vuukle one pixel image
LIVE NOW

Telugu Cinema News Live : `గుడ్ బ్యాడ్ అగ్లీ` హెచ్‌ డీ ప్రింట్‌ లీక్‌, విడుదలైన 8 గంటల్లోనే ఆన్‌లైన్‌లో.. అజిత్‌ ఫైర్

latest telugu cinema news today live April 10 2025 latest update on telugu movie releases tv shows upcoming ott movies nes bigg boss telugu web series telugu reality show telugu actress telugu movie news in telugu  dtrlatest telugu cinema news today live April 10 2025 latest update on telugu movie releases tv shows upcoming ott movies nes bigg boss telugu web series telugu reality show telugu actress telugu movie news in telugu  dtr

తెలుగు ఎంటర్‌టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

11:20 PM

`గుడ్ బ్యాడ్ అగ్లీ` హెచ్‌ డీ ప్రింట్‌ లీక్‌, విడుదలైన 8 గంటల్లోనే ఆన్‌లైన్‌లో.. అజిత్‌ ఫైర్

అజిత్ నటించిన 'గుడ్ బ్యాడ్ అగ్లీ' చిత్రం తమిళనాడులో గురువారం (ఏప్రిల్‌ 10)న విడుదలైంది. భారీ అంచనాల మధ్య ఈ మూవీ ఆడియెన్స్ ముందుకు వచ్చింది.   విడుదలైన 8 గంటల్లోనే హెచ్‌డి క్వాలిటీతో ఇంటర్నెట్‌లో లీక్ కావడం షాక్‌కు గురిచేసింది.
 
పూర్తి కథనం చదవండి

10:58 PM

`కమ్‌ బాక్ మెగాస్టార్‌`, సల్మాన్‌ ఖాన్‌ కి ఫ్యాన్స్ రిక్వెస్ట్.. తలెత్తుకునే రోజుల కోసం ప్రార్థన

Salman Khan: బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ ఇప్పుడు వరుసగా పరాజయాలను చవిచూస్తున్నారు. ఎన్నో అంచనాలతో వచ్చిన `సికందర్‌` మూవీ బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. సక్సెస్‌ సెంటిమెంట్‌గా నిలిచిన రష్మిక మందన్నా ఉన్నా కూడా ఈ మూవీని కాపాడలేకపోయింది. దీంతో రంజాన్‌ సందర్భంగా విడుదలైన `సికందర్‌` భారీ పరాజయాన్ని చవిచూసింది. ఇది సల్మాన్‌ ఫ్యాన్స్ ని బాగా నిరాశ పరిచింది. ఈ సినిమాతోనైనా హిట్‌ పడుతుందని గంపెడు ఆశలతో ఉన్న అభిమానులకు మరోసారి నిరాశనే ఎదురయ్యింది.  
 
పూర్తి కథనం చదవండి

9:11 PM

నాకు వెనకాల ఎవరూ లేరు, అందుకే నటించడం లేదు.. రేణు దేశాయ్‌ ఎమోషనల్‌ కామెంట్స్

Renu Desai: రేణు దేశాయ్‌.. పవన్‌ కళ్యాణ్‌ భార్యగా పాపులర్‌. ఆమె హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి, పవన్‌ కళ్యాణ్‌ ప్రేమలో పడి ఆయనకు భార్య అయ్యింది. ఆ తర్వాత విడిపోయారు. ప్రస్తుతం ఒంటరిగానే ఉంటున్నారు రేణు దేశాయ్‌. తన కొడుకు అకీరా నందన్‌, కూతురు ఆధ్యలను చూసుకుంటున్నారు. వారికి అన్ని రకాలుగా సపోర్ట్ గా ఉంటున్నారు. తండ్రి దూరంగా ఉన్నారనే లోటు లేకుండా వారిని పెంచడం విశేషం. అయితే మొదట్లో రెండు మూడు సినిమాలు చేసిన రేణు దేశాయ్‌ ఆ తర్వాత మానేసింది. ఇటీవల రవితేజ నటించిన `టైగర్‌ నాగేశ్వరరావు` సినిమాలో కీలక పాత్ర పోషించింది. 
 
పూర్తి కథనం చదవండి

8:14 PM

`జాట్` లో హైలైట్స్.. సన్నీ డియోల్‌ చేసిన ఆ 6 యాక్షన్‌ సీన్లు చూస్తే మతిపోవాల్సిందే, మరో బాలయ్య కనిపిస్తాడు

Jaat Highlights: సన్నీ డియోల్‌ యాక్షన్ సినిమా 'జాట్' థియేటర్లలో దుమ్ము రేపుతోంది. తెలుగు డైరెక్టర్‌ గోపీచంద్‌ మలినేని రూపొందించిన ఈ మూవీ మాస్‌ యాక్షన్‌ మూవీగా రూపొందింది.  గురువారం విడుదలైన ఈ మూవీకి మిశ్రమ స్పందన లభిస్తుంది. అయితే ముఖ్యంగా ఇందులోని యాక్షన్‌సీన్ల గురించి అంతా మాట్లాడుకుంటున్నారు. కొన్ని సీన్లు గూస్ బంప్స్ తెప్పిస్తాయి. సన్నీ డియోల్‌ దెబ్బ అంటే ఏంటో చూపిస్తాయి. మరి `జాట్‌`సినిమాలోని హైలైట్ గా నిలిచిన ఆ యాక్షన్‌ సీన్లు ఏంటో ఇందులో తెలుసుకుందాం.   

పూర్తి కథనం చదవండి

7:43 PM

Mega Heroes Ghibli Look: చిరు, బన్నీ, చరణ్‌ ఏంటి ఇలా ఉన్నారు, వైష్ణవ్‌ తేజ్‌ అమ్మాయి, గిబ్లీ పెద్ద కామెడీ

Mega Heroes Ghibli Look: టెక్నాలజీ రోజు రోజుకి మారిపోతుంది. కొత్త టెక్నాలజీ వచ్చి అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఏఐ(ఆర్టిఫీషియల్‌ ఇంటలిజెన్స్‌) మనిషిలో చాలా మార్పులు తీసుకొస్తుంది. ముఖ్యంగా ప్రతి రంగంలోనూ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతుంది. మనిషి పనిని చాలా ఈజీ చేస్తుంది. అందులో భాగంగా గిబ్లీ ఫోటోలు ఇప్పుడు ట్రెండ్‌ అవుతున్నాయి. మనిషి ఫోటోలను పెయింటింగ్‌ తరహాలో చూపించే ఈ కొత్త ట్రెండ్‌ సోషల్‌ మీడియాని, ప్రపంచాన్ని ఊపేస్తుంది. సినిమా సెలబ్రిటీలు కూడా దాన్ని ఉపయోగిస్తున్నారు. సరదాగా తమ ఫోటోలను పంచుకుంటున్నారు. 

పూర్తి కథనం చదవండి

6:33 PM

అల్లు అర్జున్ మూవీ కోసం అట్లీ రెమ్యునరేషన్ ఎన్ని కోట్లు? జవాన్ కంటే అంత ఎక్కువా?

Atlee Remuneration in Allu Arjun AA22 Movie :  అల్లు అర్జున్ 22వ సినిమా అట్లీ తో చేయబోతున్నారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈసినిమాకు భారీ బడ్జెట్ పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. ఇక ఈసినిమా కోసం డైరెక్టర్ అర్లీ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారో తెలుసా? 

పూర్తి కథనం చదవండి

6:32 PM

మార్క్ శంకర్‌ హెల్త్ అప్‌ డేట్‌.. ఎన్టీఆర్ ట్వీట్‌కి స్పందించిన పవన్‌, ఏం చెప్పాడంటే

Pawan Kalyan-jr Ntr: పవన్‌ కళ్యాణ్‌ కొడుకు మార్క్ శంకర్‌ సింగపూర్‌ లో గాయపడిన విషయం తెలిసిందే. సమ్మర్ క్యాంపులో జరిగిన అగ్నిప్రమాదంలో మార్క్ శంకర్‌ గాయపడ్డాడు. ఆయనతోపాటు ముప్పైమంది చిన్నారులు గాయాలపాలయ్యారు. ఓ చిన్నారి మరణించాడు. ఈ ఘటన మెగా ఫ్యాన్స్ అందరిని కలవరానికి గురి చేసింది. దీనిపై జనసేన అభిమానులు ఆందోళన చెందారు. అయితే ప్రాణాలకు ప్రమాదం లేదని, కోలుకుంటున్నారని పవన్‌ చెప్పడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. తాజాగా మార్క్ శంకర్‌ లేటెస్ట్ హెల్త్ అప్‌ డేట్‌ వచ్చింది. 
 
పూర్తి కథనం చదవండి

5:46 PM

కమెడియన్ కాళ్లు పట్టుకోబోయిన రామ్ చరణ్, షాక్ లో ఫ్యాన్స్ ఏం జరిగింది?

Ram Charan: రామ్ చరణ్ ఏంటి.. కమెడియన్ కాళ్లు పట్టుకోవడం ఏంటి? వినడానికి షాకింగ్ గా ఉంది కదా? అసలు రామ్ చరణ్ అలా ఎందుకు ఇలా చేశారు ? ఆ కమెడియన్ రియాక్షన్ ఏంటి? అసలు ఇది ఏ సందర్భంలో జరిగింది? 

పూర్తి కథనం చదవండి

4:05 PM

అప్సర రాణి, వరుణ్ సందేశ్ షాకింగ్ లుక్ లో కనిపించిన 'రాచరికం' మూవీ చూశారా..టాప్ లో ట్రెండింగ్

టీనేజ్ కుర్రాడిగా ఉన్నప్పుడు వరుణ్ సందేశ్ టాలీవుడ్ లో హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం లాంటి వరుస హిట్లు అందుకున్నారు. కానీ క్రమంగా వరుణ్ సందేశ్ హీరోగా ఫేడ్ అవుట్ అయ్యే పరిస్థితి ఏర్పడింది. 

పూర్తి కథనం చదవండి

3:37 PM

ఛావా రికార్డు బ్రేక్, షారుఖ్ ఖాన్ కు షాక్ ఇచ్చిన విక్కీ కౌశాల్

రికార్డ్ ల మీద రికార్డ్ లు క్రియేట్ చేస్తోంది ఛావా సినిమా. ఇండియాలో అత్యధిక వసూళ్ళు సాధించిన మూడో సినిమాగా నిలిచింది. అంత కాదు షారుఖ్ ఖాన్ కు షాక్ ఇచ్చింది ఛావా. అసలు సంగతేంటంటే? 

పూర్తి కథనం చదవండి

3:36 PM

హరికృష్ణ కారణంగా దెబ్బలు తిన్న హీరో ఎవరో తెలుసా? ఆయన్ని కొట్టలేక పాపం కొడుకుని చితకబాదిన తండ్రి

Harikrishna : హరికృష్ణ.. ఎన్టీఆర్‌ వారసుల్లో ఒకరు. రామారావుకి అన్ని విధాలుగా సపోర్ట్ గా నిలిచిన కొడుకు. రాజకీయాల్లో ఆయనకు బ్యాక్‌ బోన్‌గా నిలిచారు. తన చైతన్య రథాన్ని నడిపించినట్టుగానే తెరవెనుక తనని నడిపించిన వ్యక్తి హరికృష్ణ. రామారావుని ఆయన కుమారుల్లో ఎవరైనా ప్రశ్నిస్తారంటే, ఎదురుతిరిగి సమాధానం చెబుతారంటే అది ఒక్క హరికృష్ణకే సాధ్యమంటారు. బాలకృష్ణ కూడా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చెప్పారు. నాన్నకి ఎదురుతిరగాలంటే హరికృష్ణ అన్నయ్య ఒక్కరే అని వెల్లడించారు. 
 
పూర్తి కథనం చదవండి

3:02 PM

తమ కొడుకు చిత్రంతో సుమ, రాజీవ్ కనకాలకి భారీ నష్టం.. ప్రీరిలీజ్ ఈవెంట్స్ తో వచ్చిందంతా పోయిందా ?

సుమ, రాజీవ్ కనకాల దంపతులు టాలీవుడ్ లో గుర్తింపు ఉన్న సెలెబ్రిటీలు. సుమ యాంకర్ గా టాలీవుడ్ లో నంబర్ 1 పొజిషన్ లో కొనసాగుతున్నారు. తెలుగులో హైయెస్ట్ పైడ్ యాంకర్ సుమనే కావడం విశేషం.

పూర్తి కథనం చదవండి

2:03 PM

అల్లు అర్జున్ ను పట్టించుకోని టాలీవుడ్ స్టార్స్, చివరకు మహేష్ బాబు కూడా హ్యాండిచ్చాడుగా?

రీసెంట్ గా అల్లు అర్జున్ 43వ పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారు.  ఫ్యామిలీకి మాత్రమే కాదు ఫ్యాన్స్ కు కూడా సంతోషం కలిగించేలా తన నెక్ట్స్ సినిమా అప్ డేట్ ను అందించి, దిల్ ఖుష్ చేశాడు. అయితే ఈసారి టాలీవుడ్ స్టార్స్ మాత్రం బన్నీకి పెద్ద షాక్ ఇచ్చారు. ఎన్టీఆర్ తప్పించి మిగతావారంతా అల్లు అర్జున్  విషయంలో చేసిన పని, ఫ్యాన్స్ కు ఆశ్చర్యం కలిగిస్తోంది. వారంతా ఎందుకు ఇలా చేశారు? 

పూర్తి కథనం చదవండి

1:23 PM

వెంకటేష్ సినిమా కాదు, ఏకంగా సల్మాన్ ఖాన్ మూవీ నుంచి కాపీ కొట్టిన త్రివిక్రమ్ ? ఇంతకీ ఏంటా చిత్రం..

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ శ్రీనివాస్ ఎంచుకునే కథల విషయంలో పలు సందర్భాల్లో విమర్శలు వచ్చాయి. వేరే చిత్రాల నుంచి ఇన్స్పైర్ అయి కథలు రాస్తుంటారని కామెంట్స్ వినిపిస్తుంటాయి. 

పూర్తి కథనం చదవండి

12:12 PM

దేవుళ్లను అవమానించిన సుడిగాలి సుధీర్, మండిపడుతున్న హిందూ సంఘాలు, నెటిజన్లు అసలేం జరిగింది.

ఈమధ్య సినిమా వివాదాల సంఖ్య పెరిగిపోతోంది. వెండితెరపైనే కాదు బుల్లితెరపై టీవీ స్టార్లు కూడా వివాదాస్పదం అవుతున్నారు. ఏదో ఒక విషయంలో అనవసరమైన విషయాలు కదిలించి.. ట్రోలింగ్ మెటీరియల్స్ గా మిగిలిపోతున్నారు. తాజాగా సుడిగాలి సుధీర్ విషయంలో అదే జరిగింది. ఓ కార్యక్రమంలో భాగంగా సుడిగాలి సుధీర్ అండ్ టీమ్ చేసిన పని, హిందూ సంఘాలకు కోపం తెప్పించింది. దేవుళ్లపై జోకులేంటి అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు భక్తులు. ఇంతకీ సుధీర్ ఏం చేశాడు? అంతలా వారికి కోపం వచ్చేలా చేసిన ఆ స్కిట్ ఏంటి? 

పూర్తి కథనం చదవండి

11:05 AM

పవన్ కళ్యాణ్ మూవీ టైటిల్ వాడుకోవడంపై రాంచరణ్ రియాక్షన్, దీపికా పిల్లిపై చిన్న చూపు, ప్రదీప్ కౌంటర్

యాంకర్ ప్రదీప్ నటించిన లేటెస్ట్ మూవీ అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి. ఈ చిత్రం ఏప్రిల్ 11న రిలీజ్ అవుతోంది. ప్రదీప్ కి యాంకర్ గా బుల్లితెరపై మంచి ఫాలోయింగ్ ఉంది. హీరోగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

పూర్తి కథనం చదవండి

10:30 AM

రేణు దేశాయ్ రెండో పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఏంటి? ఎంగేజ్మెంట్ తర్వాత పెళ్లి ఎందుకు క్యాన్సిల్ అయ్యింది?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో విడాకుల తరువాత రేణు దేశాయ్ రెండో పెళ్లి ఎందుకు  చేసుకోలేదు.  డివోర్స్ తరువాత వెంటనే మరో వ్యక్తితో ఎంగేజ్ మెంట్ కూడా అయ్యింది రేణుకి. ఈ విషయం సోషల్ మీడియాలో కూడా ప్రకటించింది అప్పట్లో. అయితే ఆతరువాత పెళ్లి మాత్రం చేసుకోలేదు. కారణం ఏంటీ అనే విషయాన్ని రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది రేణు. ఇంతకీ ఈ మాజీ హీరోయిన్ రెండో పెళ్లి ఎందుకు చేసుకోలేదు. 

పూర్తి కథనం చదవండి

7:19 AM

Jack Movie: జాక్ ట్విట్టర్ రివ్యూ.. సిద్దు జొన్నలగడ్డకి హ్యాట్రిక్ హిట్ పడిందా, మూవీలో పెద్ద మైనస్ అదే ?

టిల్లు హీరోగా సిద్దు జొన్నలగడ్డకి యువతలో సూపర్ క్రేజ్ వచ్చేసింది. ప్రస్తుతం టాలీవుడ్ లో రొమాంటిక్ కామెడీ పండించడంలో సిద్దు తర్వాతే ఎవరైనా అని చెప్పొచ్చు. డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ చిత్రాల వరుస హిట్స్ తో సిద్దు జొన్నలగడ్డ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. పూర్తి కథనం ఇక్కడ చదవండి. 

11:20 PM IST:

అజిత్ నటించిన 'గుడ్ బ్యాడ్ అగ్లీ' చిత్రం తమిళనాడులో గురువారం (ఏప్రిల్‌ 10)న విడుదలైంది. భారీ అంచనాల మధ్య ఈ మూవీ ఆడియెన్స్ ముందుకు వచ్చింది.   విడుదలైన 8 గంటల్లోనే హెచ్‌డి క్వాలిటీతో ఇంటర్నెట్‌లో లీక్ కావడం షాక్‌కు గురిచేసింది.
 
పూర్తి కథనం చదవండి

10:58 PM IST:

Salman Khan: బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ ఇప్పుడు వరుసగా పరాజయాలను చవిచూస్తున్నారు. ఎన్నో అంచనాలతో వచ్చిన `సికందర్‌` మూవీ బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. సక్సెస్‌ సెంటిమెంట్‌గా నిలిచిన రష్మిక మందన్నా ఉన్నా కూడా ఈ మూవీని కాపాడలేకపోయింది. దీంతో రంజాన్‌ సందర్భంగా విడుదలైన `సికందర్‌` భారీ పరాజయాన్ని చవిచూసింది. ఇది సల్మాన్‌ ఫ్యాన్స్ ని బాగా నిరాశ పరిచింది. ఈ సినిమాతోనైనా హిట్‌ పడుతుందని గంపెడు ఆశలతో ఉన్న అభిమానులకు మరోసారి నిరాశనే ఎదురయ్యింది.  
 
పూర్తి కథనం చదవండి

9:11 PM IST:

Renu Desai: రేణు దేశాయ్‌.. పవన్‌ కళ్యాణ్‌ భార్యగా పాపులర్‌. ఆమె హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి, పవన్‌ కళ్యాణ్‌ ప్రేమలో పడి ఆయనకు భార్య అయ్యింది. ఆ తర్వాత విడిపోయారు. ప్రస్తుతం ఒంటరిగానే ఉంటున్నారు రేణు దేశాయ్‌. తన కొడుకు అకీరా నందన్‌, కూతురు ఆధ్యలను చూసుకుంటున్నారు. వారికి అన్ని రకాలుగా సపోర్ట్ గా ఉంటున్నారు. తండ్రి దూరంగా ఉన్నారనే లోటు లేకుండా వారిని పెంచడం విశేషం. అయితే మొదట్లో రెండు మూడు సినిమాలు చేసిన రేణు దేశాయ్‌ ఆ తర్వాత మానేసింది. ఇటీవల రవితేజ నటించిన `టైగర్‌ నాగేశ్వరరావు` సినిమాలో కీలక పాత్ర పోషించింది. 
 
పూర్తి కథనం చదవండి

8:14 PM IST:

Jaat Highlights: సన్నీ డియోల్‌ యాక్షన్ సినిమా 'జాట్' థియేటర్లలో దుమ్ము రేపుతోంది. తెలుగు డైరెక్టర్‌ గోపీచంద్‌ మలినేని రూపొందించిన ఈ మూవీ మాస్‌ యాక్షన్‌ మూవీగా రూపొందింది.  గురువారం విడుదలైన ఈ మూవీకి మిశ్రమ స్పందన లభిస్తుంది. అయితే ముఖ్యంగా ఇందులోని యాక్షన్‌సీన్ల గురించి అంతా మాట్లాడుకుంటున్నారు. కొన్ని సీన్లు గూస్ బంప్స్ తెప్పిస్తాయి. సన్నీ డియోల్‌ దెబ్బ అంటే ఏంటో చూపిస్తాయి. మరి `జాట్‌`సినిమాలోని హైలైట్ గా నిలిచిన ఆ యాక్షన్‌ సీన్లు ఏంటో ఇందులో తెలుసుకుందాం.   

పూర్తి కథనం చదవండి

7:43 PM IST:

Mega Heroes Ghibli Look: టెక్నాలజీ రోజు రోజుకి మారిపోతుంది. కొత్త టెక్నాలజీ వచ్చి అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఏఐ(ఆర్టిఫీషియల్‌ ఇంటలిజెన్స్‌) మనిషిలో చాలా మార్పులు తీసుకొస్తుంది. ముఖ్యంగా ప్రతి రంగంలోనూ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతుంది. మనిషి పనిని చాలా ఈజీ చేస్తుంది. అందులో భాగంగా గిబ్లీ ఫోటోలు ఇప్పుడు ట్రెండ్‌ అవుతున్నాయి. మనిషి ఫోటోలను పెయింటింగ్‌ తరహాలో చూపించే ఈ కొత్త ట్రెండ్‌ సోషల్‌ మీడియాని, ప్రపంచాన్ని ఊపేస్తుంది. సినిమా సెలబ్రిటీలు కూడా దాన్ని ఉపయోగిస్తున్నారు. సరదాగా తమ ఫోటోలను పంచుకుంటున్నారు. 

పూర్తి కథనం చదవండి

6:33 PM IST:

Atlee Remuneration in Allu Arjun AA22 Movie :  అల్లు అర్జున్ 22వ సినిమా అట్లీ తో చేయబోతున్నారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈసినిమాకు భారీ బడ్జెట్ పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. ఇక ఈసినిమా కోసం డైరెక్టర్ అర్లీ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారో తెలుసా? 

పూర్తి కథనం చదవండి

6:32 PM IST:

Pawan Kalyan-jr Ntr: పవన్‌ కళ్యాణ్‌ కొడుకు మార్క్ శంకర్‌ సింగపూర్‌ లో గాయపడిన విషయం తెలిసిందే. సమ్మర్ క్యాంపులో జరిగిన అగ్నిప్రమాదంలో మార్క్ శంకర్‌ గాయపడ్డాడు. ఆయనతోపాటు ముప్పైమంది చిన్నారులు గాయాలపాలయ్యారు. ఓ చిన్నారి మరణించాడు. ఈ ఘటన మెగా ఫ్యాన్స్ అందరిని కలవరానికి గురి చేసింది. దీనిపై జనసేన అభిమానులు ఆందోళన చెందారు. అయితే ప్రాణాలకు ప్రమాదం లేదని, కోలుకుంటున్నారని పవన్‌ చెప్పడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. తాజాగా మార్క్ శంకర్‌ లేటెస్ట్ హెల్త్ అప్‌ డేట్‌ వచ్చింది. 
 
పూర్తి కథనం చదవండి

5:46 PM IST:

Ram Charan: రామ్ చరణ్ ఏంటి.. కమెడియన్ కాళ్లు పట్టుకోవడం ఏంటి? వినడానికి షాకింగ్ గా ఉంది కదా? అసలు రామ్ చరణ్ అలా ఎందుకు ఇలా చేశారు ? ఆ కమెడియన్ రియాక్షన్ ఏంటి? అసలు ఇది ఏ సందర్భంలో జరిగింది? 

పూర్తి కథనం చదవండి

4:05 PM IST:

టీనేజ్ కుర్రాడిగా ఉన్నప్పుడు వరుణ్ సందేశ్ టాలీవుడ్ లో హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం లాంటి వరుస హిట్లు అందుకున్నారు. కానీ క్రమంగా వరుణ్ సందేశ్ హీరోగా ఫేడ్ అవుట్ అయ్యే పరిస్థితి ఏర్పడింది. 

పూర్తి కథనం చదవండి

3:37 PM IST:

రికార్డ్ ల మీద రికార్డ్ లు క్రియేట్ చేస్తోంది ఛావా సినిమా. ఇండియాలో అత్యధిక వసూళ్ళు సాధించిన మూడో సినిమాగా నిలిచింది. అంత కాదు షారుఖ్ ఖాన్ కు షాక్ ఇచ్చింది ఛావా. అసలు సంగతేంటంటే? 

పూర్తి కథనం చదవండి

3:36 PM IST:

Harikrishna : హరికృష్ణ.. ఎన్టీఆర్‌ వారసుల్లో ఒకరు. రామారావుకి అన్ని విధాలుగా సపోర్ట్ గా నిలిచిన కొడుకు. రాజకీయాల్లో ఆయనకు బ్యాక్‌ బోన్‌గా నిలిచారు. తన చైతన్య రథాన్ని నడిపించినట్టుగానే తెరవెనుక తనని నడిపించిన వ్యక్తి హరికృష్ణ. రామారావుని ఆయన కుమారుల్లో ఎవరైనా ప్రశ్నిస్తారంటే, ఎదురుతిరిగి సమాధానం చెబుతారంటే అది ఒక్క హరికృష్ణకే సాధ్యమంటారు. బాలకృష్ణ కూడా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చెప్పారు. నాన్నకి ఎదురుతిరగాలంటే హరికృష్ణ అన్నయ్య ఒక్కరే అని వెల్లడించారు. 
 
పూర్తి కథనం చదవండి

3:02 PM IST:

సుమ, రాజీవ్ కనకాల దంపతులు టాలీవుడ్ లో గుర్తింపు ఉన్న సెలెబ్రిటీలు. సుమ యాంకర్ గా టాలీవుడ్ లో నంబర్ 1 పొజిషన్ లో కొనసాగుతున్నారు. తెలుగులో హైయెస్ట్ పైడ్ యాంకర్ సుమనే కావడం విశేషం.

పూర్తి కథనం చదవండి

2:03 PM IST:

రీసెంట్ గా అల్లు అర్జున్ 43వ పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారు.  ఫ్యామిలీకి మాత్రమే కాదు ఫ్యాన్స్ కు కూడా సంతోషం కలిగించేలా తన నెక్ట్స్ సినిమా అప్ డేట్ ను అందించి, దిల్ ఖుష్ చేశాడు. అయితే ఈసారి టాలీవుడ్ స్టార్స్ మాత్రం బన్నీకి పెద్ద షాక్ ఇచ్చారు. ఎన్టీఆర్ తప్పించి మిగతావారంతా అల్లు అర్జున్  విషయంలో చేసిన పని, ఫ్యాన్స్ కు ఆశ్చర్యం కలిగిస్తోంది. వారంతా ఎందుకు ఇలా చేశారు? 

పూర్తి కథనం చదవండి

1:23 PM IST:

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ శ్రీనివాస్ ఎంచుకునే కథల విషయంలో పలు సందర్భాల్లో విమర్శలు వచ్చాయి. వేరే చిత్రాల నుంచి ఇన్స్పైర్ అయి కథలు రాస్తుంటారని కామెంట్స్ వినిపిస్తుంటాయి. 

పూర్తి కథనం చదవండి

12:12 PM IST:

ఈమధ్య సినిమా వివాదాల సంఖ్య పెరిగిపోతోంది. వెండితెరపైనే కాదు బుల్లితెరపై టీవీ స్టార్లు కూడా వివాదాస్పదం అవుతున్నారు. ఏదో ఒక విషయంలో అనవసరమైన విషయాలు కదిలించి.. ట్రోలింగ్ మెటీరియల్స్ గా మిగిలిపోతున్నారు. తాజాగా సుడిగాలి సుధీర్ విషయంలో అదే జరిగింది. ఓ కార్యక్రమంలో భాగంగా సుడిగాలి సుధీర్ అండ్ టీమ్ చేసిన పని, హిందూ సంఘాలకు కోపం తెప్పించింది. దేవుళ్లపై జోకులేంటి అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు భక్తులు. ఇంతకీ సుధీర్ ఏం చేశాడు? అంతలా వారికి కోపం వచ్చేలా చేసిన ఆ స్కిట్ ఏంటి? 

పూర్తి కథనం చదవండి

11:05 AM IST:

యాంకర్ ప్రదీప్ నటించిన లేటెస్ట్ మూవీ అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి. ఈ చిత్రం ఏప్రిల్ 11న రిలీజ్ అవుతోంది. ప్రదీప్ కి యాంకర్ గా బుల్లితెరపై మంచి ఫాలోయింగ్ ఉంది. హీరోగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

పూర్తి కథనం చదవండి

10:30 AM IST:

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో విడాకుల తరువాత రేణు దేశాయ్ రెండో పెళ్లి ఎందుకు  చేసుకోలేదు.  డివోర్స్ తరువాత వెంటనే మరో వ్యక్తితో ఎంగేజ్ మెంట్ కూడా అయ్యింది రేణుకి. ఈ విషయం సోషల్ మీడియాలో కూడా ప్రకటించింది అప్పట్లో. అయితే ఆతరువాత పెళ్లి మాత్రం చేసుకోలేదు. కారణం ఏంటీ అనే విషయాన్ని రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది రేణు. ఇంతకీ ఈ మాజీ హీరోయిన్ రెండో పెళ్లి ఎందుకు చేసుకోలేదు. 

పూర్తి కథనం చదవండి

7:19 AM IST: