వైఎస్ వివేకా హత్య: డీఎస్పీ ఆఫీస్‌కు అవినాష్ రెడ్డి

Published : Mar 18, 2019, 03:03 PM ISTUpdated : Mar 18, 2019, 03:09 PM IST
వైఎస్ వివేకా హత్య: డీఎస్పీ ఆఫీస్‌కు అవినాష్ రెడ్డి

సారాంశం

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మాజీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని సోమవారం నాడు పులివెందుల డీఎస్పీ కార్యాలయంలో సిట్ అధికారులు ప్రశ్నించారు

కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మాజీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని సోమవారం నాడు పులివెందుల డీఎస్పీ కార్యాలయంలో సిట్ అధికారులు ప్రశ్నించారు.

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విషయమై సిట్ బృందం ముమ్మరంగా విచారణను చేస్తోంది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విషయమై టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్దం సాగుతోంది.

ఈ కేసు విషయమై ఆదివారం నాడు  వైఎస్ వివేకానందరెడ్డి సోదరులు భాస్కర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డిలను కూడ పోలీసులు విచారించారు. ఇవాళ అవినాష్ రెడ్డిని పోలీసులు ప్రశ్నించారు.
 

సంబంధిత వార్తలు

టీడీపీలోకి వచ్చేందుకు పరమేశ్వర్ రెడ్డి రెడీ: వివేకా హత్యపై బీటెక్ రవి ఆసక్తికర వ్యాఖ్యలు

వైఎస్ వివేకా హత్య: ఇంటి గుట్టుపై పరమేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ప్రాణాలిచ్చేవాడినే కానీ, తీసేవాడిని కాదు: వైఎస్ వివేకా హత్యపై పరమేశ్వర్ రెడ్డి

వైఎస్ వివేకా హత్య: అదృశ్యం కాలేదన్న పరమేశ్వర్ రెడ్డి

వైఎస్ వివేకా హత్య: పరమేశ్వర్ రెడ్డి కోసం సిట్ గాలింపు

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే