జాతీయ ఉత్తమ నటుడు ఆర్ మాధవన్ కి బైక్ లు అంటే చాలా ఇష్టం. ప్రముఖ ఆస్ట్రియన్ మోటార్ సైకిల్ బ్రాండ్ బ్రిక్స్టన్ క్రోమ్‌వెల్ 1200 బైక్‌ని భారతదేశంలో మొట్టమొదటగా ఆర్. మాధవన్ కొనుగోలు చేశారు. రెట్రో డిజైన్, ఆధునిక ఇంజనీరింగ్‌తో స్టైల్, పెర్ఫార్మెన్స్ కలగలిసిన బైక్ ఇది.