Asianet News TeluguAsianet News Telugu

ఐపిఎస్ ఆపీసర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దారేది?

ఐపిఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకోగానే ఊహాగానాలు చెలరేగుతూ వచ్చాయి.  =

First Published Jul 23, 2021, 11:21 AM IST | Last Updated Jul 23, 2021, 11:21 AM IST

ఐపిఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకోగానే ఊహాగానాలు చెలరేగుతూ వచ్చాయి.  ఆయన టీఆర్ఎస్ అభ్యర్థిగా హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనేది అందులో ప్రధానమైంది. కానీ, ప్రవీణ్ కుమార్ వ్యక్తిత్వం అందులో ఒదుగుతుందా అనేది ప్రశ్న. ఆయన భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండవచ్చునో చూద్దాం