కూతురిపై తండ్రి అత్యాచారం...మూడేళ్లుగా సాగుతున్నా తల్లి మౌనం

sivanagaprasad kodati |  
Published : Nov 05, 2018, 11:47 AM IST
కూతురిపై తండ్రి అత్యాచారం...మూడేళ్లుగా సాగుతున్నా తల్లి మౌనం

సారాంశం

కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రే.. కూతురిపై కన్నేశాడు... కూతురిపై అత్యాచారం చేస్తూ తన లైంగిక వాంఛను తీర్చుకుంటున్నాడు. చిత్తూరు జిల్లా పలమనేరు మండలానికి చెందినే ఓ వ్యక్తి కన్నకూతురిపై అత్యాచారం చేస్తూ ఆమెను లోబరుచుకుని మూడేళ్లుగా లైంగిక దాడికి పాల్పడుతున్నాడు

కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రే.. కూతురిపై కన్నేశాడు... కూతురిపై అత్యాచారం చేస్తూ తన లైంగిక వాంఛను తీర్చుకుంటున్నాడు. చిత్తూరు జిల్లా పలమనేరు మండలానికి చెందినే ఓ వ్యక్తి కన్నకూతురిపై అత్యాచారం చేస్తూ ఆమెను లోబరుచుకుని మూడేళ్లుగా లైంగిక దాడికి పాల్పడుతున్నాడు..

కన్న తండ్రే తనపై అఘాయిత్యానికి పాల్పడుతుండటంతో దీనిని భరించలేని బాలిక.. కొద్దిరోజుల క్రితం తల్లికి చెప్పింది.. ఆమె కూడా భర్త దురాగతాన్ని అడ్డుకోలేకపోవడంతో బాలిక ఓ స్వచ్ఛంద సంస్థను ఆశ్రయించింది.

వెంటనే స్పందించిన సంస్థ నిర్వాహకులు.. బాలికను వెంటబెట్టుకుని పలమనేరు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

కన్న కూతురిపై తండ్రి అత్యాచారం...నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష

కన్న కూతురిపై రేప్.. తండ్రి అరెస్ట్

వివాహేతర సంబంధం: కూతురిపై కన్ను,బాధితురాలిలా....

నాలుగేళ్ల కూతురిపై కన్నతండ్రే.. దారుణం

కూతురిపై పదేళ్లుగా తండ్రి అత్యాచారం.. రెండు సార్లు గర్భవతి.. అడ్డుచెబితే జననాంగాలలో...

కూతురిపై నాలుగేళ్లుగా అత్యాచారం, షాకిచ్చిన బాధితురాలు

దారుణం: కూతురిపై సవతి తండ్రి అత్యాచారం

ఆరు నెలలుగా కూతురిపై రేప్: రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భార్య

దారుణం: చెట్టుకు కట్టేసి భార్య కూతురిపై అత్యాచారం

ఆర్మీజవాన్ కూతురిపై అత్యాచారం చేసింది మరో ఆర్మీ జవానే....

PREV
click me!

Recommended Stories

Jana Sena 13th Formation Day: వినూత్నంగా జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు| Asianet News Telugu
AP Food Commission Chairman: ఉప్మాలో పురుగులు ఫిర్యాదు చేసిన పేరెంట్స్| Asianet News Telugu