Asianet News TeluguAsianet News Telugu

'యాత్ర' ఫస్ట్ డే కలెక్షన్లు!

దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్రతో తెరకెక్కించిన చిత్రం 'యాత్ర'. శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ వచ్చింది. 

yatra movie first day collections
Author
Hyderabad, First Published Feb 9, 2019, 10:13 AM IST

దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్రతో తెరకెక్కించిన చిత్రం 'యాత్ర'. శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను 970 థియేటర్లలో విడుదల చేశారు.

వైఎస్ అభిమానులను ఈ సినిమా ఎంతగానో ఆకట్టుకుంది. మమ్ముట్టి ఆ పాత్రలో ఒదిగిపోయారని, దర్శకుడు చెప్పాలనుకున్న విషయాలను నేరుగా చెప్పాడని అంటున్నారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో ఈ సినిమాను విడుదల చేశారు.

పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా మొదటిరోజు మంచి కలెక్షన్స్ ని రాబట్టింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.4 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. యూఎస్ ప్రీమియర్ షోలతో ఈ సినిమా 71,289 డాలర్లను వసూలు చేసినట్లు రిపోర్టులు చెబుతున్నాయి. తమిళ, మలయాళ భాషల్లో కూడా మంచి వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తోంది. 

'యాత్ర'కు షాక్.. ఆన్‌లైన్‌లో సినిమా లీక్!

పార్టీకి అమృత పాత్ర కానీ... (‘యాత్ర’ మూవీ రివ్యూ)

యాత్ర సినిమా: సబితా ఇంద్రారెడ్డి పాత్ర హైలైట్

'యాత్ర' మూవీ ట్విట్టర్ రివ్యూ!

యాత్ర ప్రీమియర్ షో టాక్.. జగన్ తో ఎండింగ్ టచ్

‘యాత్ర’: చంద్రబాబు, జగన్ పాత్రల గురించి దర్శకుడు ఇలా

‘యాత్ర’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌: ఆ హీరో చీఫ్ గెస్ట్ గా?

'యాత్ర' కోసం జగన్ వస్తాడా..?

'యాత్ర'కి నో కట్స్!

ఎన్టీఆర్ కి లేని సీన్ వైఎస్ కి ఉందా..?

వైఎస్సార్ బయోపిక్.. పట్టించుకునేవారే లేరా..?

వైఎస్ 'యాత్ర' కోసం మెగాస్టార్ డబ్బింగ్ పాట్లు!

'యాత్ర' బయోపిక్: నిజ పాత్రలో వైఎస్ జగన్!

Follow Us:
Download App:
  • android
  • ios