హైదరాబాద్ చార్మినార్‌ వద్ద ఘోరం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

Share this Video

హైదరాబాద్‌లోని చార్మినార్‌ ప్రాంతంలో ఆదివారం ఉదయం ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. చార్మినార్‌ సమీపంలోని గుల్జార్ హౌస్‌లో ఉన్న ఓ భవనంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో 16 మంది ప్రాణాలు కోల్పోయారు.

Related Video