తెలుగు ఎంటర్‌టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

10:35 PM (IST) Jul 24
మీరు బాయ్ కాట్ చేసినంత మాత్రాన ఏం తేడా ఉండదు. చేస్తే చేసుకోండి అంటూ హరిహర వీరమల్లు సక్సెస్ మీట్ లో పవన్ చేసిన వ్యాఖ్యలు ఊహించని విధంగా ఉన్నాయి.
08:44 PM (IST) Jul 24
ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల ఊహించని చిక్కుల్లో చిక్కుకున్నారు. రాచకొండ పోలీసులు రాజీవ్ కనకాలకి నోటీసులు పంపారు. అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం.
07:20 PM (IST) Jul 24
మా బావ బంగారం అంటూ మహేష్ బాబుని ప్రశంసల్లో ముంచేసింది మరదలు శిల్పా శిరోద్కర్. మహేష్ అనుభవించిన కష్టాల గురించి ఎమోషనల్ గా మాట్లాడింది. ఇంతకీ ఆమె ఏం చెప్పిందో ఈ కథనంలో తెలుసుకుందాం.
05:53 PM (IST) Jul 24
థియేటర్స్ లో లాంగెస్ట్ రన్ కలిగిన తెలుగు సినిమాల వివరాలు మీకు అందిస్తున్నాం. థియేటర్లలో ఎక్కువ రోజులు ప్రదర్శించబడిన సినిమాల జాబితాలో బాలయ్య కంప్లీట్ డామినేషన్ చూపిస్తున్నారు.
03:30 PM (IST) Jul 24
సూర్య నటించిన `కరుప్పు` సినిమా టీజర్‌లో చాలా సినిమాల సీన్లు కాపీ కొట్టారని నెటిజన్లు రచ్చ చేస్తున్నారు. మరి ఆ కథేంటో చూద్దాం.
03:14 PM (IST) Jul 24
స్టార్ హీరోయిన్ హన్సిక మోత్వానికి పెళ్లై రెండేళ్లు మాత్రమే అవుతోంది. ఈక్రమంలో స్టార్ హీరోయిన్ తన భర్తతో విడాకులు తీసుకోబోతుందంటూ వార్త వైరల్ అవుతోంది. మరి ఈవిషయంలో నిజం ఎంత?
03:08 PM (IST) Jul 24
పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన `హరి హర వీరమల్లు` మూవీ ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన అలరిస్తుంది. ఈ క్రమంలో మూవీపై కమెడియన్ హైపర్ ఆది తనదైన స్టయిల్‌లో రివ్యూ ఇచ్చారు.
02:44 PM (IST) Jul 24
తమిళంలో స్టార్ హీరోగా ఉన్నాడు తెలుగు కుర్రాడు విశాల్. నటీనటుల సంఘానికి సెక్రటరీ ఉన్న విశాల్ అక్కడ సంచలన నిర్ణయం ఒకటి తీసుకున్నారు. మరి తెలుగులో కూడా మంచి విష్ణు దాన్ని ఫాలో అవుతారా?
02:16 PM (IST) Jul 24
ఆనాటి అందాల హీరోయిన్ల మధ్య సహజంగానే పోటీ వాతవరణ ఉండేది. కాని ఎవరు ఎదురు పడి మాటలు అనుకునేంత శత్రుత్వం ఎవరికీ ఉండేది కాదు.కానీ ఓ సందర్భంలో జయసుధతో ఓ హీరోయిన్ రియల్ గా ఫైటింగ్ చేసిందట, జుట్టుపట్టుకుని బీచ్ లో కొట్టుకున్నాట. ఇంతకీ ఎవార తార? కారణం ఏంటి?
01:19 PM (IST) Jul 24
పవన్ కళ్యాణ్ అభిమానులు ఎదురుచూస్తోన్న `హరి హర వీరమల్లు` మూవీ ఎట్టకేలకు విడుదలైంది. ఇక ఇప్పుడు ఈ చిత్రం ఎంత వసూళ్లు చేయబోతుందనేది ఆసక్తికరంగా మారింది.
12:01 PM (IST) Jul 24
కన్నప్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో అదరగొట్టిన మంచు విష్ణు, మరో డ్రీమ్ ప్రాజెక్ట్ పై దృష్టి పెట్టాడు. ఈసారి అంతకు మించి చేయాలని ప్లానింగ్ తో ఉన్నాడు. హనుమంతుడి పాత్ర కోసం సిద్ధమవుతున్నాడు. ఇంతకీ విష్ణు చేయబోయే మరో డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటి?
11:35 AM (IST) Jul 24
`హరి హర వీరమల్లు` మూవీ ఆడియెన్స్ ముందుకు వచ్చింది. తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. ఈ క్రమంలో ఈ మూవీ పార్ట్ 2 టైటిల్ లీక్ అయ్యింది.
09:40 AM (IST) Jul 24
నాగార్జున అంటే టలీవుడ్ లో మన్మధుడు అన్న పేరుంది. ఆయతో సినిమా అంటే హీరోయిన్లు ఎవరైనా ఎగిరి గంతేస్తారు. సామన్యుల నుంచి సెలబ్రిటీ లేడీస్ వరకూ.. నాగార్జునను ఇష్టపడివారు ఉండరు. అటువంటిది ఓ హీరోయిన్ నాగ్ కు షాక్ ఇంచిందట. ఇంతకీ ఆమె ఎవరు? ఏం చేసింది.
08:35 AM (IST) Jul 24
ఎన్టీఆర్ నటుడిగా ఎంతగా కీర్తించబడ్డారో, రాజకీయాల్లోనూ అంతే గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే రామారావు కాళ్లు మొక్కించుకునే కల్చర్‌ని కొనసాగించారు. దీని వెనుక పెద్ద కారణమే ఉందట.
07:51 AM (IST) Jul 24
టాలీవుడ్ ను పాన్ వరల్డ్ స్థాయిలో నిలబెట్టిన దర్శకుడు రాజమౌళి, ప్రస్తుతం మహేష్ బాబుతో భారీ అడ్వెంచర్ మూవీని తెరకెక్కిస్తున్నాడు. అయితే మహేష్ బాబు నటించిన సినిమాల్లో రాజమౌళికి నచ్చని సినిమా ఏదో మీకు తెలుసా?