తెలుగు ఎంటర్‌టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

11:12 PM (IST) Jun 01
బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ కొత్త లుక్ వైరల్ అదిరిపోయింది. కండలు తిరిగిన దేహంతో కనిపిస్తూ షాకిస్తున్నారు. మరి ఈ లుక్ దేనికోసం ?
10:47 PM (IST) Jun 01
నటుడు రాజేంద్రప్రసాద్ ఈ శుక్రవారం `షష్టిపూర్తి` సినిమాతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. తాజాగా ఆయన అలీ, రోజా, మురళీమోహన్‌లపై చేసిన కామెంట్స్ పెద్ద రచ్చ అవుతున్నాయి.
10:03 PM (IST) Jun 01
హీరోయిన్లకి టెంపుల్స్ కట్టిన సంఘటనలు మనం చూశాం. కానీ ఏకంగా హీరోయిన్ పేరుతో ఊరే ఉండటం చూశారా? త్రిషకే ఆ అదృష్టం దక్కింది.
08:43 PM (IST) Jun 01
ఎన్టీఆర్‌కి, కృష్ణకి మధ్య సినిమాల పరంగా పోటీ బాగానే నడించింది. కానీ ఓ మూవీ విషయంలో రామారావు భయపడ్డాడు, కానీ కృష్ణ ధైర్యంతో ముందుకెళ్లి ఏకంగా ఇండస్ట్రీ హిట్ కొట్టాడు.
07:18 PM (IST) Jun 01
`రైడ్`లో అజయ్ దేవగన్‌కి జోడీగా చేసింది ఇలియానా. కానీ ఇటీవల వచ్చిన `రైడ్ 2`లో నటించలేకపోయింది. దీనికి కారణం ఏంటో ఆమె వెల్లడించింది.
04:50 PM (IST) Jun 01
నటుడు మాధవన్ తన 55వ పుట్టినరోజును జరుపుకుంటున్న సందర్భంగా, ఆయన ఆస్తుల విలువ గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
04:04 PM (IST) Jun 01
రాజమౌళికి తాను దర్శకత్వం వహించిన చిత్రాలలో బాగా ఇష్టమైన చిత్రం మర్యాద రామన్న అని పలు సందర్భాల్లో తెలిపారు. అయితే రాజమౌళికి, ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ కి ఇద్దరికీ బాగా ఇష్టమైన చిత్రం ఒకటి ఉంది.
03:17 PM (IST) Jun 01
2025 మిస్ వరల్డ్ విన్నర్ ఓపల్ సుచాత సినిమాలపై ఆసక్తి చూపించారు. ఆమె బాలీవుడ్‌లో నటించాలనే ఇంట్రెస్ట్ ని ఆమె వ్యక్తం చేశారు. 72వ మిస్ వరల్డ్ టైటిల్ గెలిచిన తర్వాత ఆమె దీనిపై స్పందించారు.
02:19 PM (IST) Jun 01
రష్మిక మందన్న తన జీవితం లోని కష్ట సమయంలో ఎలా బలంగా నిలిచిందో అభిమానికి వివరించింది.
12:18 PM (IST) Jun 01
మంచు విష్ణు, మనోజ్ మధ్య వివాదం మళ్లీ చర్చకు వచ్చింది. కన్నప్ప సినిమా హార్డ్‌డిస్క్ చోరీపై విష్ణు సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై మంచు మనోజ్ రియాక్షన్ ఈ విధంగా ఉంది.
10:54 AM (IST) Jun 01
10:28 AM (IST) Jun 01
సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ పద్మ అవార్డుల గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
08:52 AM (IST) Jun 01
విడాకుల తర్వాత దనుష్, ఐశ్వర్య తొలిసారి తమ కొడుకు యాత్ర గ్రాడ్యుయేషన్ వేడుకలో కలిసి కనిపించారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
07:32 AM (IST) Jun 01
స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మిస్ వరల్డ్ పోటీల నిర్వహణపై అనేక సమీక్షలు నిర్వహించి అధికారులని పరుగులు పెట్టించారు. ప్రభుత్వం ఇంతలా మిస్ వరల్డ్ పోటీలని ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహించినప్పుడు.. హైదరాబాద్ కి కూడా ఏదో విధంగా ఉపయోగం ఉండాలి.