వరంగలోని కాకతీయ మెడికల్ కాలేజ్లో ( kakatiya medical college) మరోసారి ర్యాగింగ్ (Ragging) కలకలం రేపింది. సీనియర్ విద్యార్థులు.. జూనియర్లను ర్యాగింగ్ చేసస్తున్నారని ఓ విద్యార్థి ప్రధాని నరేంద్ర మోదీ (narendra modi), కేంద్ర హోం మత్రి అమిత్ షా (Amit shah), తెలంగాణ మంత్రి కేటీఆర్ (ktr), తదితరులను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.