అన్ని ఆటోమొబైల్ కంపెనీలు ఏప్రిల్ నుంచి కార్ల ధరలను విపరీతంగా పెంచేశాయి. అయినా నిస్సాన్ కంపెనీ తన మాగ్నైట్ మోడల్ పై ఏకంగా రూ. 1 లక్ష వరకు తగ్గింపునిస్తోంది. ఇది పరిమిత కాలానికే వర్తిస్తుంది. మరెందుకు ఆలస్యం? కొత్త కారు కొనాలనుకుంటున్నవారు వెంటనే షోరూంకి బయల్దేరండి.