బెజవాడ మేయర్ కోనేరు శ్రీధర్‌ ఇంటిపై ఐటీ దాడులు..?

By sivanagaprasad kodatiFirst Published Oct 24, 2018, 9:27 AM IST
Highlights

బెజవాడలో మరోసారి ఐటీదాడుల కలకలం రేగింది.. నగర మేయర్ కోనేరు శ్రీధర్ ఇంటిపై ఐటీ దాడులు జరిగాయన్న వార్తతో నగరం మరోసారి ఉలిక్కిపడింది. 

బెజవాడలో మరోసారి ఐటీదాడుల కలకలం రేగింది.. నగర మేయర్ కోనేరు శ్రీధర్ ఇంటిపై ఐటీ దాడులు జరిగాయన్న వార్తతో నగరం మరోసారి ఉలిక్కిపడింది. అయితే ఆ కాసేపటికే ఇది గాలివార్తగా తేలిపోయింది.. వదంతులపై స్పందించిన మేయర్ కోనేరు.. తన నివాసంలో ఎలాంటి సోదాలు జరగలేదని తెలిపారు.

గత కొన్ని రోజులుగా తెలుగుదేశం పార్టీ నేతల ఇళ్లపై ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహించింది. నెల్లూరు జిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త బీద మస్తాన్‌రావు ఇళ్లు, కార్యాలయాలపై సోదాలు జరిపింది.. ఆ తర్వాత కొద్దిరోజులకే రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ ఇంటిపై దాడులు నిర్వహించింది. 

ఐటీ దాడులు.. మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ ఆత్మహత్య

నిలదీసినందుకే సిఎం రమేష్ పై ఐటి దాడులు: మోడీపై నారా లోకేశ్

టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ ఇంటిపై ఐటీ దాడులు

ఐటీ దాడులు కేంద్రం స్కెచ్: చంద్రబాబు

ఐటీ దాడులు: చంద్రబాబునాయుడు తీవ్ర నిర్ణయం

ఏపీలో ఐటీ దాడులు... దీని వెనక మరో కోణం..?

బెజవాడలో ఐటీ దాడులు.. నారాయణ కాలేజీ దాకా వెళ్లి మధ్యలో వచ్చేసిన అధికారులు

టీడీపీ నేతలపై ఐటీ గురి.. నెల్లూరులో బీద మస్తాన్ రావు ఇంటిలో సోదాలు

టీడీపీ నేతలపై ఐటీ గురి.. కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు ఇంట్లో సోదాలు
 

click me!