ఎఫ్ 2 టీం: శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్ ను ఆడుకున్న వెంకటేష్ (వీడియో)

Jan 2, 2019, 3:44 PM IST

సంక్రాంతి రేసులో నవ్వులు పూయించడానికి రెడీ అవుతున్న ఎఫ్ 2 టీం. సినిమా లో ఆలు మగలు గురించి చాలా గొప్పగా చెప్పారంటు టీం వెల్లడించింది. సినిమాలో క్యారెక్టర్లు మరెన్నో ఫన్నీ విషేషాలు ఈ వీడియోలో చూడండి.