంతో గొప్ప మనసు ఉన్న వ్యక్తి అని ఇండస్ట్రీలో అందరూ ప్రశంసిస్తుంటారు. కొంతమంది అయితే సూపర్ స్టార్ కృష్ణ దేవుడు, భోళా శంకరుడు అని ఆయన వ్యక్తిత్వం గురించి చెబుతుంటారు.
పూర్తి కథనం చదవండి07:54 AM (IST) May 18
సూపర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరి హర వీర మల్లు సినిమా జూన్ 12, 2025న విడుదల కానుంది. ఈ చిత్రంలో బాబీ డియోల్ ఔరంగజేబు పాత్రలో నటిస్తున్నారు. ఇద్దరు స్టార్ల ఆస్తులు, సినిమాలు, పారితోషికం గురించి తెలుసుకుందాం...
పూర్తి కథనం చదవండి07:39 AM (IST) May 18
కాన్స్ 2025: ఫ్రాన్స్‌లోని కాన్ నగరంలో కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతోంది. సెలబ్రిటీలు ఒకరిని మించి ఒకరు అద్భుతమైన దుస్తులు ధరించి కాన్స్ రెడ్ కార్పెట్‌పై సందడి చేస్తున్నారు. టీవీ నటి అనుష్క సేన్ కూడా ఈ కార్యక్రమంలో తన అందాలతో ఆకట్టుకుంది.
పూర్తి కథనం చదవండి
07:20 AM (IST) May 18
'థోర్ ' పాత్రతో మార్వెల్ చిత్రాలలో ప్రఖ్యాతి పొందిన క్రిస్ హేమ్స్‌వర్త్ కి ఇండియాపై ప్రత్యేక అభిమానం ఉంది. తన కూతురికి కూడా ఇండియా అని పేరు పెట్టాడు. అలాంటి నటుడు రామ్ చరణ్, ఎన్టీఆర్ తో నటించాలని ఉందని తెలిపాడు.
పూర్తి కథనం చదవండి