ఎలక్షన్స్ కామెంటరీ

By narsimha lodeFirst Published Mar 15, 2019, 10:37 AM IST
Highlights

ప్రస్తుత రాజకీయాలపై  వ్యంగ్యాస్త్రం


ఆంధ్రాలో..
 కళ తప్పిన…
 కాంగ్రెస్ కార్యాలయాలు !

అర్ధరాత్రి నిర్ణయాలే… 
ఆ పార్టీకి ...పెను శాపాలు !!

 విభజించి.. పాలించడం
 కాంగ్రెస్ .. 
 ప్రాథమిక సిద్ధాంతం  !  

తెలివైన తెలుగోడు
వందేళ్ల పార్టీని ..
కిలోమీటర్ కింద 
బొంద పెట్టిన వైనం !!
        

సింధు శంకర్ 
 

click me!