RR vs MI: బెన్‌స్టోక్స్ అద్భుత సెంచరీ... చెన్నైఆశలపై నీళ్లు చల్లిన రాజస్థాన్ రాయల్స్...

IPL 2020  సీజన్‌లో భాగంగా నేడు రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉండగా, రాజస్థాన్ రాయల్స్ 11 మ్యాచుల్లో ఏడింట్లో ఓడి ప్లేఆఫ్ రేసు నుంచి దాదాపు తప్పుకుంది. నేటి మ్యాచ్‌లో గెలిస్తే ముంబై, ప్లేఆఫ్‌కి అర్హత సాధించిన మొదటి జట్టుగా నిలుస్తుంది.

11:10 PM

ఢిల్లీ తర్వాత రాజస్థాన్...

Teams to Succesfully Chase 190+ target vs MI
Delhi Capitals (2018)
Rajasthan Royals (Today)

11:08 PM

బౌండరీతో ముగించిన బెన్‌స్టోక్స్...

సెంచరీ తర్వాత మరో బౌండరీ బాది లాంఛనాన్ని ముగించాడు బెన్‌స్టోక్స్. 195 పరుగుల భారీ లక్ష్యాన్ని 10 బంతులు మిగిలి ఉండగానే చేధించిన రాజస్థాన్ ,పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి ఎగబాకింది.

11:03 PM

సిక్సర్‌తో సెంచరీ...

భారీ సిక్సర్‌తో సెంచరీ పూర్తిచేసుకున్నాడు బెన్‌స్టోక్స్... విజయానికి 11 బంతుల్లో 4 పరుగులు కావాలి.

11:02 PM

12 బంతుల్లో 10 పరుగులు...

రాజస్థాన్ రాయల్స్ విజయానికి చివరి 2 ఓవర్లలో 10 పరుగులు కావాలి...

10:57 PM

18 బంతుల్లో 14 పరుగులు...

రాజస్థాన్ రాయల్స్ విజయానికి 18 బంతుల్లో 14 పరుగులు కావాలి...

10:50 PM

24 బంతుల్లో 24 పరుగులు...

రాజస్థాన్ రాయల్స్ విజయానికి చివరి 4 ఓవర్లలో 24 పరుగులు కావాలి...

10:45 PM

30 బంతుల్లో 39 పరుగులు...

రాజస్థాన్ రాయల్స్ విజయానికి చివరి 5 ఓవర్లలో 39 పరుగులు కావాలి...

10:40 PM

36 బంతుల్లో 52 పరుగులు...

14 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది రాజస్థాన్. విజయానికి 36 బంతుల్లో 52 పరుగులు కావాలి...

10:35 PM

42 బంతుల్లో 71 పరుగులు...

196 పరుగుల భారీ లక్ష్యచేధనలో 13 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్. విజయానికి చివరి 7 ఓవర్లలో 71 పరుగులు కావాలి.

10:19 PM

బెన్‌స్టోక్స్ హాఫ్ సెంచరీ...

28 బంతుల్లో 9 ఫోర్లు, ఓ సిక్సర్‌తో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు బెన్‌స్టోక్స్....

10:18 PM

10 ఓవర్లలో 99...

10 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 99 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్. విజయానికి చివరి 60 బంతుల్లో 97 పరుగులు కావాలి..

10:15 PM

9 ఓవర్లలో 88...

9 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 88 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్....

10:07 PM

123 బంతుల తర్వాత...

ఈ సీజన్‌లో 123 బంతులు ఆడిన తర్వాత తొలి సిక్సర్ బాదాడు బెన్‌స్టోక్స్... 8 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 75 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్.

10:03 PM

7 ఓవర్లలో 60...

7 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 60 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్....

9:58 PM

6 ఓవర్లలో 55...

6 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 55 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...

9:51 PM

స్మిత్ అవుట్...

 స్మిత్ అవుట్... 44 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్...

9:47 PM

4 ఓవర్లలో 41...

4 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 41 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...

9:46 PM

ఊతప్ప అవుట్...

ఊతప్ప అవుట్... తొలి వికెట్ కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్...

9:17 PM

12 బంతుల్లో 52...

Hardik Pandya:
First 9 balls: 8 Runs
Next 12 Balls: 52 Runs

9:16 PM

హార్దిక్ పాండ్యా మరో ఫాస్టెస్ట్...

Fastest 50 for Mumbai Indians
Hardik - 17b
Ishan - 17b
Pollard - 17b
Harbhajan - 19b
Hardik - 20b*
Pollard - 20b
Pollard - 20b

9:15 PM

టార్గెట్ 196...

ఆఖరి ఓవర్‌లో 6,4,4,6,6 బాది 27 పరుగులు రాబట్టాడు హార్దిక్ పాండ్యా. దీంతో 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 195 పరుగుల భారీ స్కోరు చేసింది ముంబై.

9:09 PM

అంకిత్ రాజ్‌పుత్ చెత్త రికార్డు...

Most expensive figures in IPL2020

64 - Siddarth Kaul v MI
60 - Ankit Rajpoot v MI TODAY
57 - Steyn v KXIP

9:08 PM

19 ఓవర్లలో 168...

19 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

9:05 PM

తివారి అవుట్...

తివారి అవుట్... ఐదో వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్...

9:02 PM

పాండ్యా హ్యాట్రిక్ సిక్సర్లు...

18వ ఓవర్ ఆఖరి మూడు బంతుల్లో భారీ సిక్సర్లు బాదాడు హార్ధిక్ పాండ్యా. రెండో బంతికి కూడా సిక్సర్ రావడంతో ఈ ఓవర్‌లో 27 పరుగులు వచ్చాయి. 18 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది ముంబై.

8:56 PM

17 ఓవర్లలో 138...

17 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

8:52 PM

16 ఓవర్లలో 121...

16 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 121 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

8:47 PM

15 ఓవర్లలో 116...

15 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 116 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

8:37 PM

పోలార్డ్ అవుట్...

పోలార్డ్ అవుట్... నాలుగో వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్...13 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 101 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

8:34 PM

సూర్యకుమార్ యాదవ్ అవుట్...

సూర్యకుమార్ యాదవ్ అవుట్...95 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్...

8:27 PM

ఇషాన్ కిషన్ అవుట్...

ఇషాన్ కిషన్ అవుట్... 90 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్...

8:15 PM

9 ఓవర్లలో 79...

9 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 79 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

8:11 PM

8 ఓవర్లలో 67...

8 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 67 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

8:06 PM

7 ఓవర్లలో 62 పరుగులు...

7 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 62 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

7:54 PM

4 ఓవర్లలో 34...

4 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 34 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

7:49 PM

3 ఓవర్లలో 21...

3 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 21 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

7:44 PM

2 ఓవర్లలో 20 పరుగులు...

2 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 20 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

7:38 PM

మొదటి ఓవర్‌లో 10 పరుగులు...

మొదటి ఓవర్‌లో డి కాక్ వికెట్ కోల్పోయి 10 పరుగులు చేసింది ముంబై...

7:38 PM

డి కాక్ అవుట్...

డి కాక్ అవుట్... తొలి వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్...

7:20 PM

రాజస్థాన్ రాయల్స్ జట్టు ఇది...

రాజస్థాన్ రాయల్స్ జట్టు...

రాబిన్ ఊతప్ప, బెన్ స్టోక్స్, సంజూ శాంసన్, బట్లర్, స్టీవ్ స్మిత్, రియాన్ పరాగ్, రాహుల్ తెవాటియా, ఆర్చర్, శ్రేయాస్ గోపాల్, అంకిత్ రాజ్‌పుత్, కార్తీక్ త్యాగి

7:18 PM

ముంబై ఇండియన్స్ జట్టు ఇది...

ముంబై ఇండియన్స్ జట్టు ఇది...

డి కాక్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, సౌరబ్ తివారి, హార్ధిక్ పాండ్యా, కిరన్ పోలార్డ్, కృనాల్ పాండ్యా, జేమ్స్ ప్యాటిన్సన్, రాహుల్ చాహార్, ట్రెంట్ బౌల్ట్, బుమ్రా

7:17 PM

రాజస్థాన్ గెలిస్తే సీఎస్‌కేకి ముప్పు...

నేటి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ గెలిస్తే, అధికారికంగా చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్ రేసు నుంచి నిష్కమిస్తుంది. మిగిలిన మ్యాచులు గెలిచినా వారికి ఎలాంటి అవకాశం ఉండదు.

7:02 PM

టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్..

టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ కిరన్ పోలార్డ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. రాజస్థాన్ ఫీల్డింగ్ చేయనుంది.

7:00 PM

కెప్టెన్‌గా పోలార్డ్... రోహిత్ శర్మ అవుట్...

వరుసగా రెండో మ్యాచ్‌లోనూ రోహిత్ శర్మ బరిలో దిగడం లేదు. మరోసారి పోలార్డ్ కెప్టెన్‌గా వ్యవహారిస్తున్నాడు.

6:58 PM

ఆఖరి స్థానంలో ఆర్ఆర్...

చెన్నై సూపర్ కింగ్స్, ఆర్‌సీబీపై మ్యాచ్ గెలవడంతో పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానానికి పడిపోయింది రాజస్థాన్ రాయల్స్. ప్లేఆఫ్‌కి దూరమైన పాయింట్ల పట్టికలో పైకి వెళ్లాలంటే నేటి మ్యాచ్‌లో గెలవాలి రాజస్థాన్ రాయల్స్.

6:56 PM

రోహిత్ శర్మ ఆడతాడా...

తొడ కండరాలు పట్టేయడంతో గత మ్యాచ్‌లో బరిలో దిగలేదు ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ. నేటి మ్యాచ్‌లో హిట్ మ్యాన్ ఆడతాడా? లేదా? అనేది ఆసక్తికరంగా మారనుంది.

11:11 PM IST:

Teams to Succesfully Chase 190+ target vs MI
Delhi Capitals (2018)
Rajasthan Royals (Today)

11:10 PM IST:

సెంచరీ తర్వాత మరో బౌండరీ బాది లాంఛనాన్ని ముగించాడు బెన్‌స్టోక్స్. 195 పరుగుల భారీ లక్ష్యాన్ని 10 బంతులు మిగిలి ఉండగానే చేధించిన రాజస్థాన్ ,పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి ఎగబాకింది.

11:04 PM IST:

భారీ సిక్సర్‌తో సెంచరీ పూర్తిచేసుకున్నాడు బెన్‌స్టోక్స్... విజయానికి 11 బంతుల్లో 4 పరుగులు కావాలి.

11:03 PM IST:

రాజస్థాన్ రాయల్స్ విజయానికి చివరి 2 ఓవర్లలో 10 పరుగులు కావాలి...

10:57 PM IST:

రాజస్థాన్ రాయల్స్ విజయానికి 18 బంతుల్లో 14 పరుగులు కావాలి...

10:51 PM IST:

రాజస్థాన్ రాయల్స్ విజయానికి చివరి 4 ఓవర్లలో 24 పరుగులు కావాలి...

10:51 PM IST:

రాజస్థాన్ రాయల్స్ విజయానికి చివరి 4 ఓవర్లలో 24 పరుగులు కావాలి...

10:46 PM IST:

రాజస్థాన్ రాయల్స్ విజయానికి చివరి 5 ఓవర్లలో 39 పరుగులు కావాలి...

10:40 PM IST:

14 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది రాజస్థాన్. విజయానికి 36 బంతుల్లో 52 పరుగులు కావాలి...

10:36 PM IST:

196 పరుగుల భారీ లక్ష్యచేధనలో 13 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్. విజయానికి చివరి 7 ఓవర్లలో 71 పరుగులు కావాలి.

10:20 PM IST:

28 బంతుల్లో 9 ఫోర్లు, ఓ సిక్సర్‌తో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు బెన్‌స్టోక్స్....

10:19 PM IST:

10 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 99 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్. విజయానికి చివరి 60 బంతుల్లో 97 పరుగులు కావాలి..

10:15 PM IST:

9 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 88 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్....

10:07 PM IST:

ఈ సీజన్‌లో 123 బంతులు ఆడిన తర్వాత తొలి సిక్సర్ బాదాడు బెన్‌స్టోక్స్... 8 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 75 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్.

10:03 PM IST:

7 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 60 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్....

9:58 PM IST:

6 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 55 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...

9:52 PM IST:

 స్మిత్ అవుట్... 44 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్...

9:48 PM IST:

4 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 41 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...

9:46 PM IST:

ఊతప్ప అవుట్... తొలి వికెట్ కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్...

9:18 PM IST:

Hardik Pandya:
First 9 balls: 8 Runs
Next 12 Balls: 52 Runs

9:17 PM IST:

Fastest 50 for Mumbai Indians
Hardik - 17b
Ishan - 17b
Pollard - 17b
Harbhajan - 19b
Hardik - 20b*
Pollard - 20b
Pollard - 20b

9:16 PM IST:

ఆఖరి ఓవర్‌లో 6,4,4,6,6 బాది 27 పరుగులు రాబట్టాడు హార్దిక్ పాండ్యా. దీంతో 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 195 పరుగుల భారీ స్కోరు చేసింది ముంబై.

9:10 PM IST:

Most expensive figures in IPL2020

64 - Siddarth Kaul v MI
60 - Ankit Rajpoot v MI TODAY
57 - Steyn v KXIP

9:09 PM IST:

19 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

9:05 PM IST:

తివారి అవుట్... ఐదో వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్...

9:03 PM IST:

18వ ఓవర్ ఆఖరి మూడు బంతుల్లో భారీ సిక్సర్లు బాదాడు హార్ధిక్ పాండ్యా. రెండో బంతికి కూడా సిక్సర్ రావడంతో ఈ ఓవర్‌లో 27 పరుగులు వచ్చాయి. 18 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది ముంబై.

8:57 PM IST:

17 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

8:52 PM IST:

16 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 121 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

8:47 PM IST:

15 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 116 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

8:38 PM IST:

పోలార్డ్ అవుట్... నాలుగో వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్...13 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 101 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

8:34 PM IST:

సూర్యకుమార్ యాదవ్ అవుట్...95 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్...

8:27 PM IST:

ఇషాన్ కిషన్ అవుట్... 90 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్...

8:15 PM IST:

9 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 79 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

8:11 PM IST:

8 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 67 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

8:06 PM IST:

7 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 62 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

7:54 PM IST:

4 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 34 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

7:50 PM IST:

3 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 21 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

7:45 PM IST:

2 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 20 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్...

7:39 PM IST:

మొదటి ఓవర్‌లో డి కాక్ వికెట్ కోల్పోయి 10 పరుగులు చేసింది ముంబై...

7:38 PM IST:

డి కాక్ అవుట్... తొలి వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్...

7:21 PM IST:

రాజస్థాన్ రాయల్స్ జట్టు...

రాబిన్ ఊతప్ప, బెన్ స్టోక్స్, సంజూ శాంసన్, బట్లర్, స్టీవ్ స్మిత్, రియాన్ పరాగ్, రాహుల్ తెవాటియా, ఆర్చర్, శ్రేయాస్ గోపాల్, అంకిత్ రాజ్‌పుత్, కార్తీక్ త్యాగి

7:19 PM IST:

ముంబై ఇండియన్స్ జట్టు ఇది...

డి కాక్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, సౌరబ్ తివారి, హార్ధిక్ పాండ్యా, కిరన్ పోలార్డ్, కృనాల్ పాండ్యా, జేమ్స్ ప్యాటిన్సన్, రాహుల్ చాహార్, ట్రెంట్ బౌల్ట్, బుమ్రా

7:18 PM IST:

నేటి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ గెలిస్తే, అధికారికంగా చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్ రేసు నుంచి నిష్కమిస్తుంది. మిగిలిన మ్యాచులు గెలిచినా వారికి ఎలాంటి అవకాశం ఉండదు.

7:02 PM IST:

టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ కిరన్ పోలార్డ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. రాజస్థాన్ ఫీల్డింగ్ చేయనుంది.

7:01 PM IST:

వరుసగా రెండో మ్యాచ్‌లోనూ రోహిత్ శర్మ బరిలో దిగడం లేదు. మరోసారి పోలార్డ్ కెప్టెన్‌గా వ్యవహారిస్తున్నాడు.

6:59 PM IST:

చెన్నై సూపర్ కింగ్స్, ఆర్‌సీబీపై మ్యాచ్ గెలవడంతో పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానానికి పడిపోయింది రాజస్థాన్ రాయల్స్. ప్లేఆఫ్‌కి దూరమైన పాయింట్ల పట్టికలో పైకి వెళ్లాలంటే నేటి మ్యాచ్‌లో గెలవాలి రాజస్థాన్ రాయల్స్.

6:57 PM IST: