DC vs RCB: ప్లేఆఫ్ చేరిన ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్... ప్లేఆఫ్‌లో ముంబై వర్సెస్ ఢిల్లీ...

IPL 2020 సీజన్‌లో భాగంగా నేడు ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ రెండు జట్లకి గ్రూప్ స్టేజ్‌లో ఇదే ఆఖరి మ్యాచ్. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ప్లేఆఫ్ చేరితే, ఓడిన జట్టుకి ప్లేఆఫ్ అవకాశాలు క్లిష్టమవుతాయి. ఇరు జట్లు 13 మ్యాచుల్లో ఏడేసి మ్యాచుల్లో 14 పాయింట్లతో పాయింట్ల పట్టికలో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. 

10:59 PM

నవంబర్ 5న...

నవంబర్ 5న ఢిల్లీ వర్సెస్ ముంబై ఇండియన్స్ జట్ల మధ్య తొలి క్వాలిఫైయర్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ చేరుతుంది. ఓడిన జట్టుకి మరో అవకాశం ఉంటుంది. ఎలిమేటర్ మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో సెకండ్ క్వాలిఫైయర్ మ్యాచ్ ఆడుతుంది ఓడిన జట్టు...

10:58 PM

ఆర్‌సీబీ నాలుగేళ్ల తర్వాత...

RCB reaching playoffs in IPL
2009
2010
2011
2015
2016
2020*

10:56 PM

ముంబై వర్సెస్ ఢిల్లీ...

Qualifier 1 matches
2011 - RCB vs CSK
2012 - KKR vs DD
2013 - CSK vs MI
2014 - KXIP vs KKR
2015 - CSK vs MI
2016 - GL vs RCB
2017 - MI vs RPS
2018 - SRH vs CSK
2019 - MI vs CSK
2020 - MI vs DC*

10:54 PM

మూడో స్థానంలో రాయల్ ఛాలెంజర్స్...

కీలక మ్యాచ్‌లో ఓడినా రన్‌రేట్ కారణంగా మూడో స్థానంలో నిలిచి ప్లేఆఫ్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. కేకేఆర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లలో ఏ జట్టుతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలబడబోతుందో రేపటి మ్యాచ్ ఫలితాన్ని బట్టి ఖరారు కానుంది.

10:53 PM

6 వికెట్ల తేడాతో...

19 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది ఢిల్లీ క్యాపిటల్స్. ఈ విజయంతో రెండో స్థానంలో ప్లేఆఫ్‌కి చేరింది. మొదటి క్వాలిఫయర్ మ్యాచ్‌లో టాప్‌లో ఉన్న ముంబై ఇండియన్స్‌తో తలబడబోతోంది ఢిల్లీ క్యాపిటల్స్...

10:45 PM

12 బంతుల్లో 15 పరుగులు...

ఢిల్లీ క్యాపిటల్స్ విజయానికి చివరి 2 ఓవర్లలో 15 పరుగులు కావాలి...

10:41 PM

రహానే అవుట్...

రహానే అవుట్...136 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్...

10:39 PM

17 ఓవర్లలో 134...

17 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

10:36 PM

అయ్యర్ అవుట్...

అయ్యర్ అవుట్...130 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్...

10:31 PM

16 ఓవర్లలో 128...

16 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 128 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

10:27 PM

రహానే హాఫ్ సెంచరీ...

అజింకా రహానే 37 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు....

10:24 PM

14 ఓవర్లలో 115...

14 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 115 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

10:18 PM

ధావన్ అవుట్...

ధావన్ అవుట్...107 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్...

10:17 PM

రహానే సిక్సర్...

అజింకా రహానే ఓ భారీ సిక్సర్ బాదాడు. దీంతో విజయానికి మరింత చేరువైంది ఢిల్లీ క్యాపిటల్స్...

10:13 PM

శిఖర్ ధావన్ హాఫ్ సెంచరీ...

శిఖర్ ధావన్ 37 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు....

10:03 PM

9 ఓవర్లలో 73...

9 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 73 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్... 

9:55 PM

7 ఓవర్లలో 62...

7 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 62 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

9:49 PM

6 ఓవర్లలో 53...

6 ఓవర్లు ముగిసేదాకా వికెట్ నష్టానికి 53 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

9:45 PM

5 ఓవర్లలో 42...

5 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 42 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

9:40 PM

4 ఓవర్లలో 34...

4 ఓవర్లు ముగిసేసరికి పృథ్వీషా వికెట్ కోల్పోయి 34 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

9:09 PM

రబాడా 25 వికెట్లు...

Kagiso Rabada in IPL
2019 - 25 wickets
2020 - 25 wickets*

1st bowler to pick 25 wickets in 2 Consecutive IPL Seasons

9:07 PM

టార్గెట్ 153...

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ విజయానికి 120 బంతుల్లో 153 పరుగులు కావాలి...

9:03 PM

5 పరుగులు, 3 వికెట్లు...

18.6 ఓవర్ నుంచి 19.4 ఓవర్ మధ్య 5 బంతుల్లో 5 పరుగులు చేసి 3 వికెట్లు కోల్పోయింది ఆర్‌సీబీ...

9:02 PM

ఉదన అవుట్...

ఉదన అవుట్... ఏడో వికెట్ కోల్పోయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

9:00 PM

డివిల్లియర్స్ అవుట్...

డివిల్లియర్స్ అవుట్...146 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

8:58 PM

దూబే అవుట్...

దూబే అవుట్... ఐదో వికెట్ కోల్పోయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

8:54 PM

ఏబీడీ సిక్సర్...

ఏబీ డివిల్లియర్స్ ఓ భారీ సిక్సర్ బాదాడు. దీంతో 18.2 ఓవర్లలో 141 పరుగులు చేసింది ఆర్‌సీబీ...

8:51 PM

దూబే సిక్సర్...

శివమ్ దూబే ఓ భారీ సిక్సర్ బాదాడు. దీంతో 4 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది ఆర్‌సీబీ...

8:47 PM

17 ఓవర్లలో 117...

17 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 117 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

8:44 PM

అన్‌క్యాప్డ్ ‘పడిక్కల్’...

Most 50+ scores in debut season by uncapped Indian players
5 Devdutt Padikkal in 2020 (RCB)
4 Shikhar Dhawan in 2008 (DD)
4 Shreyas Iyer in 2015 (DD)

8:43 PM

మోరిస్ అవుట్...

మోరిస్ అవుట్...112 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

8:40 PM

పడిక్కల్ అవుట్...

పడిక్కల్ అవుట్...112 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

8:36 PM

పడిక్కల్ టాప్...

Most 50s in 2020 IPL
D Padikkal - 5*
Kl Rahul - 5
De Kock - 4
Duplessis - 4
AB devilliers - 4

8:35 PM

15 ఓవర్లలో 103...

15 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 103 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

8:34 PM

పడిక్కల్ హాఫ్ సెంచరీ...

దేవ్‌దత్ పడిక్కల్ సీజన్‌లో ఐదో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు....

8:28 PM

14 ఓవర్లలో 90...

14 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్లు కోల్పోయి 90 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

8:24 PM

అశ్విన్ బౌలింగ్‌లో మొదటిసారి...

ఐపీఎల్‌లో రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ అవుట్ కావడం ఇదే మొదటిసారి. ఇంతకుముందు ప్రత్యర్థులుగా 19 మ్యాచులు ఆడినా కోహ్లీని అవుట్ చేయలేకపోయాడు అశ్విన్.

8:22 PM

కోహ్లీ అవుట్...

కోహ్లీ అవుట్...82 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

8:19 PM

కోహ్లీ సిక్సర్...

విరాట్ కోహ్లీ ఓ భారీ సిక్సర్ బాదాడు. దీంతో 12 ఓవర్లలో వికెట్ నష్టానికి 81 పరుగులు చేసింది ఆర్‌సీబీ....

8:13 PM

క్యాచ్ డ్రాప్...

విరాట్ కోహ్లీ ఇచ్చిన క్యాచ్‌ను అందుకోవడంలో విఫలమయ్యాడు నోకియా... 

8:12 PM

10 ఓవర్లలో 60...

10 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోయి 60 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

8:07 PM

9 ఓవర్లలో 56...

9 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 56 పరుగులు చేసింది ఆర్‌సీబీ...

8:02 PM

పడిక్కల్ ‘రికార్డు’ పరుగులు...

Most runs by an uncapped player in debut IPL season
616 Shaun Marsh (KXIP in 2008)
443*Devdutt Padikkal (RCB in 2020)
439 Shreyas Iyer (DD in 2015)

7:57 PM

6 ఓవర్లలో 40...

6 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 40 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

7:50 PM

ఫిలిప్సీ అవుట్...

ఫిలిప్సీ అవుట్...25 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

7:49 PM

4 ఓవర్లలో 25...

4 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 25 పరుగులు చేసింది ఆర్‌సీబీ...

7:39 PM

2 ఓవర్లలో 11...

రెండు ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 11 పరుగులు చేసింది.

7:27 PM

అటు మూడు... ఇటు నాలుగు...

ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓడగా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా మూడు మ్యాచుల్లో ఓడింది.

7:07 PM

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఇది...

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఇది...

శిఖర్ ధావన్, పృథ్వీషా, అజింకా రహానే, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, మార్కస్ స్టోయినిస్, డానియల్ సామ్స్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, రబాడా, నోకియా

7:05 PM

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇది...

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇది...

జోష్ ఫిలిప్, దేవ్‌దత్ పడిక్కల్, విరాట్ కోహ్లీ, ఏబీ డివిల్లియర్స్, వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే, షాబజ్ అహ్మద్, క్రిస్ మోరిస్, ఉదన, సిరాజ్, చాహాల్

7:03 PM

ఓడినా అవకాశం...

రెండు జట్లూ 14 పాయింట్లతో ఉండడంతో నేటి మ్యాచ్‌లో ఓడిన జట్టుకి కూడా ప్లేఆఫ్ చేరే అవకాశం ఉంటుంది. అయితే భారీ తేడా లేకుండా పోరాడి ఓడాల్సి ఉంటుంది. లేదా రేపు జరిగే మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఓడిపోవాల్సి ఉంటుంది.

7:02 PM

టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్...

టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్ చేయనుంది... 

11:00 PM IST:

నవంబర్ 5న ఢిల్లీ వర్సెస్ ముంబై ఇండియన్స్ జట్ల మధ్య తొలి క్వాలిఫైయర్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ చేరుతుంది. ఓడిన జట్టుకి మరో అవకాశం ఉంటుంది. ఎలిమేటర్ మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో సెకండ్ క్వాలిఫైయర్ మ్యాచ్ ఆడుతుంది ఓడిన జట్టు...

10:58 PM IST:

RCB reaching playoffs in IPL
2009
2010
2011
2015
2016
2020*

10:57 PM IST:

Qualifier 1 matches
2011 - RCB vs CSK
2012 - KKR vs DD
2013 - CSK vs MI
2014 - KXIP vs KKR
2015 - CSK vs MI
2016 - GL vs RCB
2017 - MI vs RPS
2018 - SRH vs CSK
2019 - MI vs CSK
2020 - MI vs DC*

10:56 PM IST:

కీలక మ్యాచ్‌లో ఓడినా రన్‌రేట్ కారణంగా మూడో స్థానంలో నిలిచి ప్లేఆఫ్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. కేకేఆర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లలో ఏ జట్టుతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలబడబోతుందో రేపటి మ్యాచ్ ఫలితాన్ని బట్టి ఖరారు కానుంది.

10:54 PM IST:

19 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది ఢిల్లీ క్యాపిటల్స్. ఈ విజయంతో రెండో స్థానంలో ప్లేఆఫ్‌కి చేరింది. మొదటి క్వాలిఫయర్ మ్యాచ్‌లో టాప్‌లో ఉన్న ముంబై ఇండియన్స్‌తో తలబడబోతోంది ఢిల్లీ క్యాపిటల్స్...

10:46 PM IST:

ఢిల్లీ క్యాపిటల్స్ విజయానికి చివరి 2 ఓవర్లలో 15 పరుగులు కావాలి...

10:41 PM IST:

రహానే అవుట్...136 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్...

10:39 PM IST:

17 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

10:36 PM IST:

అయ్యర్ అవుట్...130 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్...

10:32 PM IST:

16 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 128 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

10:28 PM IST:

అజింకా రహానే 37 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు....

10:24 PM IST:

14 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 115 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

10:18 PM IST:

ధావన్ అవుట్...107 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్...

10:17 PM IST:

అజింకా రహానే ఓ భారీ సిక్సర్ బాదాడు. దీంతో విజయానికి మరింత చేరువైంది ఢిల్లీ క్యాపిటల్స్...

10:13 PM IST:

శిఖర్ ధావన్ 37 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు....

10:03 PM IST:

9 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 73 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్... 

9:56 PM IST:

7 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 62 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

9:50 PM IST:

6 ఓవర్లు ముగిసేదాకా వికెట్ నష్టానికి 53 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

9:46 PM IST:

5 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 42 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

9:40 PM IST:

4 ఓవర్లు ముగిసేసరికి పృథ్వీషా వికెట్ కోల్పోయి 34 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

9:10 PM IST:

Kagiso Rabada in IPL
2019 - 25 wickets
2020 - 25 wickets*

1st bowler to pick 25 wickets in 2 Consecutive IPL Seasons

9:08 PM IST:

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ విజయానికి 120 బంతుల్లో 153 పరుగులు కావాలి...

9:04 PM IST:

18.6 ఓవర్ నుంచి 19.4 ఓవర్ మధ్య 5 బంతుల్లో 5 పరుగులు చేసి 3 వికెట్లు కోల్పోయింది ఆర్‌సీబీ...

9:02 PM IST:

ఉదన అవుట్... ఏడో వికెట్ కోల్పోయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

9:01 PM IST:

డివిల్లియర్స్ అవుట్...146 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

8:58 PM IST:

దూబే అవుట్... ఐదో వికెట్ కోల్పోయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

8:55 PM IST:

ఏబీ డివిల్లియర్స్ ఓ భారీ సిక్సర్ బాదాడు. దీంతో 18.2 ఓవర్లలో 141 పరుగులు చేసింది ఆర్‌సీబీ...

8:52 PM IST:

శివమ్ దూబే ఓ భారీ సిక్సర్ బాదాడు. దీంతో 4 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది ఆర్‌సీబీ...

8:48 PM IST:

17 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 117 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

8:45 PM IST:

Most 50+ scores in debut season by uncapped Indian players
5 Devdutt Padikkal in 2020 (RCB)
4 Shikhar Dhawan in 2008 (DD)
4 Shreyas Iyer in 2015 (DD)

8:43 PM IST:

మోరిస్ అవుట్...112 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

8:41 PM IST:

పడిక్కల్ అవుట్...112 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

8:36 PM IST:

Most 50s in 2020 IPL
D Padikkal - 5*
Kl Rahul - 5
De Kock - 4
Duplessis - 4
AB devilliers - 4

8:35 PM IST:

15 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 103 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

8:34 PM IST:

దేవ్‌దత్ పడిక్కల్ సీజన్‌లో ఐదో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు....

8:29 PM IST:

14 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్లు కోల్పోయి 90 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

8:25 PM IST:

ఐపీఎల్‌లో రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ అవుట్ కావడం ఇదే మొదటిసారి. ఇంతకుముందు ప్రత్యర్థులుగా 19 మ్యాచులు ఆడినా కోహ్లీని అవుట్ చేయలేకపోయాడు అశ్విన్.

8:22 PM IST:

కోహ్లీ అవుట్...82 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

8:20 PM IST:

విరాట్ కోహ్లీ ఓ భారీ సిక్సర్ బాదాడు. దీంతో 12 ఓవర్లలో వికెట్ నష్టానికి 81 పరుగులు చేసింది ఆర్‌సీబీ....

8:14 PM IST:

విరాట్ కోహ్లీ ఇచ్చిన క్యాచ్‌ను అందుకోవడంలో విఫలమయ్యాడు నోకియా... 

8:13 PM IST:

10 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోయి 60 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

8:08 PM IST:

9 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 56 పరుగులు చేసింది ఆర్‌సీబీ...

8:02 PM IST:

Most runs by an uncapped player in debut IPL season
616 Shaun Marsh (KXIP in 2008)
443*Devdutt Padikkal (RCB in 2020)
439 Shreyas Iyer (DD in 2015)

7:59 PM IST:

6 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 40 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

7:50 PM IST:

ఫిలిప్సీ అవుట్...25 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

7:49 PM IST:

4 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 25 పరుగులు చేసింది ఆర్‌సీబీ...

7:39 PM IST:

రెండు ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 11 పరుగులు చేసింది.

7:28 PM IST:

ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓడగా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా మూడు మ్యాచుల్లో ఓడింది.

7:08 PM IST:

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఇది...

శిఖర్ ధావన్, పృథ్వీషా, అజింకా రహానే, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, మార్కస్ స్టోయినిస్, డానియల్ సామ్స్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, రబాడా, నోకియా

7:06 PM IST:

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇది...

జోష్ ఫిలిప్, దేవ్‌దత్ పడిక్కల్, విరాట్ కోహ్లీ, ఏబీ డివిల్లియర్స్, వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే, షాబజ్ అహ్మద్, క్రిస్ మోరిస్, ఉదన, సిరాజ్, చాహాల్

7:03 PM IST:

రెండు జట్లూ 14 పాయింట్లతో ఉండడంతో నేటి మ్యాచ్‌లో ఓడిన జట్టుకి కూడా ప్లేఆఫ్ చేరే అవకాశం ఉంటుంది. అయితే భారీ తేడా లేకుండా పోరాడి ఓడాల్సి ఉంటుంది. లేదా రేపు జరిగే మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఓడిపోవాల్సి ఉంటుంది.

7:02 PM IST: