తెలుగు ఎంటర్‌టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

10:40 PM (IST) Jul 27
`మాయసభ`లో సాయికుమార్ పాత్రకి సంబంధించిన అసక్తికర అప్ డేట్ బయటకు వచ్చింది. అలాగే మై విలేజ్ షో అనిల్ `మొతెవరి లవ్ స్టోరీ` అంటూ రచ్చే చేసేందుకు వస్తున్నారు.
10:07 PM (IST) Jul 27
హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే తనకి బాగా నచ్చిందని, అందుకే ఆమెని హీరోయిన్ గా తీసుకున్నాను అంటూ నాగవంశీ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
08:59 PM (IST) Jul 27
పవన్ కళ్యాణ్ నటించిన `హరి హర వీరమల్లు` మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ క్రమంలో దర్శకుడు సినిమాలోని వీరమల్లు జర్నీని రాముడితో ముడిపెట్టడం విశేషం.
08:58 PM (IST) Jul 27
కెరీర్ బిగినింగ్ లో హీరోయిన్లతో రొమాన్స్ చేయాలంటే ఏఎన్నార్ భయపడేవారట. దీనితో ఓ హీరోయిన్ ఆయన్ని కారులో తీసుకెళ్లి రొమాన్స్ నేర్పించినట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
07:27 PM (IST) Jul 27
చిరంజీవి విశ్వంభర చిత్రం వల్ల కీరవాణికి అవమానం జరిగిందా ? ఈ విమర్శలు ఎందుకు వచ్చాయి. దీనిపై డైరెక్టర్ ఏమంటున్నారు అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
07:24 PM (IST) Jul 27
ఇటీవల `కుబేర` చిత్రంతో ఆకట్టుకున్న దర్శకుడు శేఖర్ కమ్ములకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఆయన స్టార్ హీరోయిన్‌తో లవ్ ట్రాక్ నడిపించినట్టు తెలిసింది.
06:22 PM (IST) Jul 27
`కేజీఎఫ్` స్టార్ యష్ ఇప్పుడు బాలీవుడ్, శాండల్‌వుడ్, టాలీవుడ్‌లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వాటిని నమ్మను అని అన్నారు. తన టార్గెట్ ఏంటో తెలిపారు.
05:32 PM (IST) Jul 27
వ్యక్తిగత ఆహారపు అలవాట్ల గురించి విమర్శించిన వారికి నటి తనుశ్రీ దత్తా ఘాటుగా సమాధానమిచ్చారు. ఫుడ్‌కి సంబంధించిన ఫ్రీడమ్ గురించి ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
04:51 PM (IST) Jul 27
ఎంపీగా రాజ్యసభలో ప్రమాణం చేశారు కమల్ హాసన్. రాజ్యసభ సభ్యుడిగా కమల్ హాసన్ కు జీతం ఎంత ఇస్తారు. ప్రభుత్వం నుంచి అతనికి అందించే సౌకర్యాలు ఏంటో తెలుసుకుందాం?
04:44 PM (IST) Jul 27
ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న `డ్రాగన్` మూవీకి సంబంధించిన క్రేజీ అప్ డేట్ వచ్చింది. ఇందులో ముగ్గురు మలయాళ నటులు నటించబోతున్నారట.
04:30 PM (IST) Jul 27
ఓ స్టార్ హీరోకి ఎదురెళ్ళడం వల్ల చిరంజీవి 75వ చిత్రం ఫ్లాప్ అయింది. అసలేం జరిగిందో ఈ కథనంలో తెలుసుకుందాం.
03:12 PM (IST) Jul 27
హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, నిర్మాతగా, వ్యాపారవేత్తగా, రాజకీయ నాయకుడిగా, ఎంపీగా దాదాపు 50 ఏళ్లకు పైగా కొనసాగుతున్నారు మురళీమోహన్. ఇన్నేళ్ల కెరీర్ లో తన భార్య పెట్టిన ఒక్క కండీషన్ ను మాత్రం ఎప్పుడు క్రాస్ చేయలేదట. ఇంతకీ ఆ కండీషన్ ఎంటి?
02:30 PM (IST) Jul 27
ప్రభాస్ ప్రస్తుతం రెండు సినిమాల షూటింగ్‌లతో బిజీగా ఉన్నారు. ఇప్పుడు మరో కొత్త మూవీని స్టార్ట్ చేయబోతున్నారు. తాజాగా కొత్త సినిమా షూటింగ్ అప్ డేట్ వచ్చింది.
01:18 PM (IST) Jul 27
`హరి హర వీరమల్లు` మూవీ మూడు రోజుల్లో ఎంత వసూలు చేశాయో లెక్కలు బయటకు వచ్చాయి. ఈ చిత్రం రెండో రోజుతో పోల్చితే మూడో రోజు వసూళ్లు పెరగడం విశేషం.
01:07 PM (IST) Jul 27
ఈ మధ్య స్టార్ హీరోయిన్లు కోట్లకు కోట్లు రెమ్యునరేషన్ వసూలు చేస్తున్నారు. ఒక్క స్పెషల్ సాంగ్ చేసినా 2 కోట్లు అడుగుతున్నారు. కానీ ఓ స్టార్ హీరోయిన్ మాత్రం చాలా తక్కువ పారితోషికం తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది.
10:49 AM (IST) Jul 27
కార్తీకదీపం సీరియల్ ద్వారా బుల్లితెరపై స్టార్ హీరో ఇమేజ్ ను సాధించాడు నిరుపమ్ పరిటాల. తెలుగు రాష్ట్రాల్లో ఫ్యామిలీ ఆడియన్స్ అభిమానాన్ని సంపాదించుకున్న ఈ హీరో, తాజాగా వ్యాపార రంగంలో కూడా అడుగుపెట్టాడు.
10:46 AM (IST) Jul 27
సూపర్ స్టార్ కృష్ణతో సినిమా తీసి నష్టపోయిన నిర్మాతలు ఉండరు. ఆయన చాలా వరకు రిటర్న్ ఇస్తారు. కానీ ఓ స్టార్ హీరో మాత్రం కోలుకోలేకపోయారు. ఆయనెవరో తెలుసుకుందాం.
09:06 AM (IST) Jul 27
సీనియర్ ఎన్టీఆర్ చనిపోయే కొద్దిరోజుల ముందు ముగ్గురు స్టార్ హీరోలను తన ఇంటికి భోజనానికి పలిచారు. దగ్గరుండి మరీ వడ్డించారు, వారితో హ్యాపీగా టైమ్ స్పెండ్ చేశారు. ఇంతకీ ఎన్టీఆర్ లంచ్ కు పిలిచిన ముగ్గురు హీరోలు ఎవరు?