నేను ఏమి బెడ్ రూం సీన్లు తీయలేదు : 24 కిస్సెస్ డైరెక్టర్ (వీడియో)

Nov 28, 2018, 12:03 PM IST

 ఒక ముద్దు సీను లేదు. కనీసం బెడ్ రూమ్ సన్నివేశం లేదు. నగ్నత్వం లేనేలేదు. ఒకే ఒక్క ముద్దు సీన్ .. అదీ ఎంతో పోయెటిక్ గా చూపించాం అంతే. అయినా ఇందులో అశ్లీలత - అసభ్యత  ఉందంటూ ప్రచారం చేశారంటున్న24 కిస్సెస్ డైరెక్టర్.