మందుబాబులకు మత్తెక్కించే వార్త ఇది. త్వరలో విస్కీ ధరలు తగ్గనున్నాయి. ఈ విషయాన్ని ఇండియాలో మద్యం వ్యాపారం చేసే ఫ్రాన్స్ కంపెనీయే స్వయంగా వెల్లడించింది. ఎందుకు ధరలు తగ్గుతున్నాయో తెలుసుకుందాం రండి.
‘మందుబాబులం.. మేము మందుబాబులం.. మందు కొడితె మాకు మేమే మహారాజులం’ అని పాడుకునే వారు ఇండియాలో దాదాపు సగం మంది ఉంటారు. మార్చి 27న అంతర్జాతీయ విస్కీ దినోత్సవం సందర్భంగా భారత్ లో టాప్ విస్కీ బ్రాండ్ల గురించి చర్చించుకుందాం.