తెలుగు ఎంటర్‌టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, 19 మార్చి 2025 లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

08:08 PM (IST) Mar 19
యంగ్ హీరో నితిన్ నటించిన రాబిన్ హుడ్ చిత్రం మార్చి 28న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ చిత్రంలో కేతిక శర్మ చేసిన అదిదా సర్ప్రైజు అనే ఐటెం సాంగ్ యూత్ లోకి బాగా వెళ్ళింది.ఈ క్రమంలో నితిన్ చాలా ఏళ్ళ క్రితం నటించిన ఒక మూవీలోని ఐటెం సాంగ్ చర్చనీయాంశంగా మారింది.
పూర్తి కథనం చదవండి05:52 PM (IST) Mar 19
Indias Top 10 Popular Actors: భారతదేశంలో పాపులర్ అయిన టాప్ 10 నటుల లిస్టును ఓర్మాక్స్ మీడియా రిలీజ్ చేసింది. అందులో ఎవరెవరు ఉన్నారో చూద్దాం.
పూర్తి కథనం చదవండి05:26 PM (IST) Mar 19
మంచు మోహన్ బాబు, విష్ణులతో మనోజ్ గొడవలు పడుతున్న విషయం తెలిసిందే. అయితే మోహన్‌బాబు బర్త్ డే సందర్భంగా మనోజ్ పెట్టిన పోస్ట్ సంచలనంగా మారింది.
03:49 PM (IST) Mar 19
Rajinikanth Warning: నటుడు ధనుష్ పెళ్లి తర్వాత అమలా పాల్ ఇంటికే పరిమితమయ్యాడని, రజినీకాంత్ ఆమె ఇంటికి వెళ్లి హెచ్చరించారని జర్నలిస్ట్ చేయార్ బాలు చెప్పిన ఫ్లాష్ బ్యాక్ సమాచారం గురించి చూద్దాం.
02:40 PM (IST) Mar 19
ఎన్టీఆర్, త్రివిక్రమ్‌తో చేయాల్సిన బిగ్ మూవీ మిస్ అయ్యింది. అది క్యాన్సిల్ అయినందుకు చాలా బాధపడినట్టు చెప్పాడు నాగవంశీ. కానీ ఇప్పుడు చేయబోయే మూవీ దాన్ని మించి ఉంటుందన్నారు.
పూర్తి కథనం చదవండి01:35 PM (IST) Mar 19
శ్రీదేవి అంటే అప్పట్లో ఎంత క్రేజ్ ఉండేదో అందరికి తెలిసిందే. అటువంటి అందాలతారతో పెళ్లి చేస్తామంటే నో చెప్పాడట స్టార్ హీరో. ఇంతకీ ఎవరతను? ఎందుకు కుదరదని చెప్పాడు?
01:25 PM (IST) Mar 19
Suman-Rajasekhar: రాజశేఖర్, సుమన్ ఒకప్పుడు యాక్షన్ హీరోగా రాణించారు. కానీ మరో యాక్షన్ హీరో వీరి మధ్య చిచ్చు పెట్టాడు. ఇద్దరు గొడవ పడే పరిస్థితికి తీసుకెళ్లాడు. మరి ఆయన ఎవరు? ఆ కథేంటి చూస్తే
01:00 PM (IST) Mar 19
రెండు లవ్ ఫెయిల్యూర్స్ తరువాత విఘ్నేష్ శివన్ ను ప్రేమించి పెళ్లాడింది నయనతార. అయితే ప్రభుదేవతో ప్రేమలో ఉన్నప్పుడు నయనతారకు మూడు కండీషన్లు పెట్టాడట. ఇంతకీ అవేంటి? ప్లాష్ బ్యాక్ లో ఏం జరిగింది?
పూర్తి కథనం చదవండి
12:15 PM (IST) Mar 19
SSMB 29: రాజమౌళి మరియు మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న SSMB29 మూవీ షూటింగ్ ఒరిస్సాలో జరిగింది. షూటింగ్ పూర్తయిన సందర్భంగా కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పూర్తి కథనం చదవండి10:19 AM (IST) Mar 19
ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ చేసి, పాడిన జై హో పాట అందరికి తెలిసిందే. ఈ సాంగ్ రెండు ఆస్కార్ లను తీసుకువచ్చింది. అయితే ఈ పాటను ఫస్ట్ ఓ స్టార్ హీరో కోసం కంపోజ్ చేశారట. కాని అతను ఈ సాంగ్ వద్దంటూ రిజెక్ట్ చేశాడట. ఇంతకీ ఎవరా హీరో?
పూర్తి కథనం చదవండి10:00 AM (IST) Mar 19
Kayadu Lohar: డ్రాగన్ సినిమాతో ఫేమస్ అయిన కయాదు లోహర్ సింబుతో కలిసి నెక్స్ట్ సినిమాలో హీరోయిన్‌గా నటించనుందట.
పూర్తి కథనం చదవండి09:41 AM (IST) Mar 19
Mahesh Babu Movie Sets World Record: సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా వరల్డ్ రికార్డ్స్ ను బ్రేక్ చేసింది. ప్రపంచంలోనే ఏ సినిమా సాధించలేని ఘనత సాధించింది. అయితే ఆ సినిమా ఇప్పుడు రిలీజ్ అయినది కాదు. దాదాపు 20 ఏళ్ళ క్రితం రిలీజ్ అయిన సినిమా ఇప్పుడు రికార్డ్ ను సాధించింది. ఇంతకీ ఏంటా మూవీ.
పూర్తి కథనం చదవండి09:31 AM (IST) Mar 19
Chiranjeevi: చిరంజీవికి నటనలో శిక్షణ ఇచ్చిన ఓ కామెడీ హీరో ఆ తర్వాత మెగాస్టార్ మూవీస్‌లోనే సైడ్ రోల్స్ చేశాడు. మరి ఆ నటుడు ఎవరు? ఆ కథేంటో చూద్దాం.
07:53 AM (IST) Mar 19
Manchu vishnu-allu arjun: అల్లు అర్జున్ సంధ్య థియేటర్ వివాదంలో చిత్ర పరిశ్రమ మౌనంగా ఉండటంపై మంచు విష్ణు స్పందించారు. అలా ఎందుకు చేయాల్సిందో చెప్పారు. అలాగే అప్పటి సీఎం జగన్‌కి చిరంజీవి దెండం పెట్టడంపై స్పందించారు.
07:36 AM (IST) Mar 19
పవన్ కళ్యాణ్ ఓజీ, అజిత్ కుమార్ గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలు గ్యాంగ్‌స్టర్ కథాంశంతో వస్తున్నాయి. రెండు సినిమాల్లో హీరోలు గతం వదిలి హ్యాపీగా ఉంటూ, తిరిగి క్రైమ్ వరల్డ్ లోకి ఎంటర్ అవుతారు.
పూర్తి కథనం చదవండి07:12 AM (IST) Mar 19
ప్రభాస్ రాజా సాబ్ సినిమా కోసం థమన్ ఇంతకుముందు కంపోజ్ చేసిన పాటలన్నీ స్క్రాప్ చేస్తున్నాడు. పాత ట్యూన్స్ ఫ్రెష్ నెస్ కోల్పోవడంతో కొత్త పాటలు చేసే పనిలో ఉన్నట్టు చెప్పాడు.
పూర్తి కథనం చదవండి