హరికృష్ణ మృతి...ఆంధ్ర ప్రదేశ్ లో రెండు రోజులు సంతాప దినాలు

By Arun Kumar PFirst Published Aug 29, 2018, 6:43 PM IST
Highlights

ఏపి ప్రభుత్వం కూడా హరికృష్ణ మృతికి సంతాపం ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ఏపి ప్రభుత్వ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ ఇవాళ సాయంత్రం జారీ చేశారు. 

తెలుగు దేశం పార్టీ మాజీ ఎంపి, సినీ నటుడు నందమూరి హరికృష్ణ ఇవాళ తెల్లవారుజామున నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దర్మరణం చెందారు. ఆయన మృతిపై ఇప్పటికే ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాజకీయ, సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు. ఆయన అంత్యక్రియలు హైదరాబాద్ లో జరగనున్న నేపథ్యంలో అధికారిక లాంఛనాలతో ఈ అంత్యక్రియలను నిర్వహించనున్నట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. మహా ప్రస్థానంలో గురువారం అంత్యక్రియలు జరగనున్నాయి.

అయితే ఏపి ప్రభుత్వం కూడా హరికృష్ణ మృతికి సంతాపం ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ఏపి ప్రభుత్వ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ ఇవాళ సాయంత్రం జారీ చేశారు. 

సంబంధిత వార్తల కోసం క్లిక్ చేయండి

హరికృష్ణ అన్న తెలుగుదేశం పార్టీ స్థాపన వెనక...

ఎన్టీఆర్ విలపిస్తున్న తీరు ప్రతిఒక్కరినీ కంటతడి పెట్టిస్తోంది!    

హరికృష్ణ మృతి..బోసిపోయిన అఖిలప్రియ పెళ్లి మండపం

అన్న మరణంతో బాలయ్య కన్నీరుమున్నీరు!

హరికృష్ణ మృతి: మీడియాకి మంచు మనోజ్ రిక్వెస్ట్!

తెలుగుభాషకు ప్రాధాన్యత ఇచ్చిన హరికృష్ణ

ఆ ఘటనతోనే హరికృష్ణ బాగా కుంగిపోయారట

గాయాలతో బయటపడతారనుకున్నా.. హరికృష్ణ మృతిపై పవన్ కళ్యాణ్!


  

 

click me!