ఆయనతో సినిమా చేయాలని రాసి పెట్టుకున్నా | Asianet News Telugu

Galam Venkata Rao | Updated : May 16 2025, 11:21 PM
Share this Video

ట్రాలాలా నిర్మాణ సంస్థ ద్వారా సమంత నిర్మించిన చిత్రం శుభం. ఈ సినిమాకు సమంత ప్రొడ్యూసర్ గా వ్యవహరించడమే కాకుండా, క్యామియో కూడా చేశారు. ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో కొత్త నటీనటులతో అతి తక్కువ బడ్జెట్ లో నిర్మించిన సినిమా ఇది. మే 9న థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్ అందుకుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో సక్సెస్ ఈవెంట్ నిర్వహించారు.

Related Video