Mar 29, 2025, 9:51 PM IST
Telugu Cinema News Live : డైరెక్టర్ ముఖం మీదే డోర్ వేసిన అక్కినేని అమల, అంత కోపం ఎందుకు ? నాగార్జున ఎలా కూల్ చేశారంటే


తెలుగు ఎంటర్‌టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
9:51 PM
డైరెక్టర్ ముఖం మీదే డోర్ వేసిన అక్కినేని అమల, అంత కోపం ఎందుకు ? నాగార్జున ఎలా కూల్ చేశారంటే
నాగార్జున, అమల 1992లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అమల, నాగార్జున లకు అఖిల్ జన్మించిన సంగతి తెలిసిందే. తన కొడుకుని అమల ప్రాణం కంటే మిన్నగా ప్రేమగా చూసుకుంటుంది.
పూర్తి కథనం చదవండి7:32 PM
రాజమౌళికి నో చెప్పిన హీరోయిన్ కి చిరంజీవి మూవీలో ఛాన్స్ ? రెండు పాన్ ఇండియా చిత్రాలు రిజెక్ట్..
డైరెక్టర్ అనిల్ రావిపూడి, మెగాస్టార్ చిరంజీవి క్రేజీ కాంబినేషన్ సెట్ అయిన సంగతి తెలిసిందే. సంక్రాంతికి వస్తున్నాం లాంటి భారీ హిట్ తర్వాత అనిల్ రావిపూడి చిరంజీవిని డైరెక్ట్ చేయబోతున్నారు.
పూర్తి కథనం చదవండి6:05 PM
శ్రీలీలతో కార్తీక్ మూవీ..ఆ సింగర్ బయోపిక్కేనా?
కార్తీక్ ఆర్యన్ కొత్త సినిమా అతని లుక్ గురించి తెగ చర్చ జరుగుతోంది. అతను ఓ పాపులర్ సింగర్-కంపోజర్ పాత్రలో కనిపిస్తాడని అంటున్నారు. పేరు పెట్టని ఈ సినిమా 2025 దీపావళికి రిలీజ్ కానుంది.
పూర్తి కథనం చదవండి6:01 PM
త్రిష సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్?.. వైరల్ అవుతున్న ఫోటో, ప్రేమ ఎప్పుడూ గెలుస్తుందంటూ పోస్ట్
Trisha: నటి త్రిషకు హఠాత్తుగా నిశ్చితార్థం జరిగిందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి కారణం త్రిష విడుదల చేసిన ఫోటో, క్యాప్షన్.
5:50 PM
రాంచరణ్, అల్లు అర్జున్ నెపో కిడ్స్ కాదు.. కారణం తెలిస్తే మైండ్ బ్లాక్, ఇచ్చిపడేసిన నాగవంశీ
రాంచరణ్, అల్లు అర్జున్ నెపో కిడ్స్ కాదని నిర్మాత నాగవంశీ అన్నారు. తెలుగులో అసలు నెపోటిజం లేదని నాగవంశీ తెలిపారు.
పూర్తి కథనం చదవండి
5:38 PM
ఆ సినిమా చేసి తప్పు చేశా, చెప్పింది ఒకటి, చేసిందొకటి.. భానుప్రియ షాకింగ్ కామెంట్
Bhanupriya : సీనియర్ నటి భాను ప్రియ తాను చేసిన సినిమాలకు సంబంధించిన షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇష్టంలేక కొన్ని సినిమాలు చేశానని, చేశాక తప్పు చేసిన ఫీలింగ్ కలిగిందన్నారు.
పూర్తి కథనం చదవండి2:18 PM
రాంచరణ్ మూవీ చూసి నా సినిమాలో సీన్ మొత్తం మార్చేశా, స్వయంగా ఒప్పుకున్న మహేష్.. రిజల్ట్ పెద్ద డిజాస్టర్
Ram Charan and Mahesh Babu: రాంచరణ్ సినిమా చూసి తన మూవీలో సన్నివేశం మొత్తాన్ని మార్చేశానని మహేష్ బాబు తెలిపారు. ఆ మూవీ ఏంటి, మహేష్ ఎందుకు ఆ సీన్ ని మార్చారు అనేది ఈ కథనంలో తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి2:18 PM
బాక్సాఫీసుకి పూనకం తెప్పిస్తున్న `లూసిఫర్ 2`, రెండు రోజుల్లో ఎంత వచ్చాయో తెలిస్తే మతిపోవాల్సిందే
Lucifer 2: గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన `L2: ఎంపురాన్` సినిమా బాక్సాఫీసు వద్ద రచ్చ చేసింది. ఇది రెండు రోజుల్లోనే మలయాళ చిత్ర పరిశ్రమలో అరుదైన రికార్డుని సొంతం చేసుకుంది.
1:32 PM
సౌందర్య ఏకైక హిందీ మూవీ ఏంటో తెలుసా? సినిమా ఓపెనింగ్‌లో పోటీ పడ్డ కృష్ణ, వెంకటేష్, నాగార్జున.. కారణమిదే?
Soundarya: సౌందర్య తెలుగులోనే ఎక్కువ మూవీస్ చేసింది. వీటితోపాటు తమిళం, కన్నడలో కూడా సినిమాలు చేసింది. కానీ బాలీవుడ్‌లో మాత్రం ఒకే ఒక్క చిత్రం చేసింది. ఆ మూవీ ఏంటో చూస్తే.
11:42 AM
`వీర ధీర శూర` మూవీ రెండో రోజు కలెక్షన్లు.. ఫస్ట్ డేకి మూడు రెట్లు, టీమ్ షాక్
Veera Dheera Soora: విక్రమ్ నటించిన 'వీర ధీర శూర' సినిమా రెండో రోజు కలెక్షన్ల వివరాలు ఇప్పుడు బయటకు వచ్చాయి. ఫస్ట్ డే రిలీజ్ అవాంతరాలు ఎదురు అయిన నేపథ్యంలో రెండో రోజు కలెక్షన్లు కీలకంగా మారాయి.
పూర్తి కథనం చదవండి11:25 AM
హైదరాబాద్ వ్యాపారవేత్త కూతురితో ప్రభాస్ పెళ్లి? మళ్లీ ఇదేం ట్విస్ట్
Prabhas Marriage Rumours: బాహుబలి సినిమాతో ఫేమస్ అయిన ప్రభాస్‌కి, ఒక పెద్ద బిజినెస్ మాన్ కూతురికి పెళ్లి జరగనుందని టాక్. మరి ఇందులో నిజమెంతా అనేది తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి8:44 AM
`బాహుబలి`కి రాజమౌళి, ప్రభాస్ ఫేస్ చేసిన స్ట్రగుల్ ఇదే, విజయ్ చెప్పిన నిజాలు.. బాలీవుడ్‌పై షాకింగ్ కామెంట్
Vijay Deverakonda: విజయ్ దేవరకొండ తాజాగా `టీవీ9విట్-2025` సమ్మిట్‌లో పాల్గొన్నారు. టాలీవుడ్, బాలీవుడ్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. సినిమాల్లో వస్తున్న మార్పులపై ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు.
పూర్తి కథనం చదవండి7:21 AM
బాలకృష్ణ, రాజశేఖర్ రిజెక్ట్ చేసిన మూవీతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన వెంకటేష్, ఆ సినిమా ఏంటో తెలిస్తే ఆశ్చర్యమే
Venkatesh: వెంకటేష్ కి లక్ మామూలుగా కలిసి రాలేదు. బాలకృష్ణ, రాజశేఖర్‌లు తిరస్కరించబడి, మరో హీరోతో ప్రకటించిన మూవీని తాను చేసి ఇండస్ట్రీ హిట్ కొట్టడం విశేషం. ఆ కథేంటో చూద్దాం.