CSK vs KXIP IPL 2020 Live Updates: బ్యాటింగ్ మొదలెట్టిన చెన్నై సూపర్‌ కింగ్స్...

IPL 2020 సీజన్‌లో భాగంగా నేడు చెన్నై సూపర్ కింగ్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఇరు జట్లకి ఈ సీజన్‌లో ఇదే ఆఖరి మ్యాచ్. పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో నిలిచిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్, నేటి మ్యాచ్ గెలిస్తే ప్లేఆఫ్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకుంటుంది. పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్, నేటి మ్యాచ్‌లో గెలిస్తే కాస్త బెటర్ పొజిషన్‌లోకి వెళ్తుంది. 

7:43 PM

ఏబీడీ, రాహుల్ తర్వాత రుతురాజ్...

Players to win 3 M.O.M Awards in 2020 IPL
AB devilliers
Kl Rahul
Ruturaj Gaikwad*

7:43 PM

వీరూ, కోహ్లీ తర్వాత రుతురాజ్...

Only 3 Indians won 3 Consecutive M.O.M Awards in IPL
Virender Sehwag
Virat Kohli
Ruturaj Gaikwad*

7:17 PM

8 ఓటములతో... చెన్నై కథ

MI/CSK only teams, who never lost more than 8 matches in an IPL Season Teams with most losses in an IPL Season
DC - 13 (2013)
KXIP - 11 (2015)
RCB - 10 (2008, 2017)
KKR - 10 (2009, 2013)
RR - 9 (2012)
SRH - 9 (2019)
MI - 8 (2009, 2014, 2018)
CSK - 8 (2012, 2020)*

7:14 PM

ఓడినా ఆరెంజ్ క్యాప్ దక్కినట్టే...

Only twice before the Orange Cap holder's team failed to qualify for the playoffs.
Gayle's RCB in 2013 - finished 5th
Warner's SRH in 2015 - finished 6th

రెండో స్థానంలో శిఖర్ ధావన్‌కి, కెఎల్ రాహుల్‌కి దాదాపు 200 పరుగుల తేడా ఉండడంతో రాహుల్‌కే ఆరెంజ్ క్యాప్ దక్కే అవకాశం ఎక్కువగా ఉంది.

7:12 PM

పంజాబ్ ప్రస్థానం సాగిందిలా....

KXIP:
1 win in first 7 matches
5 wins in next 5 matches
2 losses in last 2 matches

7:10 PM

మెట్టు ఎక్కిన చెన్నై సూపర్ కింగ్స్...

కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై గ్రాండ్ విక్టరీతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికి ఎగబాకింది చెన్నై సూపర్ కింగ్స్. అయితే నేడు జరిగే రెండో మ్యాచ్‌లో కేకేఆర్ విజయం సాధించినా, రాజస్థాన్ విజయం సాధించినా ఆ ఓటమి తేడా ఆధారంగా మళ్లీ చెన్నై కిందకి పడిపోయే అవకాశం ఉంటుంది.

7:09 PM

9 వికెట్ల తేడాతో...

పంజాబ్‌పై 9 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది చెన్నై సూపర్ కింగ్స్. దీంతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ప్లేఆఫ్ రేసు నుంచి నిష్కమించింది.

7:03 PM

12 బంతుల్లో 5 పరుగులు...

చెన్నై సూపర్ కింగ్స్ విజయానికి చివరి 2 ఓవర్లలో 5 పరుగులు కావాలి....

6:55 PM

రుతురాజ్ అరుదైన రికార్డు...

Ruturaj Gaikwad
65*(51) vs RCB
72(53) vs KKR
51*(38) vs KXIP -

First CSK player to hit three consecutive 50+ scores

6:51 PM

24 బంతుల్లో 24 పరుగులు...

చెన్నై సూపర్ కింగ్స్ విజయానికి చివరి 4 ఓవర్లలో 24 పరుగులు కావాలి...

6:41 PM

36 బంతుల్లో 41 పరుగులు...

చెన్నై సూపర్ కింగ్స్ విజయానికి 36 బంతుల్లో 41 పరుగులు కావాలి...

6:36 PM

42 బంతుల్లో 51 పరుగులు...

చెన్నై సూపర్ కింగ్స్ విజయానికి చివరి 7 ఓవర్లలో 51 పరుగులు కావాలి...

6:32 PM

12 ఓవర్లలో 99...

12 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 99 పరుగులు చేసింది సీఎస్‌కే...

6:31 PM

చెన్నై తరుపున డుప్లసిస్...

Leading Run Scorer For CSK
2008 - Raina
2009 - Hayden
2010 - Raina
2011 - Hussey
2012 - Raina
2013 - Hussey
2014 - Smith
2015 - McCullum
2018 - Rayudu
2019 - Dhoni
2020 - Duplessis*

6:30 PM

డుప్లిసిస్ బెస్ట్ సీజన్...

Most runs for Duplessis in an IPL Season
2020 - 449
2012 - 398
2019 - 396
2015 - 380

6:28 PM

11 ఓవర్లలో 89...

11 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 89 పరుగులు చేసింది సీఎస్‌కే...

6:22 PM

10 ఓవర్లలో 84...

10 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 84 పరుగులు చేసింది చెన్నై సూపర్ కింగ్స్... 

6:21 PM

డుప్లిసిస్ అవుట్...

డుప్లిసిస్ అవుట్...82 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్...

6:12 PM

8 ఓవర్లలో 69...

8 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 69 పరుగులు చేసింది చెన్నై సూపర్ కింగ్స్...

6:04 PM

7 ఓవర్లలో 62....

7 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 62 పరుగులు చేసింది చెన్నై సూపర్ కింగ్స్...

5:53 PM

5 ఓవర్లలో 44...

5 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 44 పరుగులు చేసింది చెన్నై సూపర్ కింగ్స్...

5:47 PM

డుప్లిసిస్ సిక్సర్...

డుప్లిసిస్ ఓ భారీ సిక్సర్ బాదాడు. దీంతో 3.4 ఓవర్లలో 30 పరుగులు చేసింది సీఎస్‌కే...

5:42 PM

గైక్వాడ్ సిక్సర్...

రుతురాజ్ గైక్వాడ్ ఓ భారీ సిక్సర్ బాదాడు. దీంతో 3 ఓవరల్లలో 22 పరుగులు చేసింది చెన్నై సూపర్ కింగ్స్...

5:33 PM

మొదటి ఓవర్‌లో ఆరు...

154 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ మొదలెట్టిన చెన్నై సూపర్ కింగ్స్... మొదటి ఓవర్‌లో 6 పరుగులు చేసింది.

5:20 PM

ఆఖరి 5 ఓవర్లలో 58...

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్ ఆఖరి 5 ఓవర్లలో 58 పరుగులు వచ్చాయి. ఇందులో 19 బంతులు ఆడిన దీపక్ హుడా 48 పరుగులు చేయడం విశేషం.

5:19 PM

ఆరులో అదరగొట్టిన హుడా...

Highest Score by KXIP Batsman While batting at No.6
Deepak Hooda - 62* (Today)
Sam Curran - 55*
Karun Nair - 54
Yuvraj Singh - 48

5:16 PM

టార్గెట్ 154...

దీపక్ హుడా అద్భుత హాఫ్ సెంచరీతో మెరవడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్... చెన్నై టార్గెట్ 154.

5:13 PM

హుడా సిక్సర్...

దీపక్ హుడా ఓ భారీ సిక్సర్ బాదాడు. దీంతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 152 పరుగులకి చేరుకుంది.

5:10 PM

ఐదేళ్ల తర్వాత...

Most innings between two 50+ scores in IPL
49 Yusuf Pathan (2010-13)
48 Deepak Hooda (2015-20)*
44 Dwayne Bravo (2009-15)

5:08 PM

19 ఓవర్లలో 139...

19 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్లు కోల్పోయి 139 పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

5:05 PM

దీపక్ హుడా హాఫ్ సెంచరీ...

దీపక్ హుడా 26 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. ఇందులో 2 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి.

5:02 PM

18 ఓవర్లలో 129...

18 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్లు కోల్పోయి 129 పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

4:59 PM

దీపక్ హుడా సిక్సర్...

 దీపక్ హుడా ఓ భారీ సిక్సర్ బాదాడు. దీంతో 17.4 ఓవర్లలో 125 పరుగులకి చేరుకుంది పంజాబ్.

4:54 PM

నీషమ్ అవుట్...

 నీషమ్ అవుట్...113 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

4:52 PM

17 ఓవర్లలో 113...

17 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయి 113 పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

4:49 PM

మన్‌దీప్ అవుట్...

మన్‌దీప్ అవుట్...108 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

4:46 PM

16 ఓవర్లలో 107 పరుగులు

దీపక్ హుడా ఓ భారీ సిక్సర్ బాదాడు. దీంతో 16 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 107 పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

4:40 PM

14 ఓవర్లలో 88...

14 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 88 పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

4:32 PM

13 ఓవర్లలో 77...

13 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 77 పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

4:29 PM

గేల్ అవుట్...

గేల్ అవుట్...72 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

4:24 PM

11 ఓవర్లలో 69....

11 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 69 పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

4:21 PM

పూరన్ అవుట్...

పూరన్ అవుట్...68 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

4:12 PM

కెఎల్ రాహుల్ అవుట్...

కెఎల్ రాహుల్ అవుట్... 62 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

4:04 PM

7 ఓవర్లలో 56...

7 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 56 పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

3:54 PM

మయాంక్ అవుట్...

 మయాంక్ అవుట్... 48 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

3:53 PM

5 ఓవర్లలో 44...

5 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 44 పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

3:47 PM

4 ఓవర్లలో 34...

4 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 34 పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

3:39 PM

2 ఓవర్లలో 14...

టాస్ ఓడి బ్యాటింగ్ మొదలెట్టిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్... 2 ఓవర్లు ముగిసేసరికి 14 పరుగులు చేసింది.

3:06 PM

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇది...

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇది...

డుప్లిసిస్, రుతురాజ్ గైక్వాడ్, అంబటి రాయుడు, మహేంద్ర సింగ్ ధోనీ, ఎన్ జగదీశన్, రవీంద్ర జడేజా, సామ్ కుర్రాన్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహార్, లుంగి ఇంగిడి, ఇమ్రాన్ తాహీర్

3:05 PM

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ఇది...

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ఇది..

కెఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, క్రిస్ గేల్, నికోలస్ పూరన్, మన్‌దీప్ సింగ్, జేమ్స్ నీషమ్, దీపక్ హుడా, క్రిస్ జోర్డాన్, మురుగన్ అశ్విన్, రవి బిష్ణోయ్, మహ్మద్ షమీ

3:00 PM

టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్...

టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బ్యాటింగ్ చేయనుంది...

2:56 PM

పంజాబ్ గెలిస్తే బెంగళూరుకి, ఢిల్లీకి గండం...

నేటి మ్యాచ్‌లో పంజాబ్ గెలిస్తే పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకుతుంది. నెట్ రన్‌రేటు సరిగా లేని కారణంగా బెంగళూరు ప్లేఆఫ్‌కి అర్హత సాధించాలంటే ఆఖరి మ్యాచ్‌లో ఢిల్లీని కచ్ఛితంగా ఓడించాల్సి ఉంటుంది. అదే జరిగితే ఢిల్లీ ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకుంటుంది. పంజాబ్ ఓడిపోతే ఆఖరి మ్యాచ్‌లో ఓడినా ఢిల్లీ, బెంగళూరుకి ప్లేఆఫ్ అవకాశాలుంటాయి.

2:54 PM

పంజాబ్‌కి కీలకం...

ప్లేఆఫ్ రేసు నుంచి మొట్టమొదట తప్పుకునే జట్టు అవుతుందని భావించిన కింగ్స్ ఎలెవన్, సెకండ్ హాఫ్ సీజన్‌లో అద్భుతంగా అదరగొట్టింది. వరుసగా ఐదు మ్యాచుల్లో గెలిచి ప్లేఆఫ్ రేసులో నిలిచింది. నేటి మ్యాచ్‌లో గెలిస్తే దాదాపు ప్లేఆఫ్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకుంటుంది పంజాబ్.

2:52 PM

ధోనీ మళ్లీ వచ్చే ఏడాదే...

గత ఏడాది వన్డే వరల్డ్ కప్ తర్వాత మళ్లీ క్రికెట్ ఆడని మహేంద్ర సింగ్ ధోనీ, ఈ ఐపిఎల్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. నేడు సీజన్‌లో తన చివరి ఐపిఎల్ మ్యాచ్ ఆడబోతున్నాడు ధోనీ. ఆఖరి మ్యాచ్‌లో అయినా ధోనీ నుంచి పూర్వపు ఫామ్ ఇన్నింగ్స్ మెరుపులు ఆశిస్తున్నారు అభిమానులు.

7:44 PM IST:

Players to win 3 M.O.M Awards in 2020 IPL
AB devilliers
Kl Rahul
Ruturaj Gaikwad*

7:43 PM IST:

Only 3 Indians won 3 Consecutive M.O.M Awards in IPL
Virender Sehwag
Virat Kohli
Ruturaj Gaikwad*

7:18 PM IST:

MI/CSK only teams, who never lost more than 8 matches in an IPL Season Teams with most losses in an IPL Season
DC - 13 (2013)
KXIP - 11 (2015)
RCB - 10 (2008, 2017)
KKR - 10 (2009, 2013)
RR - 9 (2012)
SRH - 9 (2019)
MI - 8 (2009, 2014, 2018)
CSK - 8 (2012, 2020)*

7:16 PM IST:

Only twice before the Orange Cap holder's team failed to qualify for the playoffs.
Gayle's RCB in 2013 - finished 5th
Warner's SRH in 2015 - finished 6th

రెండో స్థానంలో శిఖర్ ధావన్‌కి, కెఎల్ రాహుల్‌కి దాదాపు 200 పరుగుల తేడా ఉండడంతో రాహుల్‌కే ఆరెంజ్ క్యాప్ దక్కే అవకాశం ఎక్కువగా ఉంది.

7:13 PM IST:

KXIP:
1 win in first 7 matches
5 wins in next 5 matches
2 losses in last 2 matches

7:12 PM IST:

కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై గ్రాండ్ విక్టరీతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికి ఎగబాకింది చెన్నై సూపర్ కింగ్స్. అయితే నేడు జరిగే రెండో మ్యాచ్‌లో కేకేఆర్ విజయం సాధించినా, రాజస్థాన్ విజయం సాధించినా ఆ ఓటమి తేడా ఆధారంగా మళ్లీ చెన్నై కిందకి పడిపోయే అవకాశం ఉంటుంది.

7:09 PM IST:

పంజాబ్‌పై 9 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది చెన్నై సూపర్ కింగ్స్. దీంతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ప్లేఆఫ్ రేసు నుంచి నిష్కమించింది.

7:04 PM IST:

చెన్నై సూపర్ కింగ్స్ విజయానికి చివరి 2 ఓవర్లలో 5 పరుగులు కావాలి....

6:56 PM IST:

Ruturaj Gaikwad
65*(51) vs RCB
72(53) vs KKR
51*(38) vs KXIP -

First CSK player to hit three consecutive 50+ scores

6:52 PM IST:

చెన్నై సూపర్ కింగ్స్ విజయానికి చివరి 4 ఓవర్లలో 24 పరుగులు కావాలి...

6:41 PM IST:

చెన్నై సూపర్ కింగ్స్ విజయానికి 36 బంతుల్లో 41 పరుగులు కావాలి...

6:36 PM IST:

చెన్నై సూపర్ కింగ్స్ విజయానికి చివరి 7 ఓవర్లలో 51 పరుగులు కావాలి...

6:32 PM IST:

12 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 99 పరుగులు చేసింది సీఎస్‌కే...

6:31 PM IST:

Leading Run Scorer For CSK
2008 - Raina
2009 - Hayden
2010 - Raina
2011 - Hussey
2012 - Raina
2013 - Hussey
2014 - Smith
2015 - McCullum
2018 - Rayudu
2019 - Dhoni
2020 - Duplessis*

6:30 PM IST:

Most runs for Duplessis in an IPL Season
2020 - 449
2012 - 398
2019 - 396
2015 - 380

6:29 PM IST:

11 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 89 పరుగులు చేసింది సీఎస్‌కే...

6:23 PM IST:

10 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 84 పరుగులు చేసింది చెన్నై సూపర్ కింగ్స్... 

6:21 PM IST:

డుప్లిసిస్ అవుట్...82 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్...

6:12 PM IST:

8 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 69 పరుగులు చేసింది చెన్నై సూపర్ కింగ్స్...

6:04 PM IST:

7 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 62 పరుగులు చేసింది చెన్నై సూపర్ కింగ్స్...

5:54 PM IST:

5 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 44 పరుగులు చేసింది చెన్నై సూపర్ కింగ్స్...

5:47 PM IST:

డుప్లిసిస్ ఓ భారీ సిక్సర్ బాదాడు. దీంతో 3.4 ఓవర్లలో 30 పరుగులు చేసింది సీఎస్‌కే...

5:43 PM IST:

రుతురాజ్ గైక్వాడ్ ఓ భారీ సిక్సర్ బాదాడు. దీంతో 3 ఓవరల్లలో 22 పరుగులు చేసింది చెన్నై సూపర్ కింగ్స్...

5:34 PM IST:

154 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ మొదలెట్టిన చెన్నై సూపర్ కింగ్స్... మొదటి ఓవర్‌లో 6 పరుగులు చేసింది.

5:20 PM IST:

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్ ఆఖరి 5 ఓవర్లలో 58 పరుగులు వచ్చాయి. ఇందులో 19 బంతులు ఆడిన దీపక్ హుడా 48 పరుగులు చేయడం విశేషం.

5:19 PM IST:

Highest Score by KXIP Batsman While batting at No.6
Deepak Hooda - 62* (Today)
Sam Curran - 55*
Karun Nair - 54
Yuvraj Singh - 48

5:17 PM IST:

దీపక్ హుడా అద్భుత హాఫ్ సెంచరీతో మెరవడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్... చెన్నై టార్గెట్ 154.

5:13 PM IST:

దీపక్ హుడా ఓ భారీ సిక్సర్ బాదాడు. దీంతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 152 పరుగులకి చేరుకుంది.

5:11 PM IST:

Most innings between two 50+ scores in IPL
49 Yusuf Pathan (2010-13)
48 Deepak Hooda (2015-20)*
44 Dwayne Bravo (2009-15)

5:08 PM IST:

19 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్లు కోల్పోయి 139 పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

5:06 PM IST:

దీపక్ హుడా 26 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. ఇందులో 2 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి.

5:03 PM IST:

18 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్లు కోల్పోయి 129 పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

5:00 PM IST:

 దీపక్ హుడా ఓ భారీ సిక్సర్ బాదాడు. దీంతో 17.4 ఓవర్లలో 125 పరుగులకి చేరుకుంది పంజాబ్.

4:54 PM IST:

 నీషమ్ అవుట్...113 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

4:52 PM IST:

17 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయి 113 పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

4:49 PM IST:

మన్‌దీప్ అవుట్...108 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

4:47 PM IST:

దీపక్ హుడా ఓ భారీ సిక్సర్ బాదాడు. దీంతో 16 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 107 పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

4:41 PM IST:

14 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 88 పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

4:33 PM IST:

13 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 77 పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

4:29 PM IST:

గేల్ అవుట్...72 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

4:25 PM IST:

11 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 69 పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

4:22 PM IST:

పూరన్ అవుట్...68 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

4:13 PM IST:

కెఎల్ రాహుల్ అవుట్... 62 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

4:04 PM IST:

7 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 56 పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

3:55 PM IST:

 మయాంక్ అవుట్... 48 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

3:53 PM IST:

5 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 44 పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

3:48 PM IST:

4 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 34 పరుగులు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

3:39 PM IST:

టాస్ ఓడి బ్యాటింగ్ మొదలెట్టిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్... 2 ఓవర్లు ముగిసేసరికి 14 పరుగులు చేసింది.

3:07 PM IST:

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇది...

డుప్లిసిస్, రుతురాజ్ గైక్వాడ్, అంబటి రాయుడు, మహేంద్ర సింగ్ ధోనీ, ఎన్ జగదీశన్, రవీంద్ర జడేజా, సామ్ కుర్రాన్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహార్, లుంగి ఇంగిడి, ఇమ్రాన్ తాహీర్

3:06 PM IST:

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ఇది..

కెఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, క్రిస్ గేల్, నికోలస్ పూరన్, మన్‌దీప్ సింగ్, జేమ్స్ నీషమ్, దీపక్ హుడా, క్రిస్ జోర్డాన్, మురుగన్ అశ్విన్, రవి బిష్ణోయ్, మహ్మద్ షమీ

3:01 PM IST:

టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బ్యాటింగ్ చేయనుంది...

2:59 PM IST:

నేటి మ్యాచ్‌లో పంజాబ్ గెలిస్తే పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకుతుంది. నెట్ రన్‌రేటు సరిగా లేని కారణంగా బెంగళూరు ప్లేఆఫ్‌కి అర్హత సాధించాలంటే ఆఖరి మ్యాచ్‌లో ఢిల్లీని కచ్ఛితంగా ఓడించాల్సి ఉంటుంది. అదే జరిగితే ఢిల్లీ ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకుంటుంది. పంజాబ్ ఓడిపోతే ఆఖరి మ్యాచ్‌లో ఓడినా ఢిల్లీ, బెంగళూరుకి ప్లేఆఫ్ అవకాశాలుంటాయి.

2:55 PM IST:

ప్లేఆఫ్ రేసు నుంచి మొట్టమొదట తప్పుకునే జట్టు అవుతుందని భావించిన కింగ్స్ ఎలెవన్, సెకండ్ హాఫ్ సీజన్‌లో అద్భుతంగా అదరగొట్టింది. వరుసగా ఐదు మ్యాచుల్లో గెలిచి ప్లేఆఫ్ రేసులో నిలిచింది. నేటి మ్యాచ్‌లో గెలిస్తే దాదాపు ప్లేఆఫ్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకుంటుంది పంజాబ్.

2:55 PM IST:

ప్లేఆఫ్ రేసు నుంచి మొట్టమొదట తప్పుకునే జట్టు అవుతుందని భావించిన కింగ్స్ ఎలెవన్, సెకండ్ హాఫ్ సీజన్‌లో అద్భుతంగా అదరగొట్టింది. వరుసగా ఐదు మ్యాచుల్లో గెలిచి ప్లేఆఫ్ రేసులో నిలిచింది. నేటి మ్యాచ్‌లో గెలిస్తే దాదాపు ప్లేఆఫ్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకుంటుంది పంజాబ్.

2:54 PM IST: