క్యాస్ట్ ఫీలింగ్‌కు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు: ఆమంచి సంచలన వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Feb 14, 2019, 05:20 PM IST
క్యాస్ట్ ఫీలింగ్‌కు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు: ఆమంచి సంచలన వ్యాఖ్యలు

సారాంశం

కులపిచ్చికి చంద్రబాబు పెట్టింది పేరన్నారు చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్. ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి చెందిన వారే అన్ని పదవుల్లో ఉన్నారని ఆమంచి ఎద్దేవా చేశారు.

కులపిచ్చికి చంద్రబాబు పెట్టింది పేరన్నారు చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్. ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి చెందిన వారే అన్ని పదవుల్లో ఉన్నారని ఆమంచి ఎద్దేవా చేశారు. చివరికి డిప్యూటేషన్ తెచ్చుకున్న వారు కూడా సీఎం సామాజిక వర్గానికి చెందిన వారేనని ఆయన ధ్వజమెత్తారు.

కులపిచ్చి విష వలయంలో చంద్రబాబు చిక్కుకున్నారని, అక్రమంగా అధికారంలోకి వచ్చేందుకు చంద్రబాబు యత్నిస్తున్నారని కృష్ణమోహన్ ఆరోపించారు. చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్‌లు పార్టీ మారడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఐదేళ్ల పాటు తనతో పనులు చేయించుకున్న వారు నీచాతీనీచంగా పార్టీ మారుతున్నారంటూ ముఖ్యమంత్రి భోగాపురంలో ఫైరయ్యారు. ఆ కొద్దిసేపటికే ఆమంచి.. చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించడం ప్రాధాన్యత కలిగించింది.

‘‘అల్జీమర్స్’’ అనుకుంటా: చంద్రబాబుపై ఆమంచి సంచలన వ్యాఖ్యలు

ఆమంచి రాజీనామా ఎఫెక్ట్: కరణం బలరామ్‌కు బాబు ఆదేశం

ఫలించని చంద్రబాబు యత్నాలు...వైసీపీలోకి ఆమంచి కృష్ణమోహన్..?

వైసీపీలోకి ఆమంచి కృష్ణమోహన్: మంత్రాంగం ఆ ఇద్దరిదే

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం