కాంగ్రెస్‌తో పనిచేయాలని ఎన్టీఆర్ అనుకున్నారు.. పవన్‌ వచ్చినా ఓకే: చింతా మోహన్

By sivanagaprasad kodatiFirst Published Nov 2, 2018, 1:14 PM IST
Highlights

బీజేపీ వ్యతిరేక శక్తులు ఏకతాటిపైకి రావడాన్ని స్వాగతిస్తున్నామన్నారు మాజీ ఎంపీ చింతా మోహన్. ప్రస్తుతం దేశ ఆర్థిక పరిస్థితి ఎన్నారైల చేతుల్లో ఉందన్నారు. బీజేపీ తమకు ప్రధాన శత్రువని.. దానిని వ్యతిరేకించే ఎవరితోనైనా కాంగ్రెస్ కలిసి పనిచేస్తోందని చింతా స్పష్టం చేశారు.

బీజేపీకి వ్యతిరేకంగా చంద్రబాబు రాహుల్ వద్దకు వెళ్లారని.. అందుకే తాము ఆహ్వానించామన్నారు. చంద్రబాబు-కాంగ్రెస్‌తో జత కట్టడాన్ని కొందరు విమర్శిస్తున్నారని.... ఎన్టీఆర్ ఆత్మఘోషిస్తోందని.. ఆత్మగౌరవం దెబ్బతిందని అంటున్నారని.. అయితే గతంలో 1995 ప్రాంతంలో స్వయంగా ఎన్టీ. రామారావే కాంగ్రెస్‌తో కలవడానికి సిద్ధపడ్డారని చింతా మోహన్ తెలిపారు. ఈ విషయం తనకు ఎన్టీఆరే చెప్పారని మోహన్ గుర్తు చేసుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పవన్ కల్యాణ్ వచ్చినా స్వాగతిస్తామన్నారు. 

మేం కలిస్తే...: చంద్రబాబుతో భేటీ తర్వాత ములాయం

గతాన్ని వదిలేసి పనిచేస్తాం: బాబుతో కలిసి రాహుల్

రాహుల్‌తో చంద్రబాబు భేటీ: తెలంగాణ సర్ధుబాట్లపైనా చర్చ

జాతీయ స్థాయిలో చంద్రబాబు హిట్: ఎపి సంగతేమిటి...

సర్వే: వైఎస్ జగన్ ప్రభంజనం, టీడీపీకి షాక్

హడావుడే: కేసీఆర్ థర్డ్‌ఫ్రంట్‌పై చంద్రబాబు వ్యాఖ్యలు

చంద్రబాబుతో రాహుల్ భేటీ ఎఫెక్ట్: కాంగ్రెసుకు వట్టి రాజీనామా

బీజేపీ దెబ్బమీద దెబ్బ కొట్టింది, కాంగ్రెస్ కు శిక్ష పూర్తైంది:చంద్రబాబు
 
click me!