MalayalamNewsableKannadaTeluguTamilBanglaHindiMarathimynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025

  • All
  • 1 NEWS
1 Stories
Asianet Image

Islamic State: ISIS నూత‌న చీఫ్ గా అల్‌ ఖురేషీ సోద‌రుడి నియ‌మ‌కం

Mar 12 2022, 01:54 AM IST

Islamic State:  ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్‌ స్టేట్‌(ISIS) నూత‌న‌ నాయకుడుగా అబూ అల్-హసన్ అల్-హషేమీ అల్-ఖురైషీ (Abu al-Hassan al-Hashemi al-Quraishi) అలియాస్ జుమా అవద్ అల్-బద్రీ నియ‌మితుడైన‌ట్టు U.S. డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్ తెలిపింది. ఇత‌డు దివంగత ఇస్లామిక్ స్టేట్ నాయకుడు అబూ బకర్ అల్-బాగ్దాదీ సోద‌రుడని యుఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్ తెలిపింది. గ‌త నెల‌లో ఇస్లామిక్‌ స్టేట్‌ గ్రూప్‌ (ISIS) చీఫ్‌ అబూ ఇబ్రహీం అల్‌ హషిమీ అల్‌ ఖురేషీ హతమైనట్లు అమెరికా ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.  
 

Top Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Andriod_icon
  • IOS_icon
  • About Us
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved