మహర్షి, వినయవిదేత రామ సినిమాల్లో నా కామెడీ అదిరిపోతుంది : పృథ్వీ

Dec 18, 2018, 5:16 PM IST

ఎప్పటినుండో సినిమాలు చేస్తున్నప్పటికి చాలా లేట్ గా గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్ పృథ్వీ. ప్రస్తుతం ఉన్న కమెడియన్లలో ముందు వరుసలో దూసుకుపోతున్నారు. సంక్రాంతికి వస్తున్న వినయవిదేత సినిమాలో తన రోల్ చాలా బాగుంటుందని. అలానే మహేష్ మహర్షిలో కూడా మంచి రోల్ చేస్తున్నట్లు వెల్లడించారు.