Mar 20, 2025, 9:12 PM IST
Telugu Cinema News Live : నితిన్, బాలయ్య చిత్రాలకు షాక్.. మహిళా కమిషన్ సీరియస్ వార్నింగ్


తెలుగు ఎంటర్‌టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
9:12 PM
నితిన్, బాలయ్య చిత్రాలకు షాక్.. మహిళా కమిషన్ సీరియస్ వార్నింగ్
తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌కు ఇటీవల కొన్ని సినిమా పాటల్లో ఉపయోగిస్తున్న డాన్స్ స్టెప్స్ అసభ్యంగా, మహిళలను కించపరిచే విధంగా ఉన్నాయని పలు ఫిర్యాదులు అందాయి.
పూర్తి కథనం చదవండి7:32 PM
ఆదిపురుష్ మూవీ అసలు రామాయణమే కాదు.. తనని తిట్టేవారికి బుల్లెట్ లాంటి ఆన్సర్ ఇచ్చిన మంచు విష్ణు
మంచు విష్ణు నటించిన తాజా చిత్రం కన్నప్ప భారీ బడ్జెట్ లో పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కింది. సమ్మర్ లో ఏప్రిల్ 25న ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. మంచు విష్ణు కెరీర్ లోనే అత్యంత భారీ స్థాయిలో 140 కోట్ల బడ్జెట్ లో ఈ చిత్రాన్ని నిర్మించారు.
పూర్తి కథనం చదవండి3:37 PM
'గేమ్ ఛేంజర్'ని అల్లు అర్జున్ మూవీతో తమన్ పోల్చడం కరెక్టేనా, నిజంగా చెడగొట్టింది ఎవరు ?
మెగా అభిమానులకు ఈ ఏడాది ఆరంభంలోనే బిగ్గెస్ట్ డిజప్పాయింట్మెంట్ ఎదురైంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న గేమ్ ఛేంజర్ చిత్రం దారుణంగా నిరాశపరిచింది. ఆర్ఆర్ఆర్ తర్వాత రాంచరణ్ శంకర్ దర్శకత్వంలో నటించడంతో ఫ్యాన్స్ ఒక రేంజ్ లో అంచనాలు పెట్టుకున్నారు.
పూర్తి కథనం చదవండి2:49 PM
రష్మిక, నయనతారలకు షాక్.. రెండేళ్లుగా సినిమాల్లేవ్ అయినా ఆమెనే నెం 1.. ఇండియా టాప్ 10 హీరోయిన్స్ లిస్ట్
India Top 10 Populer Heroines List: ఇండియన్ టాప్ 10 హీరోయిన్స్ జాబితా బయటకు వచ్చింది. ఓర్మాక్స్ మీడియా ప్రకటించిన మోస్ట్ పాపులర్ హీరోయిన్లు ఎవరో తేలిపోయింది. ఇందులో రెండేళ్లుగా సినిమాల్లేని హీరోయిన్ టాప్‌లో ఉండటం విశేషం.
పూర్తి కథనం చదవండి12:52 PM
కీర్తిసురేష్‌కి అక్కడ తొలి సినిమాతోనే చేదు అనుభవం, అయినా మరో బంపర్ ఆఫర్.. ఎక్కడో తెలుసా?
Keerthy Suresh: నటి కీర్తి సురేష్‌కు ఇటీవలె పెళ్లయ్యింది. తాజాగా ఆమె సీక్రెట్‌గా ఉంచిన ఒక విషయం త్వరలోనే బయటపడుతుందని అంటున్నారు. అదేంటో చూద్దాం.
పూర్తి కథనం చదవండి12:38 PM
జాన్వీ కపూర్‌కి ఉపాసన స్వీట్ సర్‌ప్రైజ్.. రామ్ చరణ్ తల్లి ఏం పంపిందో తెలుసా? `ఆర్‌సీ16` అప్ డేట్
Janhvi Kapoor-Upasana: జాన్వీ కపూర్ ని సర్‌ప్రైజ్ చేసింది ఉపాసన. `ఆర్‌సీ16` మూవీ సెట్‌లో ఆమెకి సురేఖ పంపించిన గిఫ్ట్ ని అందించింది. దీనికి సంబంధించిన ఫోటో వైరల్ అవుతుంది.
10:34 AM
మీకు తమ్ముడిగా పుట్టినందుకు గర్వంగా ఉందంటూ పవన్ కళ్యాణ్
చిరంజీవికి యూకే పార్లమెంట్‌లో లైఫ్ టైమ్ ఎఛీవ్మెంట్ అవార్డు రావడం పట్ల పవన్ కళ్యాణ్ గర్వం వ్యక్తం చేశారు. చిరంజీవి కీర్తిని ఈ పురస్కారం మరింత పెంచుతుందని, ఆయనకు తమ్ముడిగా పుట్టినందుకు గర్వంగా ఉందని పవన్ తెలిపారు.
పూర్తి కథనం చదవండి10:13 AM
16 ఏళ్లకే హీరోయిన్, ఫిజిక్ పెరిగేందుకు హార్మోన్ ఇంజెక్షన్ ఇప్పించుకుందని ఆరోపణలు. ఎవరో గుర్తు పట్టారా.?
Actress: సినిమా ఇండస్ట్రీలో పుకార్లకు కొదవ ఉండదు అని తెలిసిందే. సోషల్ మీడియా విస్తృతి పెరిగిన ప్రస్తుత రోజుల్లో ఇది కామన్ అయ్యుండొచ్చు. కానీ ఎలాంటి సోషల్ మీడియా లేని రోజుల్లో కూడా ఇలాంటి పుకార్లు షికార్లు చేసేవి. అలాంటి ఆరోపణలే ఎదుర్కోంది ఈ ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్. ఎంతకీ ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.?
9:58 AM
మెగా ఫ్యామిలీతో వివాదంపై మంచు విష్ణు క్రేజీ కామెంట్.. అప్పుడు అలా చేసి ఉండకూడదు, నేను పూర్తిగా మారిపోయా!
Manchu-Mega Family Controversy: మెగా ఫ్యామిలీకి, మంచు ఫ్యామిలీకి మధ్య వివాదాలున్నాయనే పుకార్లు వినిపిస్తుంటాయి. తాజాగా దీనిపై స్పందించారు మంచు విష్ణు. అప్పుడు అలా మాట్లాడకుండా ఉండాల్సిందన్నారు.
పూర్తి కథనం చదవండి8:32 AM
`బిగ్ బాస్ తెలుగు 9` కొత్త హోస్ట్ ఎవరో తెలుసా? విజయ్ దేవరకొండ కాదు.. అదిరిపోయే ట్విస్ట్
`బిగ్ బాస్ తెలుగు 9`వ సీజన్‌కి కొత్త హోస్ట్ రాబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఇందులో అదిరిపోయే ట్విస్ట్ బయటకు వచ్చింది. కొత్త హోస్ట్ విజయ్ దేవరకొండ కాదు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
8:31 AM
మెగాస్టార్ స్థానం కోసం పోటీపడ్డ ఇద్దరు హీరోలు ఎవరో తెలుసా? బాలయ్య, వెంకీ, నాగ్ అసలే కాదు.. అదే వాళ్ల మైనస్
చిరంజీవి ఇప్పుడు తిరుగులేని మెగాస్టార్‌గా ఎదిగారు. గత మూడు దశాబ్దాలుగా ఆ ఇమేజ్‌తో రాణిస్తున్నారు. అయితే మెగాస్టార్ ఇమేజ్ కోసం ఇతర ఇద్దరు హీరోలు పోటీ పడ్డారు. వాళ్లెవరో చూద్దాం. పూర్తి కథనం ఇక్కడ చూడండి