వీడీపీ అసోషియేట్స్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు: వైసీపీకే పట్టం

By Nagaraju penumalaFirst Published May 19, 2019, 7:08 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై వీడీపీ అసోషియేట్స్ సంస్థ తన ఎగ్జిట్ పోల్ ఫలితాలు విడుదల చేసింది. ఈసారి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ స్థానాల్లో విజయం సాధిస్తోందని స్పష్టం చేసింది. 

న్యూ ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై వీడీపీ అసోషియేట్స్ సంస్థ తన ఎగ్జిట్ పోల్ ఫలితాలు విడుదల చేసింది. ఈసారి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ స్థానాల్లో విజయం సాధిస్తోందని స్పష్టం చేసింది. 

ఇకపోతే అధికార తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షానికి పరిమితం కాబోతుందని తెలిపింది. అయితే ఇతరులు 4 స్థానాల్లో విజయం సాధిస్తారని స్పష్టం చేసింది. 

 1. 2019 శాసన సభ ఎగ్జిట్ ఫోల్ ఫలితాలు:

వ.నం     పార్టీ పేరు                                 గెలిచేస్థానాల సంఖ్య   పెరిగే అవకాశం లేదా తగ్గే అవకాశం

1.          తెలుగుదేశం                                  54-60                                     0 

2.        వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ                 111-121                                  0

3.       జనసేన పార్టీ                                     4                                           0

ఆంధ్రప్రదేశ్ లోని 175 శాసనసభ స్థానాలకు ఏప్రిల్ 11వ తేదీన పోలింగ్ జరిగింది. తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ, జనసేన పార్టీలు ప్రధానంగా పోటీ పడ్డాయి. దేశవ్యాప్తంగా ఆదివారం చివరి దశ పోలింగ్ ముగియడంతో వివిధ సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు వెలువడ్డాయి.

ఈ వార్తలు కూడా చదవండి

న్యూస్ 18 ఎగ్జిట్ పోల్ ఫలితాలు: వైసీపీదే విజయం

ఐఎన్ఎన్ఎస్ మీడియా ఎగ్జిట్ పోల్ ఫలితాలు: టీడీపీకే పట్టం,బోణి కొట్టిన జనసేన

ఎలైట్ ఎగ్జిట్ పోల్ సర్వే: టీడీపీదే విజయం

టీడీపీకి 100 దాటనున్న అసెంబ్లీ స్థానాలు: లగడపాటి ఎగ్జిట్ పోల్‌

ఆరా ఎగ్జిట్ పోల్స్: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే విజయం

టీడీపీదే గెలుపు, 2 శాతం ఓటింగ్ తేడా: లగడపాటి సర్వే

click me!