Mar 23, 2025, 10:18 PM IST
Telugu Cinema News Live : 39 ఏళ్ల కంగనా రనౌత్, రేర్ చైల్డ్‌హుడ్ ఫోటోస్ ను చూాశారా?


తెలుగు ఎంటర్‌టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
10:18 PM
39 ఏళ్ల కంగనా రనౌత్, రేర్ చైల్డ్‌హుడ్ ఫోటోస్ ను చూాశారా?
కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ 39 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఆమె పుట్టినరోజు సందర్భంగా, చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు ఆమెకు సంబంధించిన 10 అద్భుతమైన పిక్స్. చూడండి.
పూర్తి కథనం చదవండి9:30 PM
రాత్రి 9 తర్వాత కోట్లు ఇచ్చినా, సాయి పల్లవి మాత్రం ఆ పని చేయదని తెలుసా?
దాదాపు హీరోయిన్లు, యంగ్ యాక్ట్రస్ ఎవరైనా నైట్ అయితే పబ్ లు, క్లబ్ లు.. పార్టీలు అంటూ తెగ తిరుగుతుంటారు. నచ్చినట్టుగా ఎంజాయ్ చేస్తుంటారు. అయితే సాయి పల్లవి మాత్రం రాత్రి 9 తరువాత ఏం చేస్తుందో తెలుసా? షాక్ అవుతారు?
పూర్తి కథనం చదవండి8:27 PM
నయనతార తమ్ముడిగా పాన్ ఇండియా స్టార్ హీరో, సినిమా రిలీజ్ డేట్ కూడా ప్రకటించిన మేకర్స్
సౌత్ ఇండియాన్ లేడీ సూపర్ స్టార్ గా వెలుగు వెలుగుతోంది నయనతార. హీరోయిన్ గా స్టార్ హీరోల సరసన మెరిసిన ఈ బ్యూటీకి తమ్ముడిగా నటించబోతున్నాడు ఓ పాన్ ఇండియా స్టార్ హీరో. ఇంతకీ ఎవరా హీరో?
పూర్తి కథనం చదవండి5:32 PM
మోహన్ బాబు బదులు ఎన్టీఆర్ యమదొంగ సినిమాలో యముడి పాత్ర మిస్ అయిన స్టార్ నటుడు?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ యమదొంగ సినిమాలో యముడిగా మోహన్ బాబు పాత్రకు ఎంత రెస్పాన్స్ వచ్చిందో తెలుసు. ఇక ఈ పాత్రను మోహన్ బాబుకంటే ముందు మరో యాక్టర్ తో చేయాలని అనుకున్నారట. ఇంతకీ ఎవరా స్టార్ నటుడు?
పూర్తి కథనం చదవండి4:15 PM
ప్రభాస్ కు అన్న గా స్టార్ హీరో, స్పిరిట్ మూవీ కోసం సందీప్ రెడ్డి ప్లాన్ మామూలుగా లేదుగా
ప్రభాస్ ను స్పిరిట్ మూవీలో సందీప్ రెడ్డి ఎలా చూపించబోతున్నాడా అని ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. అసలే సందీప్ రెడ్డ సినిమాల్లో హీరోల టెంపర్ ఏ రేంజ్ లో ఉంటుందో తెలుసు. ఇక ప్రభాస్ హైట్, పర్సనాలిటీ, ఇమేజ్ ను ఏరకంగా వాడతాడా అని అనుకుంటున్న టైమ్ లో.. ఈ సినిమా నుంచి ఓ అప్ డేట్ వినిపిస్తోంది.
పూర్తి కథనం చదవండి1:33 PM
సమంత 'ఊ అంటావా' ఐటెం సాంగ్ కి ఎందుకు ఒప్పుకుందో తెలుసా.. కాజల్, పూజా హెగ్డే, తమన్నాపై దేవిశ్రీ కామెంట్స్
ప్రస్తుతం కమర్షియల్ చిత్రాల్లో ఐటెం సాంగ్స్ కామన్ అయిపోయాయి. ఐటమ్స్ సాంగ్ వల్లే సినిమాపై బజ్ పెరిగిన సందర్భాలు ఉన్నాయి. అంతలా ఐటెం సాంగ్స్ ప్రభావం చూపుతున్నాయి. రీసెంట్ గా వచ్చిన పుష్ప 2 చిత్రంలో కిస్సిక్ ఐటెం సాంగ్స్ యువతని విపరీతంగా ఆకట్టుకుంది.
పూర్తి కథనం చదవండి9:57 AM
రాంచరణ్ అట్టర్ ఫ్లాప్ మూవీ కథతో సినిమా చేసి స్టార్ అయిపోయిన కుర్ర హీరో, యువతలో తిరుగులేని క్రేజ్
ఒక సినిమా కథని పోలిన విధంగా మరో చిత్రం తెరకెక్కిన సందర్భాలు చాలా ఉన్నాయి.దాహరణకు పటాస్, టెంపర్ చిత్రాల కథలు ఒకే విధంగా ఉంటాయి. ఆ రెండు చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. రాంచరణ్ నటించిన ఒక అట్టర్ ఫ్లాప్ మూవీ కథతో మరో సినిమా వచ్చింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
పూర్తి కథనం చదవండి9:11 AM
ఫస్ట్ టైమ్ డ్యూయల్ రోల్‌లో బన్నీ? అదీ నెగిటివ్ క్యారక్టర్ లో ?
Allu Arjun Next Movie: పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కే ఈ చిత్రంలో బన్నీ ద్విపాత్రాభినయం చేయనున్నారని సమాచారం, అందులో ఒకటి నెగిటివ్ రోల్ అని తెలుస్తోంది.
పూర్తి కథనం చదవండి8:53 AM
వరలక్ష్మికి లైంగిక వేధింపులు: షాకింగ్ విషయాలు!
నటి వరలక్ష్మి శరత్ కుమార్ తనకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి డ్యాన్స్ షోలో వెల్లడించింది. చిన్నతనంలో బంధువులే తనను వేధించారని, తల్లిదండ్రులు పిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ నేర్పించాలని ఆమె కోరింది.
పూర్తి కథనం చదవండి8:16 AM
సలార్ రీ-రిలీజ్ కలెక్షన్స్: ప్రభాస్ ఫ్యాన్స్ రచ్చ!
ప్రభాస్ నటించిన సలార్ సినిమా రీ-రిలీజ్ లో భారీ వసూళ్లు సాధించింది. మొదటి రోజు 3.2 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లతో ప్రభాస్ సినిమాల్లోనే రికార్డు సృష్టించింది.
పూర్తి కథనం చదవండి7:46 AM
‘‘హత్య’ సినిమా నిర్మాత, దర్శకులపై కేసు: సునీల్ యాదవ్ ఫిర్యాదు
సునీల్ యాదవ్ ఫిర్యాదు మేరకు 'హత్య' మూవీ నిర్మాతపై పోలీసులు కేసు నమోదు చేశారు. సినిమాలో తనను, తన తల్లిని కించపరిచేలా సన్నివేశాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు.
పూర్తి కథనం చదవండి7:28 AM
ఆర్య 2 అద్భుతమైన చిత్రం, వెంకటేష్ మూవీ చాలా వరస్ట్..ఆ టైటిల్ కరెక్ట్ కాదు అంటూ డైరెక్టర్ బోల్డ్ కామెంట్స్
టాలీవుడ్ లో యువ దర్శకుల హవా మొదలయ్యింది. నాగ్ అశ్విన్, ప్రశాంత్ వర్మ లాంటి దర్శకులు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సొంతం చేసుకుంటున్నారు.డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ మ్యాడ్ చిత్రంతో టాలీవుడ్ లోకి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు.
పూర్తి కథనం చదవండి