తెలుగు ఎంటర్‌టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

07:46 PM (IST) Mar 25
ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల టైమ్ నడుస్తోంది. భారీ బడ్జెట్ లేనిదే సినిమాలు లేవు. చిన్న సన్నివేశం కోసం కూడా కోట్లు కుమ్మరిస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే ఓ డైరెక్టర్ 5 సెకండ్ల సీన్ కోసం 5 కోట్లు ఖర్చు చేయించాడట. ఇంతకీ ఎవరాదర్శకుడు. ఏంటా సీన్.
పూర్తి కథనం చదవండి06:09 PM (IST) Mar 25
సోషల్ మీడియాలో తనపై వస్తున్న ట్రోలింగ్ విషయంలో స్పందించారు స్టార్ హీరోయన్ పూజా హెగ్డే. తనను కావాలని డబ్బులు తీసుకుని మరీ ట్రోల ్ చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యాక్తం చేశారు.
పూర్తి కథనం చదవండి05:40 PM (IST) Mar 25
డేవిడ్ వార్నర్ పై చేసిన వ్యాఖ్యలపై స్పందించారు నట కిరీటి రాజేంద్ర ప్రసాద్. అనుచిత వ్యాఖ్యలు చేశారంటు వస్తున్న ట్రోలింగ్ కు ఆయన సమాధానం చెప్పారు. ఇంతకీ రాజేంద్ర ప్రసాద్ ఏమన్నారంటే?
03:57 PM (IST) Mar 25
మహేష్ బాబు, కమల్ హాసన్, విశాల్ సహా 12 మంది హీరోలు ఓ కథతో సినిమా చేయడానికి ఒప్పుకోలేదు. ఇందేం స్టోరీ అంటూ రిజెక్ట్ చేశారు. కాని ఓ స్టార్ హీరో మాత్రం ఆ కథతో మూవీ చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఇంతకీ ఏంటా సినిమా? ఎవరా హీరో?
పూర్తి కథనం చదవండి10:27 AM (IST) Mar 25
Allu Arjun-Rajamouli: దర్శకధీరుడు రాజమౌళి అల్లు అర్జున్‌తో ఇప్పటి వరకు సినిమా ఎందుకు చేయలేదు. దీని వెనకాల ఉన్న కారణం ఏంటి? అనేది తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.
08:51 AM (IST) Mar 25
బాలీవుడ్ నటి ఎల్నాజ్ నోరౌజీ వ్యక్తిగత ఫోటోలు ఈమెయిల్ ద్వారా లీక్ అయ్యాయి. స్విట్జర్లాండ్ సర్వర్ నుండి వచ్చిన ఈమెయిల్ పై సైబర్ సెల్ కు ఫిర్యాదు చేసింది, దర్యాప్తు కొనసాగుతోంది.
పూర్తి కథనం చదవండి07:45 AM (IST) Mar 25
బెట్టింగ్ యాప్‌లను ప్రచారం చేసినందుకు వైకాపా ప్రతినిధి శ్యామలను పంజాగుట్ట పోలీసులు విచారించారు. భవిష్యత్తులో బెట్టింగ్‌లను ప్రోత్సహించనని, చట్టానికి కట్టుబడి ఉంటానని శ్యామల తెలిపారు.
పూర్తి కథనం చదవండి07:45 AM (IST) Mar 25
Manchu Viranica : మంచువిష్ణు భార్య విరానిక మొదటిసారి మొదటిసారి బయటకు వచ్చింది. ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో తన ఇష్టాలను పంచుకుని ఆశ్చర్యపరిచింది.
07:30 AM (IST) Mar 25
సమంత రహస్యంగా ఎంగేజ్‌మెంట్ చేసుకుందనే వార్త టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఆమె వేలికి డైమండ్ రింగ్ ఉండటంతో రాజ్ నిడిమోరుతో ఎంగేజ్‌మెంట్ జరిగిందని అభిమానులు భావిస్తున్నారు.
పూర్తి కథనం చదవండి